అష్టాదశవిద్యలు
స్వరూపం
విష్ణు పురాణం (3.6.28-29) ప్రకారం 18 విద్యాస్థానాలు (విద్యలు) గురించి వివరణ ఉంది. భవిష్య పురాణం (బ్రహ్మ పర్వం 1.2.6) లో కూడా ఇదే విధంగా 14 విద్యలు మరియు 18 విద్యలు గురించి వివరించబడింది. ఈ విద్యలు హిందూ ధర్మ శాస్త్రాలలో గల ప్రధాన విద్యాస్థానాలను సూచిస్తాయి.[1]
విద్యలు
[మార్చు]వీటిలో మొదటి నాలుగు వేదాలు, తర్వాతి ఆరు వేదాంగాలు.
- ఋగ్వేదం అత్యంత పురాతనమైన వేదము. ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది.
- యజుర్వేదం అంటే యాగాలు ఎలాచేయాలో చెప్పేది.
- సామవేదం యాగాలలో దేవతల గొప్పతనాన్ని మధురంగా కీర్తించేది.
- అధర్వాంగీరస వేదం. ఋగ్వేదంలానే ఇది కూడా స్తోత్రాల చే కూర్చబడింది కానీ ఇందులో కొన్ని మంత్ర విద్యకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Vidya (विद्या)". Dharmawiki. 2025-01-31. Retrieved 2025-03-01.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-10-15. Retrieved 2014-12-13.
ఇది సంఖ్యాయుత మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |