2004 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2004 భారత సార్వత్రిక ఎన్నికలు

← 1999 ఏప్రిల్ 20, ఏప్రిల్ 26, మే 5, మే10 2009 →
← List of members of the 13th Lok Sabha
List of members of the 14th Lok Sabha →

545 లో 543 స్థానాలకు
272 seats needed for a majority
Registered67,14,87,930
Turnout58.07% (Decrease1.92pp)
  First party Second party Third party
 
Sonia Gandhi 2014 (cropped).jpg
Atal Bihari Vajpayee (crop 2).jpg
Surjith-6.JPG
Leader సోనియా గాంధీ అటల్ బిహారీ వాజపేయి హరికిషన్ సింగ్ సూర్జిత్
Party భారత జాతీయ కాంగ్రెస్ భాజపా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు)
Alliance యుపిఎ ఎన్‌డిఎ లెఫ్ట్ ఫ్రంట్
Last election 28.30%, 114 స్థానాలు 23.75%, 182 స్థానాలు 5.40%, 33 స్థానాలు
Seats won 145 138 43
Seat change Increase 31 Decrease 44 Increase 10
Popular vote 10,34,08,949 8,63,71,561 2,20,70,614
Percentage 26.53% 22.16% 5.66%
Swing Decrease 1.77pp Decrease 1.59pp Increase 0.26pp

నియోజకవర్గం వారీగా ఫలితాలు

ప్రధాన మంత్రి before election

అటల్ బిహారీ వాజపేయి
భాజపా

ఎన్నికల తరువాత ప్రధాన మంత్రి

మన్మోహన్ సింగ్
కాంగ్రెస్

భారతదేశంలో 2004 సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 20, మే 10 మధ్య నాలుగు దశల్లో జరిగాయి. 14వ లోక్‌సభలో 543 మంది సభ్యులను ఎన్నుకునే ఈ ఎన్నికల్లో 67 కోట్ల మంది వోటర్లున్నారు.[1] ఏడు రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు జరిగాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో పూర్తిస్థాయిలో నిర్వహించిన తొలి ఎన్నికలు ఇవి.

మే 13 న నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రధాన పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఓటమిని అంగీకరించింది.[2] స్వాతంత్ర్యం నుండి 1996 వరకు ఐదేళ్ళు తప్ప మిగతా కాలమంతా భారతదేశాన్ని పరిపాలించిన భారత జాతీయ కాంగ్రెస్, రికార్డు స్థాయిలో ఎనిమిది సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది. దాని మిత్రపక్షాల సహాయంతో 543 సభ్యులలో 335 కంటే ఎక్కువ మంది సభ్యులతో స్పష్టమైన మెజారిటీని సమకూర్చుకోగలిగింది. 335 మంది సభ్యులలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వానికి బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి), సమాజ్ వాదీ పార్టీ (ఎస్‌పి), కేరళ కాంగ్రెస్ (కెసి), లెఫ్ట్ ఫ్రంట్ లు బయటి నుండి మద్దతు ఇచ్చాయి.

తన సొంత పార్టీ నుండి, దేశం నుండి విమర్శలను ఎదుర్కొన్న తరువాత, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ 22వ ఆర్థిక మంత్రి, ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్‌ను కొత్త ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని కోరింది. సింగ్ గతంలో 1990ల ప్రారంభంలో ప్రధానమంత్రి పివి నరసింహారావు నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశాడు. అతను భారతదేశపు మొదటి ఆర్థిక సరళీకరణ ప్రణాళిక రూపశిల్పిలలో ఒకరిగా పరిగణించబడ్డాడు. సింగ్ ఎన్నడూ లోక్‌సభ సీటు గెలవనప్పటికీ, అతని గణనీయమైన చిత్తశుద్ధి, సోనియా గాంధీ నామినేషన్ లతో అతనికి యుపిఎ మిత్రపక్షాలు, లెఫ్ట్ ఫ్రంట్ ల మద్దతు లభించింది. మన్మోహన్ సింగ్ భారతదేశానికి మొదటి సిక్కు, హిందూయేతర ప్రధాన మంత్రి అయ్యాడు.

నేపథ్యం

[మార్చు]

అంతకు ముందు నాలుగు రాష్ట్రాలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భాజపాకు మంచి ఫలితాలు రావడంతో ముందస్తు ఎన్నికలకు మార్గం సుగమం చేసేందుకు ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 13వ లోక్‌సభను ముందస్తుగా రద్దు చేయాలని సిఫార్సు చేశాడు.[3][4]

ప్రస్థానం

[మార్చు]
పోలింగ్ తేదీలు

పార్లమెంటు ఎన్నికలకు ఎన్నికల తేదీలు:[5]

  • ఏప్రిల్ 20 - 141 నియోజకవర్గాలు
  • 26 ఏప్రిల్ - 137 నియోజకవర్గాలు
  • మే 5 - 83 నియోజకవర్గాలు
  • మే 10 - 182 నియోజకవర్గాలు

మే 13న ఏకకాలంలో కౌంటింగ్ ప్రారంభమైంది. 67.5 కోట్ల వోటర్లలో 37 కోట్లకు పైగా ఓటు వేశారు. ఎన్నికల హింసలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. 1999 ఎన్నికల సమయంలో మరణించిన వారి సంఖ్యలో ఇది సగం కంటే తక్కువ. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎన్నికలు దశలవారీగా జరిగాయి. కొన్ని రాష్ట్రాల్లోని సున్నిత ప్రాంతాలలో సాయుధ బలగాలను మోహరించారు. ఒక్కో నియోజకవర్గంలో సగటున 12 లక్షల వోటర్లుండగా, అతిపెద్ద నియోజకవర్గంలో 31 లక్షల వోటర్లున్నారు

రాజ్యాంగ నిబంధనల ప్రకారం తేదీలను నిర్ణయించడం, ఎన్నికలను నిర్వహించడం భారత ఎన్నికల సంఘం బాధ్యత. ఎన్నికల సంఘం ఈ ఎన్నికల కోసం లక్షకు పైగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగించింది.

ఇండియా టుడే ప్రకారం, అన్ని రాజకీయ పార్టీలు కలిపి ఎన్నికల ప్రచారానికి 11,562 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అంచనా. ఇందులో అధిక శాతం ఎన్నికల్లో పాల్గొన్న వారిపైననే ఖర్చు చేశారు. ఎన్నికల సంఘం ఒక్కో నియోజక వర్గానికి ఎన్నికల ఖర్చులను రూ. 2.5 లక్షలుగా పరిమితి విధించింది. వాస్తవ వ్యయం ఈ పరిమితి కంటే దాదాపు పది రెట్లు ఉంటుందని అంచనా. 1,50,000 వాహనాలను సమీకరించడానికి సుమారు 6500 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అంచనా. హెలికాప్టర్లు, విమానాల కోసం సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అంచనా.

ముందస్తు ఎన్నికల పొత్తులు

[మార్చు]

1990లలో జరిగిన అన్ని లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే, ఈ ఎన్నికలలో తృతీయ ఫ్రంట్ ప్రత్యామ్నాయం ఆచరణీయం కాదనే కోణంలో పోరు హోరాహోరీగా సాగింది. ఒకవైపు బీజేపీ, దాని మిత్రపక్షాల మధ్య, మరోవైపు కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాల మధ్యే ఎక్కువ పోటీ నెలకొంది.

ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీ (తెదేపా), తమిళనాడులోని ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం వంటి ఎన్‌డిఎ వెలుపల ఉన్న బలమైన ప్రాంతీయ పార్టీలతో కొన్ని సీట్ల భాగస్వామ్య ఒప్పందాలు చేసుకున్నప్పటికీ, బిజెపి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) లో భాగంగా ఎన్నికలను ఎదుర్కొంది.

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతృత్వంలో జాతీయ స్థాయి ఉమ్మడి ప్రతిపక్ష ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. చివరికి, ఒక అంగీకారం కుదరలేదు, కానీ అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల మధ్య ప్రాంతీయ స్థాయి పొత్తులు కుదిరాయి. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఆ తరహా పొత్తులతో పోటీ చేయడం ఇదే తొలిసారి.

వామపక్ష పార్టీలు, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, తమ బలమైన స్థానాలైన పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళల్లో కాంగ్రెస్, ఎన్‌డిఎ శక్తులను ఎదుర్కొంటూ సొంతంగా పోటీ చేశాయి. పంజాబ్, ఆంధ్రప్రదేశ్ వంటి అనేక ఇతర రాష్ట్రాల్లో, వారు కాంగ్రెస్‌తో సీట్ల పంపకాలు చేసుకున్నారు. తమిళనాడులో వారు ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) నేతృత్వంలోని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌లో భాగంగా ఉన్నారు.

బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు రెండూ కాంగ్రెస్ బీజేపీ రెండింటితో కలిసి వెళ్లేందుకు నిరాకరించాయి. ఈ రెండూ భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోఉన్నాయి. వారితో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఈ రెండూ పార్టీలూ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయాన్ని అడ్డుకుంటాయని చాలా మంది భావించారు. ఫలితంగా యుపిలో చతుర్ముఖ పోటీ ఏర్పడింది. ఇది నిజంగా కాంగ్రెస్ లేదా బిజెపికి పెద్దగా నష్టం కలిగించలేదు, ప్రయోజనమూ కలిగించలేదు.

అభిప్రాయ సేకరణ

[మార్చు]
నిర్వహించిన నెల
NDA యు.పి.ఎ ఇతర
2002 ఆగస్టు 250 195 100
2003 ఫిబ్రవరి 315 115 115
2003 ఆగస్టు 247 180 115
2004 జనవరి 335 110 100

ఎగ్జిట్ పోల్స్

[మార్చు]
పోలింగ్ సంస్థ
NDA యు.పి.ఎ ఇతర
NDTV -AC నీల్సన్ 230-250 190-205 100-120
స్టార్ న్యూస్ -సి ఓటర్ 263-275 174-184 86-98
ఆజ్ తక్ -మార్గ్ 248 190 105
సహారా DRS 278 181 102
జీ న్యూస్ -తలీమ్ 249 176 117
వాస్తవ ఫలితం 181 218 143
మూలాలు:- [6][7][8]

రాష్ట్ర/యూటీ వారీగా ఓటింగ్ వివరాలు

[మార్చు]
రాష్ట్రం/యుటి సీట్లు మొత్తం ఓటర్లు పోలింగులో పాల్గొన్న ఓటర్లు వోటింగు శాతం
మొత్తం పురుషులు. మహిళలు మొత్తం పురుషులు. మహిళలు మొత్తం
ఆంధ్రప్రదేశ్ 42 5,11,46,342 1,83,20,019 1,73,84,444 3,57,76,275 72.25 67.4 69.95%
అరుణాచల్ ప్రదేశ్ 2 6,84,034 1,99,413 1,83,909  3,85,446 56.72 55.31 56.35%
అస్సాం 14 1,50,14,874 56,71,454 47,01,710 1,03,77,354 72.51 65.36 69.11%
బీహార్ 40 5,05,59,672 1,71,95,139 1,21,34,913 2,93,32,306 63.56 51.62 58.02%
ఛత్తీస్గఢ్ 11 1,37,19,442 40,39,747 31,00,827 71,46,189 58.51 45.50 52.09%
గోవా 2 9,41,167 2,86,156 2,64,934 5,53,105 60.14 56.94 58.77%
గుజరాత్ 26 3,36,75,062 86,64,929 65,43,424 1,52,13,501 49.97 40.06 45.18%
హర్యానా 10 1,23,20,557 45,36,234 35,54,361 80,97,064 68.11 62.80 65.72%
హిమాచల్ ప్రదేశ్ 4 41,81,995 12,69,539 12,11,994 24,97,149 59.84 59.03 59.71%
జమ్మూ & కాశ్మీర్ 6 63,68,115 13,91,263 8,41,489 22,41,729 40.11 29.02 35.20%
జార్ఖండ్ 14 1,68,12,339 55,61,056 38,01,786 93,63,363 62.38 48.13 55.69%
కర్ణాటక 28 3,85,92,095 1,31,19,442 1,19,62,519 2,51,39,122 66.92 63.00 65.14%
కేరళ 20 2,11,25,473 74,80,351 75,67,329 1,50,93,960 73.56 69.06 71.45%
మధ్యప్రదేశ్ 29 3,83,90,101 1,13,22,391 71,24,280 1,84,63,451 56.53 38.80 48.09%
మహారాష్ట్ర 48 6,30,12,208  1,89,57,642 1,52,63,748 3,42,63,317 57.82 50.50 54.38%
మణిపూర్ 2 15,36,510 5,22,526 5,12,834 10,35,696 70.03 64.88 67.41%
మేఘాలయ 2 12,89,374 3,02,113 3,77,125 6,79,321 46.58 58.86 52.69%
మిజోరం 1 5,49,959 1,75,372 1,70,000 3,49,799 64.13 61.48 63.60%
నాగాలాండ్ 1 10,41,433 5,05,682 4,46,002 9,55,690 92.43 90.23 91.77%
ఒరిస్సా 21 2,56,51,989 90,10,592 79,29,405 1,69,45,092 68.30 63.64 66.06%
పంజాబ్ 13 1,66,15,399 54,37,861 47,94,658 1,02,33,165 62.85 60.21 61.59%
రాజస్థాన్ 25 3,47,12,385 1,00,09,085 72,90,569 1,73,46,549 55.15 44.02 49.97% 
సిక్కిం 1 2,81,937 1,12,404 1,02,890 2,19,769 77.13 75.54 77.95%
తమిళనాడు 39 4,72,52,271 1,50,06,523 1,36,42,797 2,87,32,954 64.49 56.89 60.81%
త్రిపుర 2 19,78,222 7,14,491 6,04,452 13,27,000 69.82 63.30 67.08%
ఉత్తర ప్రదేశ్ 80 11,06,34,490 3,25,52,479 2,07,20,447 5,32,78,071 53.96 41.20 48.16%
ఉత్తరాఖండ్ 5 55,62,637 14,70,496 11,97,917  26,73,832 51.81 43.97 48.16%
పశ్చిమ బెంగాల్ 42 4,74,37,431 1,98,04,552 1,70,66,370 3,70,21,478 79.86 75.38 78.04%
అండమాన్

నికోబార్ దీవులు (UT)

1 2,41,645 83,520 70,284 1,53,841 63.51 63.81 63.66%
చండీగఢ్ (యు. టి. 1 5,27,684 1,51,932 1,17,886 2,69,849 51.95 50.11 51.14%
దాద్రా & నగర్ హవేలీ (యు. టి. 1 1,22,681 43,795 40,904 84,703 67.32 70.99 69.04%
డామన్ & దియు (యు. టి. యు.) 1 79,232 29,751 55,591 25,839 65.26 75.06 70.16%
లక్షద్వీప్ (యు. టి. 1 39,033 15,698 16,122 31,820 78.96 84.17 81.52%
ఢిల్లీ ఎన్సిటి 7 87,63,475 24,28,289 16,97,944 41,26,443 49.02 44.57 47.09%
పుదుచ్చేరి (యు. టి. 1 6,36,667 2,40,114 2,44,202 4,84,336 77.29 74.91 76.07%
మొత్తం 543 67,14,87,930 21,72,34,104 17,27,14,226 38,99,48,330 62.16 53.64 58.07%
మూలం-ఇసిఐ [1]

ఫలితాలు

[మార్చు]
PartyVotes%Seats
Indian National Congress10,34,08,94926.53145
Bharatiya Janata Party8,63,71,56122.16138
Communist Party of India (Marxist)2,20,70,6145.6643
Bahujan Samaj Party2,07,65,2295.3319
Samajwadi Party1,68,24,0724.3236
Telugu Desam Party1,18,44,8113.045
Rashtriya Janata Dal93,84,1472.4124
Janata Dal (United)91,44,9632.358
All India Anna Dravida Munnetra Kazhagam85,47,0142.190
All India Trinamool Congress80,71,8672.072
Dravida Munnetra Kazhagam70,64,3931.8116
Shiv Sena70,56,2551.8112
Nationalist Congress Party70,23,1751.809
Janata Dal (Secular)57,32,2961.473
Communist Party of India54,84,1111.4110
Biju Janata Dal50,82,8491.3011
Shiromani Akali Dal35,06,6810.908
Lok Janshakti Party27,71,4270.714
Rashtriya Lok Dal24,63,6070.633
Telangana Rashtra Samithi24,41,4050.635
Pattali Makkal Katchi21,69,0200.566
Asom Gana Parishad20,69,6000.532
Indian National Lok Dal19,36,7030.500
Jharkhand Mukti Morcha18,46,8430.475
Revolutionary Socialist Party16,89,7940.433
Marumalarchi Dravida Munnetra Kazhagam16,79,8700.434
All India Forward Bloc13,65,0550.353
Communist Party of India (Marxist–Leninist) Liberation12,81,6880.330
Apna Dal8,44,0530.220
Indian Union Muslim League7,70,0980.201
Gondwana Ganatantra Party7,20,1890.180
Naga People's Front7,15,3660.181
Janata Party5,17,6830.130
Haryana Vikas Party5,06,1220.130
Jammu & Kashmir National Conference4,93,0670.132
Bharipa Bahujan Mahasangh4,28,5660.110
All India Majlis-e-Ittehadul Muslimeen4,17,2480.111
Shiromani Akali Dal (Simranjit Singh Mann)3,87,6820.100
Republican Party of India (Athawale)3,67,5100.091
National Loktantrik Party3,67,0490.091
Kerala Congress3,53,9050.091
Kannada Nadu Party3,49,1830.090
Samajwadi Janata Party (Rashtriya)3,37,3860.091
Peasants and Workers Party of India3,19,5720.080
Republican Party of India2,95,5450.080
Suheldev Bharatiya Samaj Party2,75,2670.070
Jammu and Kashmir Peoples Democratic Party2,67,4570.071
Peoples Republican Party2,61,2190.070
ఇండియన్ ఫెడరల్ డెమోక్రటిక్ పార్టీ2,56,4110.071
Kerala Congress (M)2,09,8800.050
రాష్ట్రీయ సమానతా దళ్2,09,6940.050
Samta Party2,01,2760.050
Lok Bhalai Party1,87,7870.050
Mizo National Front1,82,8640.051
Bharatiya Navshakti Party1,71,0800.041
ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్1,57,9300.040
Sikkim Democratic Front1,53,4090.041
Marxist Co-ordination Committee1,47,4700.040
Rashtriya Samaj Paksha1,46,5710.040
Rashtriya Parivartan Dal1,39,1450.040
Jharkhand Disom Party1,35,6850.030
Pyramid Party of India1,30,3620.030
Ekta Shakti1,26,9240.030
Autonomous State Demand Committee1,01,8080.030
Akhil Bharatiya Sena92,2100.020
Hindu Mahasabha88,2140.020
Federal Party of Manipur88,1790.020
Bihar People's Party86,4180.020
Party of Democratic Socialism81,9990.020
Samata Samaj Party78,7910.020
Mahabharat People's Party77,0550.020
Arunachal Congress76,5270.020
Jharkhand Party74,3640.020
Jammu and Kashmir National Panthers Party70,0780.020
Indian Justice Party67,9140.020
Jharkhand Party (Naren)67,7820.020
United Minorities Front, Assam64,6570.020
Labour Party (Secular)63,9890.020
Rashtriya Swabhimaan Party58,2960.010
Pragatisheel Manav Samaj Party54,7460.010
Lok Rajya Party54,0970.010
Bahujan Kisan Dal52,6690.010
Majlis Bachao Tahreek47,5600.010
పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ45,7200.010
Uttarakhand Kranti Dal43,8990.010
Marxist Communist Party of India (S.S. Srivastava)38,7660.010
Amra Bangali38,1070.010
Vidharbha Rajya Party36,9740.010
Urs Samyuktha Paksha33,1280.010
Ambedkarist Republican Party31,4670.010
Prabuddha Republican Party29,7920.010
Rashtravadi Communist Party28,7570.010
Rashtriya Samajik Nayak Paksha27,5940.010
సంపూర్ణ వికాస్ దళ్27,1350.010
Tamil Desiyak Katchi25,3480.010
Kosi Vikas Party25,2580.010
Chhattisgarhi Samaj Party24,6960.010
Bharatiya Manavata Vikas Party24,1760.010
Loktantrik Samajwadi Party22,8110.010
Savarn Samaj Party21,2460.010
Ambedkar Samaj Party20,7670.010
Indian National League20,1590.010
Bharatiya Gaon Taj Dal19,9090.010
Akhil Bharatiya Congress Dal (Ambedkar)19,5480.010
Socialist Party (Lohia)18,6280.000
Shivrajya Party18,3740.000
Samajwadi Jan Parishad17,7170.000
Hindustan Janata Party17,4100.000
Revolutionary Communist Party of India (Rasik Bhatt)16,6910.000
Bharatiya Republican Paksha16,5460.000
Rashtriya Vikas Party15,1590.000
Trinamool Gana Parishad14,9330.000
Manuvadi Party14,2330.000
Bharat Kranti Rakshak Party12,5470.000
Rashtriya Hamara Dal12,3460.000
Parivartan Samaj Party12,2730.000
Bharatiya Eklavya Party12,1970.000
Proutist Sarva Samaj Party11,5610.000
Bharatiya Rashtravadi Paksha11,4590.000
Pachim Banga Rajya Muslim League10,4460.000
Rajasthan Vikash Party10,0320.000
Lokpriya Samaj Party9,9130.000
Bharatiya Jana Sangh9,7070.000
Rashtriya Krantikari Samajwadi Party9,1450.000
Vidarbha Janata Congress9,0970.000
Shoshit Samaj Dal8,8620.000
Jai Hind Party8,6450.000
Bharatiya Minorities Suraksha Mahasangh8,2000.000
Akhil Bharatiya Desh Bhakt Morcha7,6960.000
Maharashtrawadi Gomantak Party7,5840.000
Rashtriya Sawarn Dal7,3740.000
Navbharat Nirman Party7,1690.000
Krantikari Samyavadi Party6,9480.000
Democratic Bharatiya Samaj Party6,7170.000
Youth and Students Party6,5800.000
Ephraim Union6,5120.000
Akhil Bharatiya Lok Tantrik Alp-Sankhyak Jan Morcha6,0030.000
United Goans Democratic Party5,8810.000
Pichhra Samaj Party5,6720.000
All India Momin Conference5,1130.000
Labour Party of India (V.V. Prasad)4,9770.000
All India Minorities Front4,8740.000
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఖోబ్రాగడె)4,7900.000
Naari Shakti Party4,6490.000
Bahujan Vikas Party4,5330.000
Bharatiya Ekta Dal4,3120.000
Shikshit Berozgar Sena4,3030.000
Yuva Gantantra Party4,1400.000
Rashtravadi Janata Party3,7370.000
Kranti Kari Jai Hind Sena3,3930.000
Mudiraj Rashtriya Samithi3,3450.000
Sikkim Sangram Parishad3,2160.000
Janata Vikas Party3,1730.000
National Students Party3,0690.000
Secular Party of India3,0410.000
Vikas Party2,9980.000
Social Action Party2,9870.000
Akhil Bharatiya Rashtriya Azad Hind Party2,8010.000
Loktantrik Chetna Party2,7760.000
Sikkim Himali Rajya Parishad2,7650.000
Janmangal Paksh2,6840.000
Sanatan Samaj Party2,6790.000
Lok Sewa Dal2,6460.000
Jana Unnayan Mancha2,5920.000
Rashtriya Lok Seva Morcha2,4760.000
Republican Party of India (Democratic)2,3700.000
Bhartiya Lok Kalyan Dal2,2420.000
Panchayat Raj Party2,1650.000
Bharatiya Backward Party2,1620.000
All Kerala M.G.R. Dravida Munnetra Party2,1580.000
Akhil Bhartiya Rajarya Sabha2,0800.000
Bharat Ki Lok Jimmedar Party2,0550.000
Rashtriya Garima Party2,0430.000
Rashtriya Garib Dal1,9770.000
Ekta Krandi Dal U.P.1,9390.000
Bharatiya Labour Party1,7580.000
Phule Bharti Lok Party1,6900.000
Bharatiya Prajatantrik Shudh Gandhiwadi Krishak Dal1,6890.000
Mool Bharati (S) Party1,6750.000
Bharatiya Nagrik Party1,5800.000
Jammu and Kashmir Awami League1,5190.000
Hind Morcha1,4590.000
Jharkhand People's Party1,4490.000
Maharashtra Rajiv Congress1,3990.000
Janhit Samaj Party1,3100.000
Vijeta Party1,3040.000
Socialistic Democratic Party1,2650.000
Jansatta Party1,1890.000
Federal Congress of India1,0370.000
Nidaya Malik (N) Party1,0300.000
Indian Bahujan Samajwadi Party9720.000
Desh Bhakt Party9120.000
Ambedkar National Congress8250.000
NTR Telugu Desam Party (Lakshmi Parvathi)7590.000
Akhil Bhartiya Loktantra Party7540.000
Jebamani Janata7340.000
Niswarth Sewa Party7300.000
Jan Chetna Party6710.000
Hindu Ekta Andolan Party6200.000
Krantikari Manuwadi Morcha5970.000
Bharatiya Prajatantra Party5730.000
Bharatiya Muhabbat Party (All India)5660.000
Manav Jagriti Manch5520.000
Bharatiya Janvadi Party5430.000
Bharatiya Surajya Manch5150.000
Rashtriya Janadhikar Party4870.000
Praja Party4850.000
Bharti Sarvadarshi Parishad4270.000
Shoshit Samaj Party3950.000
Rashtriya Sakar Party3790.000
Bharatiya Sarvkalyan Krantidal3650.000
Awami Party3270.000
Swaraj Dal2980.000
Akhand Bharti1380.000
Parmarth Party1260.000
Independents1,65,49,9004.255
Nominated Anglo-Indians2
Total38,97,79,784100.00545
చెల్లిన వోట్లు38,97,79,78499.96
చెల్లని/ఖాళీ వోట్లు1,68,5460.04
మొత్తం వోట్లు38,99,48,330100.00
నమోదైన వోటర్లు/వోటు వేసినవారు67,14,87,93058.07
మూలం: ECI

ప్రాంతాల వారీగా

[మార్చు]
ప్రాంతం మొత్తం స్థానాలు కాంగ్రెస్ భాజపా ఇతరులు
దక్షిణ భారతదేశం 131 48 Increase 14 18 Decrease 1 65 Decrease 13
పశ్చిమ భారతదేశం 78 27 Increase 10 28 Decrease 7 23 Decrease 3
హిందీ భూభాగం 225 46 Increase 12 78 Decrease 34 101 Increase 22
ఈశాన్య భారతదేశం 25 11 Decrease 3 4 Increase 2 13 Increase 4
తూర్పు భారతదేశం 63 8 Increase 3 7 Decrease 4 48 Increase 1
కేంద్రపాలిత ప్రాంతాలు 22 5 Decrease 5 3 Steady 14 Increase 5
మొత్తం 543 145 +31 138 -44 264 +17
మూలం: Times of India[9]

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా

[మార్చు]

రాష్ట్రాలు

[మార్చు]
రాష్ట్రం
(స్థానాలు)
కూటమి/పార్టీ పోటీ చేసిన స్థానాలు గెలిచిన స్థానాలు వోట్ల శాతం
ఆంధ్రప్రదేశ్

(42)
UPA Indian National Congress 34 29 41.56
Telangana Rashtra Samithi (TRS) 6 5 6.83
Communist Party of India (Marxist) (CPM) 1 1 1.04
Independent 1 0 0.9
NDA Telugu Desam Party 33 5 33.12
Bharatiya Janata Party (BJP) 9 0 8.4
- - Communist Party Of India (CPI) 1 1 1.34
- - All India Majlis-e-Ittehadul Muslimeen 2 1 1.2
అరుణాచల్ ప్రదేశ్

(2)
NDA Bharatiya Janata Party (BJP) 2 2 53.85
UPA Arunachal Congress 1 0 19.88
Indian National Congress 1 0 9.96
అస్సాం

(14)
UPA Indian National Congress 14 9 35.07
NDA Bharatiya Janata Party (BJP) 12 2 22.94
Independent 1 1 6.6
Janata Dal (United) 1 0 1.3
- - Asom Gana Parishad 12 2 19.95
బీహార్

(40)
UPA Rashtriya Janata Dal 26 22 30.67
Lok Janshakti Party 8 4 8.19
Indian National Congress 4 3 4.49
Communist Party of India (Marxist) (CPM) 1 0 0.8
Nationalist Congress Party 1 0 1
NDA Janata Dal (United) 24 6 22.36
Bharatiya Janata Party (BJP) 16 5 14.57
ఛత్తీస్‌గఢ్

(11)
NDA Bharatiya Janata Party (BJP) 11 10 47.78
UPA Indian National Congress 11 1 40.16
- - Bahujan Samaj Party 11 0 4.54
Goa

(2)
NDA Bharatiya Janata Party (BJP) 2 1 46.83
UPA Indian National Congress 1 1 29.76
Nationalist Congress Party 1 0 16.04
గుజరాత్

(26)
NDA Bharatiya Janata Party (BJP) 26 14 47.37
UPA Indian National Congress 26 12 43.86
హర్యానా

(10)
UPA Indian National Congress 10 9 42.13
NDA Bharatiya Janata Party (BJP) 10 1 17.21
- - Indian National Lok Dal 10 0 22.43
- - Haryana Vikas Party 9 0 6.25
హిమాచల్ ప్రదేశ్

(4)
UPA Indian National Congress 4 3 51.81
NDA Bharatiya Janata Party (BJP) 4 1 44.25
జమ్మూకాశ్మీరు

(6)
UPA Indian National Congress 3 2 27.83
Jammu and Kashmir Peoples Democratic Party 2 1 11.94
NDA Bharatiya Janata Party (BJP) 6 0 23.04
- - Jammu & Kashmir National Conference 6 2 22.02
- - Independent 37 1 15.17
Jharkhand

(14)
UPA Indian National Congress 6 6 21.44
Jharkhand Mukti Morcha 5 4 16.28
Rashtriya Janata Dal 2 2 3.51
Lok Janshakti Party 1 0 0.4
NDA Bharatiya Janata Party (BJP) 14 1 33.01
- - Communist Party of India (CPI) 1 1 3.8
కర్ణాటక

(28)
NDA Bharatiya Janata Party (BJP) 24 18 34.77
Janata Dal (United) 4 0 1.9
UPA Indian National Congress 28 8 36.82
- - Janata Dal (Secular) 28 2 20.45
కేరళ

(20)
Third Front Communist Party of India (Marxist) (CPM) 13 12 31.52
Communist Party Of India (CPI) 4 3 7.89
Janata Dal (Secular) 1 1 2.3
Kerala Congress 1 1 2.3
Independent 1 1 2.1
UPA Muslim League Kerala State Committee 2 1 4.86
Indian National Congress 17 0 32.13
Kerala Congress (M) 1 0 1.4
NDA Bharatiya Janata Party (BJP) 19 0 10.4
ఇండియన్ ఫెడరల్ డెమోక్రటిక్ పార్టీ 1 1 1.7
మధ్య ప్రదేశ్

(29)
NDA Bharatiya Janata Party (BJP) 29 25 48.13
UPA Indian National Congress 29 4 34.07
- - Bahujan Samaj Party 28 0 4.75
మహారాష్ట్ర

(48)
NDA Bharatiya Janata Party (BJP) 26 13 22.61
Shiv Sena 22 12 20.11
UPA Indian National Congress 26 13 23.77
Nationalist Congress Party 18 9 18.31
Republican Party of India (A) 1 1 1
Republican Party of India 1 0 0.4
Peoples Republican Party 1 0 0.7
Janata Dal (Secular) 1 0 0.6
మణిపూర్

(2)
- - Independent 3 1 22.46
UPA Indian National Congress 1 1 14.88
Nationalist Congress Party 1 0 10.37
NDA Bharatiya Janata Party (BJP) 2 0 20.65
Meghalaya

(2)
UPA Indian National Congress 2 1 45.55
NDA All India Trinamool Congress (AITC) 1 1 28.27
Bharatiya Janata Party (BJP) 1 0 8.63
Mizoram

(1)
NDA Mizo National Front 1 1 52.46
- - Independent 1 0 45.67
Nagaland

(1)
NDA Naga People's Front 1 1 73.12
UPA Indian National Congress 1 0 25.78
Orissa

(21)
NDA Biju Janata Dal 12 11 30.02
Bharatiya Janata Party (BJP) 9 7 19.30
UPA Indian National Congress 21 2 40.43
- - Jharkhand Mukti Morcha 1 1 1.6
Punjab

(13)
NDA Shiromani Akali Dal 10 8 34.28
Bharatiya Janata Party (BJP) 3 3 10.48
UPA Indian National Congress 11 2 34.17
Communist Party of India (Marxist) (CPM) 1 0 1.8
Communist Party Of India (CPI) 1 0 2.5
- - Bahujan Samaj Party 13 0 7.67
రాజస్థాన్

(25)
NDA Bharatiya Janata Party (BJP) 25 21 49.01
UPA Indian National Congress 25 4 41.42
Sikkim

(1)
NDA Sikkim Democratic Front 1 1 69.84
UPA Indian National Congress 1 0 27.43
తమిళనాడు

(39)
UPA Dravida Munnetra Kazhagam 16 16 24.60
Indian National Congress 10 10 14.40
Pattali Makkal Katchi 5 5 6.71
Marumalarchi Dravida Munnetra Kazhagam 4 4 5.85
Communist Party Of India (CPI) 2 2 2.97
Communist Party of India (Marxist) (CPM) 2 2 2.87
NDA All India Anna Dravida Munnetra Kazhagam 33 0 29.77
Bharatiya Janata Party (BJP) 6 0 12.83
Tripura

(2)
Third Front Communist Party of India (Marxist) (CPM) 2 2 68.80
UPA Indian National Congress 2 0 14.28
NDA Bharatiya Janata Party (BJP) 1 0 7.82
All India Trinamool Congress (AITC) 1 0 5.09
Uttar Pradesh

(80)
- - Samajwadi Party 68 35 26.74
- - Bahujan Samaj Party 80 19 24.67
NDA Bharatiya Janata Party (BJP) 77 10 22.17
Janata Dal (United) 3 1 0.8
UPA Indian National Congress 73 9 12.04
Lok Jan Shakti Party 3 0 0.3
- - Rashtriya Lok Dal 10 3 4.5
- - National Loktantrik Party 7 1 0.6
- - Independent 481 1 3.8
- - Samajwadi Janata Party (Rashtriya) 2 1 0.5
ఉత్తరాఖండ్

(5)
NDA Bharatiya Janata Party (BJP) 5 3 40.98
UPA Indian National Congress 5 1 38.31
- - Samajwadi Party 5 1 7.93
- - Bahujan Samaj Party 3 0 6.77
పశ్చిమ బెంగాల్

(42)
Third Front Communist Party of India (Marxist) (CPM) 32 26 38.57
Communist Party Of India (CPI) 3 3 4.01
All India Forward Bloc (AIFB) 3 3 3.66
Revolutionary Socialist Party (RSP) 4 3 4.48
UPA Indian National Congress 37 6 14.56
Jharkhand Mukti Morcha 1 0 0.1
Independent 1 0 0.2
Party of Democratic Socialism 2 0 0.2
NDA All India Trinamool Congress (AITC) 29 1 21.04
Bharatiya Janata Party (BJP) 13 0 8.06

కేంద్ర పాలిత ప్రాంతాలు

[మార్చు]
కేంద్ర పాలిత ప్రాంతం పార్టీ గెలిచిన సీట్లు ఓట్ల శాతం కూటమి
అండమాన్ & నికోబార్ దీవులు భారత జాతీయ కాంగ్రెస్ 1 55.77 యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్
భారతీయ జనతా పార్టీ 0 35.95 జాతీయ ప్రజాస్వామ్య కూటమి
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 0 2.71 లెఫ్ట్ ఫ్రంట్
స్వతంత్ర 0 1.72 ఏమీ లేదు.
ఇతరులు 0 3.85 ఏమీ లేదు.
చండీగఢ్ భారత జాతీయ కాంగ్రెస్ 1 52.06 యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్
భారతీయ జనతా పార్టీ 0 35.22 జాతీయ ప్రజాస్వామ్య కూటమి
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ 0 6.61 ఏమీ లేదు.
స్వతంత్ర 0 3.42 ఏమీ లేదు.
ఇతరులు 0 2.69 ఏమీ లేదు.
జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ భారత జాతీయ కాంగ్రెస్ 6 54.81 యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్
భారతీయ జనతా పార్టీ 1 40.67 జాతీయ ప్రజాస్వామ్య కూటమి
బహుజన్ సమాజ్ పార్టీ 0 2.48 ఏమీ లేదు.
స్వతంత్ర 0 1.27 ఏమీ లేదు.
లక్షద్వీప్ జనతా దళ్ (యునైటెడ్) 1 49.02 జాతీయ ప్రజాస్వామ్య కూటమి
భారత జాతీయ కాంగ్రెస్ 0 48.79 యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్
జనతా పార్టీ 0 1.47 ఏమీ లేదు.
సమాజ్వాదీ పార్టీ 0 0.72 ఏమీ లేదు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "General Elections 2004: Facts and figures". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 23 July 2023. Retrieved 2023-07-23.
  2. Waldman, Amy (2004-05-13). "In Huge Upset, Gandhi's Party Wins Election in India (Published 2004)". The New York Times (in ఇంగ్లీష్). Archived from the original on 18 August 2018. Retrieved 2023-08-22.
  3. "The dissolution debate". frontline.thehindu.com (in ఇంగ్లీష్). 2004-02-26. Archived from the original on 4 October 2023. Retrieved 2023-01-06.
  4. "The Tribune, Chandigarh, India - Main News". www.tribuneindia.com. Archived from the original on 4 October 2023. Retrieved 2023-01-06.
  5. "General Election, 2004 (Vol I, II, III)". Election Commission of India. Archived from the original on 15 May 2019. Retrieved 8 June 2021.
  6. "2004 exit polls: when surveys got it horribly wrong". oneindia. 20 May 2019. Archived from the original on 4 October 2023. Retrieved May 20, 2019.
  7. "Can 2019 exit polls turn out to be wrong like 2004?". Moneycontrol (in ఇంగ్లీష్). 20 May 2019. Archived from the original on 21 January 2024. Retrieved 2022-12-14.
  8. "Exit polls: How accurate are they? A look back at 2004, 2009, 2014 predictions". Financialexpress (in ఇంగ్లీష్). 19 May 2019. Archived from the original on 4 October 2023. Retrieved 2022-12-14.
  9. "Lok Sabha Results Constituency Map: Lok Sabha Election Result with constituencies details along electoral map". The Times of India. Archived from the original on 4 August 2021. Retrieved 2021-07-20.