Jump to content

చీమకుర్తి నగరపంచాయితీ

అక్షాంశ రేఖాంశాలు: 15°30′54″N 80°02′12″E / 15.514942°N 80.036763°E / 15.514942; 80.036763
వికీపీడియా నుండి
చీమకుర్తి నగరపంచాయితీ
చీమకుర్తి
స్థాపన2011
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం

చీమకుర్తి నగరపంచాయితీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాజిల్లాకు చెందిన నగరపంచాయితీ.ఈ నగర పంచాయతీ బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం లోని, సంతనూతలపాడు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందినది.

చరిత్ర

[మార్చు]

ఈ నగర పంచాయతీ 20 [1] వార్డులలో ఏర్పాటు చేశారు.దీని కోసం ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.[2]

భౌగోళికం

[మార్చు]

చీమకుర్తి నగరపంచాయితీ 15°30′54″N 80°02′12″E / 15.514942°N 80.036763°E / 15.514942; 80.036763అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది.ఈ నగర పంచాయతీ ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో గలదు.[3]

జనాభా గణాంకాలు

[మార్చు]

ఈ పురపాలక సంఘంలో 2011 జనాభా లెక్కల ప్రకారం చీమకుర్తి మొత్తం జనాభా 79343. ఇందులో పురుషులు 40115 కాగా మహిళలు 39228 మంది ఉన్నారు. మొత్తం19333 కుటుంబాలు నివసిస్తున్నాయి. చీమకుర్తి సగటు సెక్స్ నిష్పత్తి 966.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 9723 ఉన్నారు.అక్షరాస్యత రేటు 53.31%, ఇందులో పురుషులు 60.81% అక్షరాస్యులు ఉండగా మహిళల్లో 45.65% అక్షరాస్యులు ఉన్నారు. చిమకుర్తి మొత్తం వైశాల్యం 287.77 చ.కి.మీ. జనాభా సాంద్రత చదరపు కి.మీ.కు 276.చీమకుర్తిలో మొత్తం జనాభాలో 27.38% షెడ్యూల్డ్ కులాలు (SC) 3.52% షెడ్యూల్డ్ తెగ (ఎస్.టి) ఉన్నాయి[4]

పౌర పరిపాలన

[మార్చు]

ఈ నగర పంచాయతి కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. నగర పంచాయతీ పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

మూలాలు

[మార్చు]
  1. "Chimakurthy | Commissioner and Director of Municipal Administration". cdma.ap.gov.in. Retrieved 2021-10-15.
  2. "Public services/amenities". Commissioner & Director of Municipal Administration. Municipal Administration & Urban Development Department, Govt. of Andhra Pradesh. Archived from the original on 7 జూలై 2012. Retrieved 15 అక్టోబరు 2021.
  3. "Prakasam District Mandals" (PDF). Census of India. pp. 146, 176. Retrieved 19 June 2015.
  4. "Chimakurthi Mandal Population Prakasam, Andhra Pradesh, List of Villages & Towns in Chimakurthi Mandal". Censusindia2011.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-10-15.

వెలుపలి లంకెలు

[మార్చు]