తెలుగు వారి వంటల జాబితా
Jump to navigation
Jump to search
తెలుగు వారి వంటలు సాధారణంగా కారం, మసాలల ఘాటుతో వుంటాయి. ప్రాంతాల వారీగా వంటలలో మార్పులు కూడా వుంటాయి. తెలుగు వారున్న రాష్ట్రంలో మిరప, వరి పంటలు బాగా పండుతాయి కాబట్టి వీరి వంటలు చాలా వరకు వరిబియ్యం, మసాలాతో కూడినవై వుంటాయి. శాకాహారమే కాకుండా మాంసాహారం, సముద్రపుతీరంలో చేపలతో వంటలు కూడా ఆదరణపొందాయి. కందిపప్పు, రామములగ కాయ, చింతపండు కూరలలో వాడుతారు. రకరకాల పచ్చళ్లు తెలుగు వంటకాలలో ఇంకొక ప్రధాన ఆకర్షణ.
- ఇడ్లీ
- మినప అట్టు
- పెసర అట్టు
- ఉప్మా
- మైసూరు బజ్జీ
- మిరపకాయ బజ్జీ
- పూరీ
- ఊతప్పము
- వడ
- పకోడి
- చెకోడీలు
- మషాలా పకోడి
- బూంది
- కట్లెట్
- ఆలూ వడ
- కొబ్బరి క్యాబేజి వడ
- వెజటబుల్ వడ
- మొక్కజొన్న వడలు
- బఠానీ వడలు
- బీట్రూట్ వడలు
- గ్రీన్ బనాన వడలు
- గోధుమ పిండి వడలు
- బొంబాయి రవ్వ వడలు
- ఆవడలు
- బొంబాయి రవ్వ గారెలు
- పెరుగు పకోడి
- ఉల్లిపాయ పకోడి
- బీరకాయ బజ్జీ
- వంకాయ బజ్జీ
- తమలపాకు బజ్జీ
- అరటికాయ బజ్జీ
- మిర్ఛి బజ్జీ
- సత్తిపిండి
- సమోసా
- పుణుగులు
తీపి వంటలు
[మార్చు]ఉండలు స్వీట్లు
[మార్చు]హల్వా స్వీట్లు
[మార్చు]లడ్డు స్వీట్లు
[మార్చు]పాయసము స్వీట్లు
[మార్చు]ఖీర్ స్వీట్లు
[మార్చు]పరవాన్నము స్వీట్లు
[మార్చు]బొబ్బట్లు స్వీట్లు
[మార్చు]బూరెలు స్వీట్లు
[మార్చు]కేకు స్వీట్లు
[మార్చు]- కేక్
- క్యారట్ కేక్
- పైనాపిల్ కేక్
- స్పాంజ్ కేక్
- కోకోనట్ కేక్
- ప్లుమ్ కేక్
- బాదం కేక్
- హనీ కేక్
- చెర్రీస్ కేక్
- గోల్డ్ కేక్
- హోమ్ కేక్
- బిస్కట్లు
- స్వీట్ బిస్కెట్లు
- సాల్ట్ బిస్కెట్లు
- ఇలాచీ బిస్కెట్లు
- జీడిపప్పు బిస్కెట్లు
- ఖర్జూర బిస్కెట్లు
- కోకోనట్ బిస్కెట్లు
ఐస్ క్రీములు
[మార్చు]- ఐస్ క్రీం
- పుల్ల ఐస్ క్రీము
- పనీర్ ఐస్ క్రీము
- కుల్ఫీ ఐస్ క్రీము
- వెనెలా ఐస్ క్రీము
- స్ట్రాబెర్రి ఐస్ క్రీము
- బాదం ఐస్ క్రీము
- చాక్ లెట్
- టాఫీ చాక్ లెట్
- బటర్ టాఫీ చాక్ లెట్
- క్యారట్ టాఫీ చాక్ లెట్
- మిల్క్ చాక్ లెట్
- కోకోనట్ చాక్ లెట్
- గ్లూకోజ్ చాక్ లెట్
అప్పడాలు
[మార్చు]- అప్పడాలు
- మినపపిండి అప్పడాలు
- పెసర అప్పడాలు
- నువ్వుల అప్పడాలు
- మషాల అప్పడాలు
- మిరియాల అప్పడాలు
- ఎండుకారం అప్పడాలు
- పచ్చికారం అప్పడాలు
- పచ్చిమిర్చి కారం అప్పడాలు
- క్యారట్ అప్పడాలు