Jump to content

హోమ్ కేక్

వికీపీడియా నుండి
కేకు 2018

కావలసిన పదార్ధాలు

[మార్చు]

తయారు పద్దతి

[మార్చు]

పై పదార్ధాలన్నీ కలిపి పంచదార పూర్తిగా కలిసే వరకూ మిక్సీలో వేసి బాగా నలగ్గొట్టాలి. ఒక కేకు కుక్కర్ తీసుకోవాలి. కేకు కుక్కర్ అడుగు పళ్ళెంలో ఇసుక వేయాలి. పై పళ్ళెంలో నెయ్యిని పూసి తయారుచేసుకున్న మిశ్రమాన్ని వేయాలి. స్టౌను సిమ్ లో పెట్టి కుక్కుర్ ను ఆ స్టౌ పై పెట్టాలి. మధ్యమధ్యలో మూత తీసి చూసుకోవాలి. కొంచెం దోర రంగు రాగానే కుక్కర్ ను దించాలి. చల్లరబడ్డాకా బయటకు తీస్తే కేకులా తయారయిఉంటుంది. ఈ కేకును ముక్కలుగా చేసుకుని తినాలి. బయట బజారులో కొనుక్కున్న కేకులకంటే ఇంటిలో తయారుచేసుకునే ఈ కేకు చాలా రుచిగా ఉంటుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=హోమ్_కేక్&oldid=2950357" నుండి వెలికితీశారు