కొత్తిమీర కారం
Jump to navigation
Jump to search
మూలము | |
---|---|
మూలస్థానం | భారత దేశము |
ప్రదేశం లేదా రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ |
కావాల్సినవి
[మార్చు]- పచ్చిమిర్చి
- చింతపండు
- ఉప్పు
- కొత్తిమీర
- పచ్చిమిర్చి
- ఉప్పు
- వెల్లుల్లి రెబ్బలు
తయారీ విధానం
[మార్చు]రెండు పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకొని, శుభ్రం చేసిన కొత్తిమీరను, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ముందుగా నానబెట్టిన కొద్దిపాటి చింతపండును వేసి మెత్తగా మిక్సీ పట్టి, కాస్త ఉప్పు కలుపుకుంటే చాలు. చాలా సులువైన ఎంతో రుచికరమైన కొత్తిమీర కారం తయారు. కొత్తిమీర చిన్న ముక్కలు గా తరుగుకుంటే సులువుగా మిక్సి పట్టొచ్చు.అలాగే చింతపండు బదులు నిమ్మకాయ రసం కూడా కలుపుకోవచ్చు, దేని రుచి దానిదే.. ఇడ్లీ, అట్టు, పునుగులు లాంటి మినప పదార్థాలకు బాగా రుచిగా ఉంటుంది. ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బావుంటుంది. ఉప్పు, చింతపండు చాలా తక్కువగా వేసుకోవాలి.