భబానీపూర్ శాసనసభ నియోజకవర్గం (పశ్చిమ బెంగాల్)
(భబానీపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
భబానీపూర్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
Associated electoral district | కోల్కతా దక్షిణ లోక్సభ నియోజకవర్గం ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 22°31′48″N 88°20′35″E ![]() |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 159 ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,22.53,88.34305556,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%AD%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A8%E0%B1%80%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82_%28%E0%B0%AA%E0%B0%B6%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%AE_%E0%B0%AC%E0%B1%86%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D%29&revid=4088585&groups=_19d568cfbf7969b02a18b3ef74b70c3ce36e1f1a)
భబానీపూర్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోల్కతా జిల్లా, కోల్కతా దక్షిణ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]ఎన్నికల | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | మీరా దత్తా గుప్తా | కాంగ్రెస్ [1][2] | |
1957 | సిద్ధార్థ శంకర్ రే | ||
1962 | స్వతంత్ర [3] | ||
1967 | బేవ మిత్ర | కాంగ్రెస్ [4] | |
1969 | సాధన్ గుప్తా | సీపీఎం [5] | |
1971 | రతిన్ తాలూక్దార్ | కాంగ్రెస్ [6][7] | |
1972 | |||
నియోజకవర్గం ఉనికిలో లేదు | |||
2011 | సుబ్రతా బక్షి | తృణమూల్ కాంగ్రెస్ | |
2011 ఉప ఎన్నిక | మమతా బెనర్జీ | ||
2016[8] | |||
2021[9] | సోవందేబ్ చటోపాధ్యాయ | ||
2021 ఉప ఎన్నిక | మమతా బెనర్జీ |
మూలాలు
[మార్చు]- ↑ "General Elections, India, 1951, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, Assembly Constituency No. 179. Election Commission. Retrieved 1 February 2015.
- ↑ "General Elections, India, 1957, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No 146. Election Commission. Retrieved 1 February 2015.
- ↑ "General Elections, India, 1962, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No 115. Election Commission. Retrieved 1 February 2015.
- ↑ "General Elections, India, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No 137. Election Commission. Retrieved 1 February 2015.
- ↑ "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No 137. Election Commission. Retrieved 1 February 2015.
- ↑ "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No 137. Election Commission. Retrieved 1 February 2015.
- ↑ "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No 137. Election Commission. Retrieved 1 February 2015.
- ↑ The Hindu (18 May 2016). "2016 West Bengal Assembly election results" (in Indian English). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
- ↑ Financialexpress (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.