Jump to content

అహ్మదాబాద్ స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
అహ్మదాబాద్ స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్‌ప్రెస్
Trainboard - 12957 Ahmedabad Rajdhani Express
సారాంశం
రైలు వర్గంరాజధాని ఎక్స్‌ప్రెస్
స్థితినిర్వాహణలో కలదు
స్థానికతగుజరాత్, రాజస్థాన్, హర్యానా & ఢిల్లీ
తొలి సేవజనవరి 11998
ప్రస్తుతం నడిపేవారుపశ్చిమ రైల్వే మండలం
మార్గం
మొదలుఅహ్మదాబాద్ (ADI)
ఆగే స్టేషనులు8
గమ్యంన్యూఢిల్లీ రైల్వే స్టేషన్ (NDLS)
ప్రయాణ దూరం940 km
సగటు ప్రయాణ సమయం13గంటల 45నిమిషాలు
రైలు నడిచే విధంరోజు
రైలు సంఖ్య(లు)12957/12958
సదుపాయాలు
శ్రేణులుAC 1st Class, AC 2 Tier, AC 3 Tier
కూర్చునేందుకు సదుపాయాలుNo
పడుకునేందుకు సదుపాయాలుకలదు
ఆటోర్యాక్ సదుపాయంకలదు
ఆహార సదుపాయాలుపాంట్రీకార్ కలదు
చూడదగ్గ సదుపాయాలుLarge Windows
బ్యాగేజీ సదుపాయాలుAvailable
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం117 km/h (73 mph)

అహ్మదాబాద్ స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ 20 శతాబ్దంలో  ప్రారంభించిన ఆఖరి రాజధాని ఎక్స్‌ప్రెస్ .ఇది గుజరాత్ లో గల అహ్మదాబాద్ నుండి ఢిల్లీ వరకు ప్రయాణిస్తుంది.దీనిని భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 50సంవత్సరాలకు అంటే స్వర్ణ జయంతి ఉత్సవాల సమయంలో 1997 జనవరి 1 న ప్రారంభించారు.స్వర్ణ జయంతి ఉత్సవాల సమయంలో ఈ రైలుకు ప్రారంభించడం వల్ల దీనికి  స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్‌ప్రెస్  గా పేరు పెట్టారు.

చరిత్ర

[మార్చు]

అహ్మదాబాద్ స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ ను భారత దేశ 50వ స్వాతంత్ర్య ఉత్సవాల సందర్భంగా ప్రారంభించారు.అహ్మదాబాద్, ఢిల్లీ ల మద్య మీటర్ గేజ్ రైల్వే లైన్ ను బ్రాడ్ గేజ్ గా మార్చిన తరువాత ఈ రైలును ప్రవేశపెట్టారు.దీనిని మొదటగా వారాంతపు రైలుగా ప్రారంభించినప్పటికీ 2013 మార్చి 1 నుండి దీనిని రోజువారి సర్వీసుగా మార్చారు.

ప్రయాణ మార్గం

[మార్చు]

అహ్మదాబాద్ స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తూ సబర్మతీ, మెహసాన జంక్షన్, పాలం పూర్, అజ్మీర్, జైపూర్ ల గుండా పోతూ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుతుంది.

కోచ్ల అమరిక

[మార్చు]

అహ్మదాబాద్ స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ లో 1, మొదటి తరగతి ఎ.సి భోగీ,5 రెండవ తరగతి ఎ.సి భోగీలు,11 మూడవ తరగతి ఎ.సి భోగీలు,1 పాంట్రీకార్,2 జనరేటర్ భోగీలతో కలిపి మొత్తం 20భోగీలుంటాయి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇంజను
EOG ఎ5 ఎ4 ఎ3 ఎ2 ఎ1 హెచ్1 PC బి11 బి10 బి9 బి8 బి7 బి6 బి5 బి4 బి3 బి2 బి1 EOG

సమయ సారిణి

[మార్చు]
సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు
1 ADI అహ్మదాబాద్ ప్రారంభం 17:40 0.0 1
2 SBIB సబర్మతి 17:55 17:57 2ని 5.9 1
3 MSH మెహసాన జంక్షన్ 18:45 18:47 2ని 68.8 1
4 PNU పాలంపూర్ జంక్షన్ 20:02 20:04 2ని 133.6 1
5 ABR అబూ రోడ్ 20:45 20:50 5ని 186.2 1
6 FA ఫల్న 22:09 22:10 1ని 285.1 1
7 ALL అజ్మీర్ 00:55 01:00 5ని 491.6 2
8 JP జైపూర్ 02:50 03:00 10ని 626.3 2
9 GGN గుర్గావ్ 06:24 06:26 2ని 903.2 2
10 DEC ఢిల్లీ కంటోన్మెంట్ 06:44 06:46 2ని 920.3 2
11 NDLS న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 07:30 గమ్యం 935.6 2

ట్రాక్షన్

[మార్చు]

అహ్మదాబాద్ స్వర్ణ జయంతి రాజధాని ఎక్స్‌ప్రెస్ కు వట్వా లోకోషెడ్ అధారిత WDM-3D డీజిల్ లోకో మోటివ్ను ఉపయోగిస్తున్నారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
  • "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
  • "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
  • "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
  • http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
  • http://www.indianrail.gov.in/index.html