అష్టమి
Jump to navigation
Jump to search
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d6/Durgashtami%2C_Devi_Pooja_-_panoramio_%2819%29.jpg/220px-Durgashtami%2C_Devi_Pooja_-_panoramio_%2819%29.jpg)
చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో ఎనిమిదవ తిథి అష్టమి. అధి దేవత - శివుడు.
పండుగ
[మార్చు]- కృష్ణాష్టమి - శ్రావణ బహుళ అష్టమి.
- దుర్గాష్టమి (నవరాత్రిలో ఎనిమిదవ రోజు)
- కాలభైరవాష్టమి - మార్గశిర బహుళ అష్ఠమి
ఇది హిందూ పంచాంగ విశేషానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |