బర్బాటీ పోపు కూర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బర్బాటీ పోపు కూర
బర్బాటీలు

బర్బాటీ పోపు కూర ఒక శాకాహార వంటకం.

కావలసిన పదార్థాలు

[మార్చు]
  • బర్బాటీలు
  • ఉల్లిపాయలు
  • కరివేపాకు
  • చాయమినపప్పు
  • ఆవాలు
  • పసుపు
  • ఎండుమిరకాయలు
  • జీలకర్ర  
  • 8. ఉప్పు  రుచికి  సరిపడా
  • 9. నీళ్లు  తగినన్ని

తయారీ విధానం

[మార్చు]

బర్బాటీలు ముందుగా శుభ్రంగా కడిగి, సన్నగా ముక్కలుగా తరగాలి. బేసిన్ బాగా వేడిచేసి, 2 చెంచాలు నూనె వేసి వేడెక్కాక, చాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి దోరగా వేగాక ఈ కూర ముక్కలు వేసి కలియబెట్టి, కావలసినంత ఉప్పు వేసి, మగ్గనివ్వాలి. ఉడికిన తర్వాత కొద్దిగా కారం చల్లి ఒకసారి కలిపి కూర దింపి వేయాలి. [1]

సూచనలు

[మార్చు]

ఈ కూరకు చాలా కొద్దిగా ఉప్పు, కారం పడతాయి. కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]