Jump to content

నగరి పురపాలక సంఘం

వికీపీడియా నుండి
నగరి పురపాలక సంఘం
నగరి
స్థాపన2005
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

నగరి పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరుకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం లోని, నగరి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర

[మార్చు]

నగరి పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరుకు చెందిన పురపాలక సంఘం.ఇది 2005 సంవత్సరంలో 3 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.[1]

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 62,253 జనాభా ఉండగా అందులో పురుషులు 31,363, మహిళలు 30,890 మంది ఉన్నారు.అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 77.85% ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 86.49% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 69.15%.అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 6842 ఉన్నారు.[2]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా కె.శాంతి, [3] వైస్ చైర్మన్‌గా పి.జి. నీలమేఘం పనిచేస్తున్నారు.[3]

ఇతర వివరాలు

[మార్చు]

ఈ పురపాలక సంఘం 38.77.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.11 రెవెన్యూ వార్డులు,27 ఎన్నికల వార్డులు ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఆసుపత్రి,6 ఇ-సేవా కేంద్రాలు,133 పవర్ బోర్లు,154 చేతి బోర్లు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. "Nagari Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Archived from the original on 2020-07-12. Retrieved 2020-07-11.
  3. 3.0 3.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]