Jump to content

జార్ఖండ్‌లో ఎన్నికలు

వికీపీడియా నుండి

జార్ఖండ్‌లో 2000లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి జార్ఖండ్ విధానసభ సభ్యులను, భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. రాష్ట్రంలో 81 విధానసభ నియోజకవర్గాలు, 14 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి.[1]

జార్ఖండ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు

[మార్చు]

భారతీయ జనతా పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో అత్యంత ఆధిపత్య పార్టీలుగా ఉన్నాయి.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్, జనతాదళ్ (యునైటెడ్), ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ మొదలైనవి ఇతర ప్రధాన పార్టీలు ఉన్నాయి.

లోక్‌సభ ఎన్నికలు

[మార్చు]

2000 సంవత్సరం వరకు జార్ఖండ్ అవిభాజ్య బీహార్ రాష్ట్రంలో భాగంగా ఉంది.

మొత్తం సీట్లు- 14

లోక్ సభ ఎన్నికల సంవత్సరం 1వ పార్టీ 2వ పార్టీ 3 వ పార్టీ ఇతరులు ప్రధాన మంత్రి ప్రధాన మంత్రి పార్టీ
14వ లోక్‌సభ 2004 కాంగ్రెస్ 6 జెఎంఎం 4 ఆర్జేడి 2 బీజేపీ 1, సీపీఐ 1 మన్మోహన్ సింగ్ కాంగ్రెస్
15వ లోక్‌సభ 2009 బీజేపీ 8 జెఎంఎం 2 కాంగ్రెస్ 1 జెవిఎం (పి) 1, స్వతంత్ర 2
16వ లోక్‌సభ 2014 బీజేపీ 12 జెఎంఎం 2 నరేంద్ర మోదీ బీజేపీ
17వ లోక్‌సభ 2019 బీజేపీ 11 ఏ.జె.ఎస్.యు. 1 కాంగ్రెస్ 1 జెఎంఎం 1

విధానసభ ఎన్నికలు

[మార్చు]

2024 ఎన్నికలు

[మార్చు]

జార్ఖండ్‌ 6వ శాసనసభ [2], ముఖ్యమంత్రి: హేమంత్ సోరెన్ (JMM)

పార్టీ సీట్లు జనాదరణ పొందిన ఓట్లు
పోటీ చేసిన సీట్లు గెలిచిన సీట్లు +/− % ± pps
జార్ఖండ్ ముక్తి మోర్చా 43 34 Increase4 23.44% Increase 4.72%
భారత జాతీయ కాంగ్రెస్ 30 16 Steady 15.56% Increase 1.68%
రాష్ట్రీయ జనతా దళ్ 7 4 Increase3 3.44% Increase 0.69%
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎం.ఎల్)ఎల్ 4 2 Increase1 1.89% Increase 0.74%
మొత్తం 81 56 Increase 8 44.33% Increase 8.98%
భారతీయ జనతా పార్టీ 68 21 Decrease4 33.18% Decrease 0.19%
ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 10 1 Decrease1 3.54% Decrease 4.56%
జనతా దళ్ (యునైటెడ్) 2 1 Increase1 0.81% Increase 0.07%
లోక్ జనశక్తి పార్టీ (RV) 1 1 Increase1 0.61% New
మొత్తం 81 24 Decrease 3 38.14% Decrease 4.68%
జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారి మోర్చా 68 1 Increase1 6.20% New
మొత్తం 81

2019 ఎన్నికలు

[మార్చు]

జార్ఖండ్‌ 5వ శాసనసభ,[3] ముఖ్యమంత్రి: హేమంత్ సోరెన్ (JMM)

పార్టీ సీట్లు జనాదరణ ఓట్లు
పోటీ చేసినవి గెలిచినవి +/− % ± pp
జార్ఖండ్ ముక్తి మోర్చా 43 30 Increase11 18.72% Decrease 1.71%
భారత జాతీయ కాంగ్రెస్ 31 16 Increase10 13.88% Increase 3.42%
రాష్ట్రీయ జనతా దళ్ 7 1 Increase1 2.75% Decrease 0.38%
మొత్తం 81 47 Increase 22 35.35% Increase 1.33%
భారతీయ జనతా పార్టీ 79 25 Decrease12 33.37% Increase 2.11%
జార్ఖండ్ వికాస్ మోర్చా 81 3 Decrease5 5.45% Decrease 4.54%
ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 53 2 Decrease3 8.10% Increase 4.42%
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎం.ఎల్)ఎల్ 14 1 Steady 1.15% Decrease 0.37%
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 7 1 Increase1 0.42% New
స్వతంత్రులు 2 Increase2 6.55% Decrease 0.14%
మొత్తం 81

జార్ఖండ్ 4వ శాసనసభ ముఖ్యమంత్రి: రఘుబర్ దాస్ (బిజెపి)

పార్టీ సీట్లు జనాదరణ సీట్లు
పోటీ చేసినవి గెలిచినవి +/− % ± pp
భారతీయ జనతా పార్టీ 72 37 Increase19 31.26% Increase11.08%
ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 8 5 Steady 3.68% Decrease1.44%
Total 80 42 Increase19 34.94% Increase9.64%
జార్ఖండ్ ముక్తి మోర్చా 79 19 Increase1 20.43% Increase5.23%
జార్ఖండ్ వికాస్ మోర్చా 73 8 Decrease3 9.99% Increase1.00%
భారత జాతీయ కాంగ్రెస్ 62 6 Decrease8 10.46% Decrease5.7%
బహుజన్ సమాజ్ పార్టీ 61 1 Increase1 1.82%
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎం.ఎల్)ఎల్ 39 1 Steady 1.52%
జార్ఖండ్ పార్టీ 19 1 Steady 1.11%
మార్క్సిస్ట్ కో-ఆర్డినేషన్ కమిటీ 13 1 Steady 1.02%
జై భారత్ సమంత పార్టీ 19 1 Steady 0.79%
నవ్ జవాన్ సంఘర్ష్ మోర్చా 9 1 Increase1 0.49%
మొత్తం 81

జార్ఖ్ండ్ 3న శాసనసభ, ముఖ్యమంత్రి: శిబు సోరెన్ (JMM), అర్జున్ ముండా (BJP), హేమంత్ సోరెన్ (JMM)

పార్టీ సీట్లు జనాదరణ ఓట్లు
పోటీచేసినవి గెలిచినవి +/− % ± pp
భారతీయ జనతా పార్టీ 67 18 Decrease12 20.18% Decrease 3.39%
జార్ఖండ్ ముక్తి మోర్చా 78 18 Increase1 15.20% Increase0.91%
భారత జాతీయ కాంగ్రెస్ 61 14 Increase5 16.16% Increase4.11%
జార్ఖండ్ వికాస్ మోర్చా 25 11 New 8.99% New
ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 54 5 Increase3 5.12%
రాష్ట్రీయ జనతాదళ్ 56 5 Decrease2 5.03%
జనతాదళ్ (యునైటెడ్) 14 2 Decrease4 2.78%
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎం.ఎల్)ఎల్ 33 1 Steady 2.35%
జార్ఖండ్ పార్టీ 41 1 Steady 1.10%
మార్క్సిస్ట్ కో-ఆర్డినేషన్ కమిటీ 6 1 Increase1 1.09%
జై భారత్ సమంతా పార్టీ 9 1 Increase1 0.91%
జార్ఖండ్ జనాధికార్ మంచ్ 9 1 Increase1 0.72%%
రాష్ట్రీయ కళ్యాణ్ పక్ష 3 1 Increase1 0.70%
స్వతంత్రులు 647 2 Decrease1 10.61%
మొత్తం 81

జార్ఖండ్ 2వ శాసనసభ - ముఖ్యమంత్రి: శిబు సోరెన్ (జేఎంఎం), అర్జున్ ముండా (బీజేపీ), మధు కోడా (స్వతంత్ర)

పార్టీ సీట్లు జనాదరణ ఓట్లు
పోటీ చేసినవి గెలిచినవి +/− % ± pp
భారతీయ జనతా పార్టీ 63 30 Decrease2 23.57%
జార్ఖండ్ ముక్తి మోర్చా 49 17 Increase5 14.29%
భారత జాతీయ కాంగ్రెస్ 41 9 Decrease2 12.05%
రాష్ట్రీయ జనతాదళ్ 51 7 Decrease2 8.48%
జనతాదళ్ (యునైటెడ్) 18 6 Increase3 4.00%
ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 40 2 2.81%
యునైటెడ్ గోన్స్ డెమోక్రటిక్ పార్టీ 22 2 Steady 1.52%
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 12 2 1.00%
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎం.ఎల్)ఎల్ 28 1 Steady 2.46%
జార్ఖండ్ పార్టీ 27 1 0.97%
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 13 1 0.43%
స్వతంత్రులు 662 3 Increase1 15.31%
మొత్తం 81

జార్ఖండ్ 1వ శాసనసభ -ముఖ్యమంత్రి: బాబూలాల్ మరాండీ (బిజెపి), అర్జున్ ముండా (బిజెపి)

పార్టీ సీట్లు
భారతీయ జనతా పార్టీ 32
జార్ఖండ్ ముక్తి మోర్చా 12
భారత జాతీయ కాంగ్రెస్ 11
రాష్ట్రీయ జనతాదళ్ 9
సమతా పార్టీ 5
జనతాదళ్ (యునైటెడ్) 3
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 3
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 2
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎం.ఎల్)ఎల్ 1
మార్క్సిస్ట్ కో-ఆర్డినేషన్ కమిటీ 1
స్వతంత్రులు 2
మొత్తం 81
  • 2000 ఫిబ్రవరిలో జరిగిన బీహార్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఆధారంగా జార్ఖండ్ మొదటి శాసనసభ ఏర్పడింది.

మూలాలు

[మార్చు]
  1. "Elections in Jharkhand". elections.in. Retrieved 2013-05-27.
  2. "Latest Jharkhand Assembly Elections 2024 News, Photos, Latest News Headlines about Jharkhand Assembly Elections 2024". The Hindu. Retrieved 2025-01-11.
  3. Desk, The Hindu Net (2019-03-10). "General Election 2019: full schedule with phases, dates and State-wise list of seats". The Hindu. ISSN 0971-751X. Retrieved 2025-01-11.