జూన్ 13
(13 జూన్ నుండి దారిమార్పు చెందింది)
జూన్ 13, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 164వ రోజు (లీపు సంవత్సరములో 165వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 201 రోజులు మిగిలినవి.
<< | జూన్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | ||||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1974: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు పశ్చిమ జర్మనీలో ప్రారంభమయ్యాయి.
- 1982: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు స్పెయిన్లో ప్రారంభమయ్యాయి.
జననాలు
[మార్చు]- 1896: కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. (మ.1964)
- 1909: ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ జననం (మ.1998).
- 1930: మార్పు బాలకృష్ణమ్మ, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. (మ.2013)
- 1937: డా.రాజ్ రెడ్డి, ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త, టూరింగ్ అవార్డు గ్రహీత, కంప్యూటర్ సైన్సు, కృత్రిమ మేధస్సు పై ఖ్యాతి గడించాడు.
- 1965: మణీందర్ సింగ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- 19 : రమణ గోగుల.గాయకుడు, సంగీత దర్శకుడు, రచయిత .
- 1975: రఘు కుంచే, సంగీత దర్శకుడు, గాయకుడు .
- 1987: జీ.వి.ప్రకాష్ కుమార్, గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు
- 1992: దిశా పటానీ, చలన చిత్ర నటి.
మరణాలు
[మార్చు]- 1719: రఫీయుల్ దర్జత్, భారతదేశపు 10వ మొఘల్ చక్రవర్తి. (జ.1699)
- 1962: కప్పగల్లు సంజీవమూర్తి, ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1894)
- 2013: తరిట్ల ధర్మారావు, మధ్యప్రదేశ్ ఇండస్ట్రియల్ బోర్డు కమీషనర్ గా పనిచేసారు.
- 2023: కొత్తకోట దయాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే (జ. 1958)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- జాతీయ కుట్టు యంత్రం దినోత్సవం
- అంతర్జాతీయ అల్బినిజం (బొల్లి) అవగాహనా దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2006-03-07 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : జూన్ 13
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
జూన్ 12 - జూన్ 14 - మే 13 - జూలై 13 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |