ఏప్రిల్ 6
స్వరూపం
(6 ఏప్రిల్ నుండి దారిమార్పు చెందింది)
ఏప్రిల్ 6, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 96వ రోజు (లీపు సంవత్సరములో 97వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 269 రోజులు మిగిలినవి.
<< | ఏప్రిల్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | ||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1896: 1,500 సంవత్సరాల అనంతరం ఏథెన్స్ లో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రారంభించబడ్డాయి.
- 1909: భౌగోళిక ఉత్తర ధ్రువాన్ని మొట్టమొదటి సారిగా రాబర్ట్ పియరీ అనే అమెరికన్ సాహసయాత్రికుడు చేరుకున్నాడు.
- 1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో గుజరాత్ లోని దండి వద్ద ఉప్పు చట్టం ఉల్లంఘన జరిగింది. మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండి గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండీయాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా ప్రసిద్ధిగాంచింది
జననాలు
[మార్చు]- 1773: జేమ్స్ మిల్, స్కాట్లాండ్ కు చెందిన చరిత్రకారుడు, ఆర్థిక శాస్త్రవేత్త, రాజనీతి సిద్దాంతకర్త, తత్వవేత్త. (మ.1836)
- 1886: మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హైదరాబాదు చివరి నిజాం. (మ.1967)
- 1922: శ్రీభాష్యం అప్పలాచార్యులు, వక్త, సాహితీ వ్యాఖ్యాత.
- 1928: జేమ్స్ వాట్సన్, DNAను కనుగొన్న శాస్త్రవేత్త.
- 1931: నల్లమల గిరిప్రసాద్, కమ్యూనిస్టు నేత. (మ.1997)
- 1938: వినోద్ ప్రకాష్ శర్మ, భారతదేశానికి చెందిన కీటక శాస్త్రవేత్త. పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత. (మ.2015)
- 1954: ఆడారి వెంకటరమణ (దీపశిఖ), కథా రచయిత.
- 1956: దిలీప్ వెంగ్సర్కార్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- 1964: డేవిడ్ వుడార్డ్, అమెరికన్ రచయిత, సంగీతకారు.
- 1975: వీరభద్రం చౌదరి, తెలుగు చలనచిత్ర దర్శకుడు.
- 1994: వర్షిణి , భారతీయ చలనచిత్ర నటి.
మరణాలు
[మార్చు]- 1989: పన్నాలాల్ పటేల్, గుజరాతీ భాషా రచయిత.
- 1992: ఐజాక్ అసిమోవ్, అమెరికన్ రచయిత, బోస్టన్ విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రం ప్రొఫెసర్. (జ.1920)
- 2002: భవనం వెంకట్రామ్, ఫిబ్రవరి 24 నుండి సెప్టెంబరు 20 వరకు ఏడు నెలల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు
- 2010: గౌతమ్ వాఘేలా, భారతీయ కళాకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత (జ.1936)
- 2011: సుజాత, దక్షిణ భారత సినిమా నటి. (జ.1952)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- -
బయటి లింకులు
[మార్చు]ఏప్రిల్ 5 - ఏప్రిల్ 7 - మార్చి 6 - మే 6 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |