ఆంధ్ర శాకాహార వంటల జాబితా
స్వరూపం
(ఆంధ్ర శాఖాహార వంటల జాబిత నుండి దారిమార్పు చెందింది)
ఈ కూరగాయల వంటకాల జాబితా. ఈ జాబితాలో ముఖ్యమైన పదార్ధాలలో ఒకటి వృక్ష సంబంధించిన కాయగూరలు లేదా ముఖ్యమైన పదార్ధాలలో ఒకటి కూరగాయ లేదా కూరగాయలు.[1] పాక పరంగా, కూరగాయలనేవి తినదగిన మొక్క లేదా దాని భాగం, వీటిని ముడిగా లేదా వంట చేసుకుని తినడం కోసం ఉద్దేశించబడింది.
అన్నము
[మార్చు]- అన్నము
- పుదీనా రైస్
- టమాట రైస్
కూరగాయలు
[మార్చు]- అరటికాయ పోపు కూర
- టమాట పోపు కూర
- కాకరకాయ పోపు కూర
- వంకాయ పోపు కూర
- ప్రోటన్స్ కూర
- చేమదుంప పోపు కూర
- దొండకాయ పోపు కూర
- పొట్లకాయ పోపు కూర
- బర్బాటీ పోపు కూర
- క్యాబేజి పోపు కూర
- క్యాలీప్లవర్ పోపు కూర
- బీరకాయ పోపు కూర
- బెండకాయ కూర
- బెండకాయ పోపు కూర
- చిక్కుడుకాయ పోపు కూర
- గోరుచిక్కుడుకాయ పోపు కూర
- బీన్స్ పోపు కూర
- సొరకాయ పోపు కూర
- బంగాళదుంప పోపు కూర
- క్యారట్ పోపు కూర
టమాట కూరలు
[మార్చు]- టమాట పోపు కూర
- టమాట, ఉల్లిపాయ కూర
- టమాట, వంకాయ కూర
- టమాట, ములగకాడ కూర
- టమాట, దోసకాయ కూర
- టమాట ఉల్లిపాయ, ములగకాడ కూర
- టమాట దోసకాయ ఉల్లిపాయ, ములగకాడ కూర
- టమాట, సొరకాయ కూర
దోసకాయ కూరలు
[మార్చు]- దోసకాయ పోపు కూర
- దోసకాయ + వంకాయ కూర
- దోసకాయ + టమాట కూర
- దోసకాయ + టమాట + ములగకాడ కూర
- దోసకాయ + ఉల్లిపాయ కూర
- దోసకాయ + వంకాయ + ఉల్లిపాయ కూర
- దోసకాయ + టమాట + ఉల్లిపాయ కూర
- దోసకాయ + టమాట + ములగకాడ + ఉల్లిపాయ కూర
ఆకుకూరలు
[మార్చు]- తోటకూర పోపు కూర
- తోటకూర కూర
- ఉల్లి ఆకు కూర
- తోటకూర పొడి కూర (కందిపప్పు)
- పొన్నగంటి కూర
- పొన్నగంటి కూర (శనగపప్పు)
అల్లం, పచ్చిమిర్చి
[మార్చు]- వంకాయ అల్లం, పచ్చిమిర్చి కూర
- వంకాయ చిక్కుడు కాయ అల్లం, పచ్చిమిర్చి కూర
- బంగాళాదుంప అల్లం, పచ్చిమిర్చి కూర
- అరటికాయ అల్లం, పచ్చిమిర్చి కూర
వేపుడు కూరలు
[మార్చు]- అరటికాయ వేపుడు
- బెండకాయ వేపుడు
- బంగాళదుంప లేదా ఆలూ వేపుడు
- కాకరకాయ వేపుడు
- వంకాయ వేపుడు
- చేమదుంప వేపుడు
- దొండకాయ వేపుడు
- కంద వేపుడు
- వేపుడు
- తోటకూర వేపుడు
- ముల్లంగి వేపుడు
- బీట్ రుట్ ఫ్రై
పప్పు తో పొడి కూరలు
[మార్చు]పొట్టుతో కూరలు
[మార్చు]గింజల కూర
[మార్చు]పువ్వుతో కూరలు
[మార్చు]దూటతో కూరలు
[మార్చు]పొడులతో కూరలు
[మార్చు]పిండితో కూరలు
[మార్చు]ఉల్లికారంతో కూరలు
[మార్చు]- దొండకాయ కూర (ఉల్లికారం)
- బంగాళదుంప ఉల్లి కారం
కొబ్బరితో కూరలు
[మార్చు]- కొబ్బరి పోపు కూర
- కొబ్బరి శనగపప్పు పోపు కూర
ఇతర కూరలు
[మార్చు]- గుత్తి వంకాయ కూర
- గోబీ మంచురియా
- వాంగీబాత్
- వంకాయ కారప్పొడి కూర
- దొండకాయ గుత్తి కూర
పచ్చళ్ళు
[మార్చు]కూరగాయల పచ్చళ్ళు
[మార్చు]- బీరకాయ పచ్చడి
- సొరకాయ పచ్చడి
- బెండకాయ పచ్చడి
- వంకాయ పచ్చడి
- కాలీప్లవర్ పచ్చడి
- టమాటా పచ్చడి
- టమాట క్యాబేజీ పచ్చడి
- దోసకాయ పచ్చడి
- దొండకాయ పచ్చడి
- కరివేపాకు పచ్చడి
- కొత్తిమీర పచ్చడి
- అరటికాయ పచ్చడి
- క్యాప్సికం పచ్చడి
- కీరదోసకాయ పచ్చడి
- వంకాయ పులుసు పచ్చడి
- అరటి దూట పచ్చడి
- క్యారట్ మెంతి పచ్చడి
కాయ పచ్చళ్ళు
[మార్చు]- మామిడికాయ పచ్చడి
- మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి
- మామిడికాయ ముక్కల పచ్చడి
- మామిడికాయ కోరు పచ్చడి
- మామిడికాయ (పచ్చి కొబ్బరి) పచ్చడి
- పెసరపప్పు పచ్చికొబ్బరి, మామిడికాయ ముక్కల పచ్చడి
దోసకాయ పచ్చళ్ళు
[మార్చు]- దోసకాయ పచ్చడి (పచ్చిమిర్చి)
- దోసకాయ పచ్చడి (ఎండు మిర్చి)
- దోసకాయ కాల్చి పచ్చడి
- దోసకాయ + వంకాయ + టమాట పచ్చడి (ఉడకబెట్టి)
- దోసకాయ కాల్చి + వంకాయ (ఉడకబెట్టి) పచ్చడి
- దోసకాయ కాల్చి + టమాట (ఉడకబెట్టి) పచ్చడి
- దోసకాయ + వంకాయ పచ్చడి
- దోసకాయ + టమాట పచ్చడి
పండ్ల పచ్చళ్ళు
[మార్చు]ఆకుకూర పచ్చళ్ళు
[మార్చు]- కొత్తిమీర కారం
- గోంగూర పచ్చడి
- తోటకూర పచ్చడి
కొబ్బరి పచ్చళ్ళు
[మార్చు]- కొబ్బరి పచ్చడి
- కొబ్బరి మామిడికాయ పచ్చడి
ఇతర పచ్చళ్ళు
[మార్చు]పులుసులు
[మార్చు]ఆకుకూర పులుసులు
[మార్చు]ముక్కల పులుసులు
[మార్చు]- కూరగాయల ముక్కల పులుసు
- చింతచిగురు ముక్కల పులుసు
- దోసకాయ పులుసు ముక్కలు
- సొరకాయ పులుసు
పప్పు పులుసులు
[మార్చు]ఇతర పులుసులు
[మార్చు]సాంబార్లు
[మార్చు]- సాంబారు
- కందిపప్పు సాంబారు
- ఉసిరి సాంబార్
- సొరకాయ సాంబారు
పెరుగు పచ్చళ్ళు
[మార్చు]పొడులు
[మార్చు]- ఇడ్లీపొడి
- కందిపొడి లేదా కందిసున్ని
- తెల్లనువ్వులపొడి లేదా నువ్వుపొడి
- శనగపొడి
- పొట్నాలపొడి
- నల్లకారంపొడి
- ఎర్రకారంపొడి
- కరివేపాకుపొడి
- చారుపొడి
- సాంబారుపొడి
- మషాలాపొడి
- పుదీనాపొడి
- పెసరపొడి
చట్నీలు
[మార్చు]ఊరగాయ పచ్చళ్ళు
[మార్చు]మామిడికాయ ఊరగాయ పచ్చళ్ళు
[మార్చు]ఫలహారాలు
[మార్చు]ఉప్మా రకాలు
[మార్చు]- ఉప్మా
- టొమాటో ఉప్మా
- సేమ్యా ఉప్మా
- అటుకుల ఉప్మా
- మజ్జిగ ఉప్మా
- బొరుగుల ఉప్మా
- సగ్గుబియ్యము ఉప్మా
- పులుసు ఉప్మా
- పెసరపప్పు ఉప్మా
బజ్జీలు
[మార్చు]- బజ్జి
- అరటికాయ బజ్జీ
- మిరపకాయ బజ్జీ
- బీరకాయ బజ్జీ
- వంకాయ బజ్జీ
- తమలపాకు బజ్జీ
- వామాకు బజ్జీ
దోశలు (ఆట్లు)
[మార్చు]పకోడీలు
[మార్చు]- పకోడీ
- సేమియా పకోడీ
- ఉల్లి పాయ మెత్తని పకోడీ
- ఉల్లికాడల పకోడి
- పాలకూర పకోడీ
- రైస్ పకోడి
- సొరకాయ పకోడి
- ఉల్లిపాయ పకోడీ
- గోబీ పకోడీ
చపాతీలు, పరోటాలు
[మార్చు]రొట్టెలు
[మార్చు]- జొన్నరొట్టె
- దిబ్బరొట్టె
- సజ్జరొట్టె
- గోధుమపిండి రొట్టె
బిర్యానీలు
[మార్చు]- బిర్యాని
- బ్రోకలి బిర్యాని
- పులావ్
పిండి వంటలు
[మార్చు]తీపి వంటలు
[మార్చు]- మైసూరుపాక్
- పాలకోవా
- పూతరేకులు
- ధార్వాడ్ పెఠా
- చక్కెర పొంగలి
- చంద్రవంకలు
- చంద్రకాంత
- అరిసె
- సొరకాయ హల్వా
- శనగపప్పు పాయసం (హయగ్రీవ)
- పెసరపప్పు పాయసం
- లడ్డు
- మోతీచూర్ లడ్డు
- తీపి గారెలు
- సున్నుండ
- మిఠాయి
- బొబ్బట్టు
- కజ్జికాయ
- కలకంద్
- రసగుల్ల
- గవ్వలు
- గులాబ్ జామున్
- గోధుమ లడ్డు
- జిలేబీ
- హల్వా
- జీడిపప్పు మైసూరుపాక్
- జీళ్ళు
- డ్రైఫ్రూట్స్ లడ్డు
- పంచదార చిలక (మిఠాయి)
- పరమాన్నం
- పాకుండలు
- బొంబాయి హల్వా
- పాయసము
- పాలకాయలు
- పీచుమిఠాయి
- పూర్ణం బూరెలు
- బూరె
- పాకం గారెలు
- పోక ఉండలు
- సత్తిపిండి
- చాకొలెట్
- చిమ్మిలి
- రేగు తాండ్ర
కాజాలు
[మార్చు]కారం వంటలు
[మార్చు]- ఉండ్రాళ్ళు
- మినప గారెలు
- ఆవడలు
- పప్పు చెక్కలు
- పులగం
- మొత్తు గారెలు
- ఆవడలు
- గారె
- కుడుము
- మినపపొట్టు గారెలు
- చెకోడీలు
- జంతిక
- అలసంద వడ
- మిక్చర్
- సగ్గుబియ్యం గారెలు
- మినపప్పు బియ్యం జంతికలు
- అలచంద గారెలు
- పెసర గారెలు
- చెక్క గారెలు
- శనగ గారెలు
- అల్లం మిర్చి మినప పుణుకు
- చెక్కవడలు
పులిహోరలు
[మార్చు]- రవ్వ పులిహోర
- పులిహోర
- రాజ్మా రైస్
- మామిడికాయ పులిహోర
- రాతి ఉసిరికాయ పులిహోర
- టమాటో పులిహోర
- నిమ్మకాయ పులిహోర
- దబ్బకాయ పులిహోర
- చింతకాయ పులిహోర
- నిమ్మ ఉప్పు పులిహోర
- అటుకుల పులిహోర
- పొంగలి పులిహోర
- దానిమ్మకాయ పులిహోర
- పంపర పనసకాయ పులిహోర
వడియాలు
[మార్చు]- వడియం
- ఉల్లిపాయ వడియాలు
- ఊరమిరపకాయలు
- బియ్యం పిండి వడియాలు
- సగ్గుబియ్యం వడియాలు
- మినపపిండి వడియాలు
- గుమ్మడి వడియాలు
- మినపప్పు చిన్న వడియాలు
- పేణీ వడియాలు
- సొరకాయ వడియాలు
- బియ్యపు రవ్వ వడియాలు
అప్పడాలు
[మార్చు]జాం,కెచప్,సాస్,ఇతరములు
[మార్చు]టమాట
[మార్చు]- టమాట జాం
- టమాట మిక్షుడ్ ఫ్రూట్ జాం
- టమాట సాస్
- టమాట కెచప్
మూలాలు
[మార్చు]- ↑ Vainio, Harri; Bianchini, Franca (2003). Fruits And Vegetables. IARC. p. 2. ISBN 9283230086.
చిత్రమాలిక
[మార్చు]-
ఉగాది పచ్చడి
-
పచ్చిమిర్చి బజ్జీ
-
కొత్త ఆవకాయ
-
నువ్వుపొడి
-
చిక్కుడుకాయ పోపు కూర
-
లావు కారప్పూస
-
ఆవడలు
-
గోబీ మంచురియా
-
వంకాయ టమాట చిక్కుడుకాయ పోపు కూర
-
వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర
-
పులిహోర
-
దొండకాయ పోపు కూర
-
బీన్స్ పోపు కూర
-
ఇడ్లీలు
-
మినప దోసె
-
మినప అట్లు
-
పప్పు పులుసు
-
గోంగూర కట్టలు
-
బెండకాయ కాయలుతో వేపుడు
-
మామిడికాయ కోరు పచ్చడి
-
గోధుమరవ్వ ఉప్మా
-
టమాట రసం
-
నువ్వులు ఉండలు
-
తోటకూర పులుసు
-
ఆవకాయకు మామిడి ముక్కలు
-
ముద్దపప్పు (కందిపప్పు)
-
పెసర ఆవకాయ
-
దోసకాయ పప్పు
-
పొంగలి
-
మినప దోసెలు
-
తెలగపిండి పోపు కూర
-
పెసర ఆవకాయ
-
సొరకాయ పప్పు
-
పొట్లకాయ పోపు కూర
-
పాలకూర, టమాట పప్పు
-
మామిడికాయ ముక్కల పచ్చడి
-
అరటికాయ ఉల్లిపాయ పోపు కూర
-
టమాటా పచ్చడి
-
ఆవకాయకు మామిడి ముక్కలు
-
పులిహోర (చింతపండు)
-
గోధుమ రవ్వ ఉప్మా
-
టమాట బాత్
-
బెండకాయ కాయలుతో వేపుడు
-
వంకాయ చిక్కుడుకాయ పోపు కూర
-
బొంబాయి రవ్వ ఉప్మా
-
బంగాళాదుంప అల్లం, పచ్చిమిర్చి కూర
-
అల్లం చట్నీ
-
కాకరకాయ ఉల్లిపాయ పులుసు కూర
-
బొంబాయి రవ్వ, ఉల్లిపాయ ఉప్మా
-
ఇడ్లీలు - నెయ్యి, కొత్త ఆవకాయ
-
తోటకూర పప్పు
-
పొట్లకాయ పెరుగు పచ్చడి
-
కట్టు పొంగలి
-
క్యాబేజీ, పెసరపప్పు కూర
-
నెయ్యి
-
మామిడి కాయలు (పచ్చడివి)
-
వంకాయ కారప్పొడి కూర
-
సొరకాయ పోపు కూర
-
పొట్లకాయ పోపు కూర
-
చిక్కుడు కాయలు
-
అటుకుల ఉప్మా (పోహా)
-
గోధుమపిండి అట్టు
-
తోటకూర పులుసు
-
కొత్తిమీర
-
మినప అప్పడాలు
-
బంగాళాదుంప చిక్కుడుకాయ పోపు కూర
-
ఎండుమిర్చి కారం
-
టమాటా పప్పు
-
చిక్కుడుకాయ వంకాయ పోపు కూర
-
రవ్వ పులిహోర
-
గుండ్రంగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు
-
కొత్త ఆవకాయ
-
క్యాబేజీ పోపు కూర
-
తోటకూర కూర
-
చిక్కుడుకాయ ముక్కలు
-
సొరకాయ పప్పు
-
తోటకూర
-
ఊరుమిరప కాయలు
-
ఉల్లిపాయ అట్టు
-
టమాట పప్పు
-
ఎండుమిరప కాయలు
-
తరిగిన కొత్తిమీర
-
చిక్కుడు కాయలు
-
మషాలా
-
ఉల్లిపాయ కారం
-
అల్లం పచ్చడి
-
మెత్తని ఉప్పు
-
గరం మషాలా పొడి
-
మషాలా
-
చిక్కుడుకాయ ముక్కలు
-
చాట్ మషాలా పొడి
-
కాకరకాయ పులుసు కూర
-
మషాలా
-
చిక్కుడు కాయలు
-
సన్నజాజులు
-
అరటి పండ్లు
-
చెరకు ముక్కలు
-
పెరటి మామిడి కాయలు
-
కిస్మిస్
-
మజ్జిగ
-
వివిధ రకములు గింజలు మొలకలు
-
క్యాబేజీ
-
కూర వంకాయలు
-
బెండకాయలు
-
టమాటాలు
-
చిక్కుడు కాయలు