గుత్తి పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుత్తి పురపాలక సంఘం
గుత్తి
గుత్తి కొండ
స్థాపన2011
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

గుత్తి పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురంజిల్లాలో గుత్తి పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ. ఇది మూడవ గ్రేడు పురపాలక సంఘంగా 2011 లో కొత్తగా ఏర్పడింది. దీని విస్తీర్ణం 34.84 చ.కి.మీ. [1]

జనాభా గణాంకాలు

[మార్చు]

2001 జనాభా లెక్కల ప్రకారం 42389 గా ఉన్న పట్టణ జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 48583 కు పెరిగింది. దశాబ్దంలో 15% పెరుగుదల. 1000 మగవారికి 1032% స్త్రీలు. అక్షరాస్యత రేటు పురుష జనాభాలో 76.91% 49%, స్త్రీ జనాభాలో 51% అక్షరాస్యులు ఉన్నారు.[2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Wayback Machine" (PDF). web.archive.org. 2016-01-28. Archived from the original on 2016-01-28. Retrieved 2022-08-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Gooty Census Town City Population Census 2011-2022 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-08-10.

వెలుపలి లంకెలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.