భీమ్స్ సిసిరోలియో
Jump to navigation
Jump to search
భీమ్స్ సిసిరోలియో | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | బయ్యారం, బయ్యారం (మహబూబాబాద్ జిల్లా), తెలంగాణ, భారతదేశం |
వృత్తి | సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత, దర్శకుడు |
క్రియాశీల కాలం | 2003–ప్రస్తుతం |
భీమ్స్ సిసిరోలియో తెలుగు సినిమా సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత, దర్శకుడు.[1][2] ఆయధం సినిమాలోని ఒయ్ రాజు కళ్ళలో నీవే ... ఒయ్ రాజు గుండెల్లో నీవే పాటతో పాటల రచయితగా గుర్తింపుపొందిన ఈయన 2012లో వచ్చిన నువ్వా నేనా సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు.[3]
జననం
[మార్చు]భీమ్స్ సిసిరోలియో రాజస్థాన్ రాష్ట్రం జాలోర్ జిల్లాలో జన్మించాడు.
సినిమారంగం
[మార్చు]2003లో వచ్చిన ఆయుధం సినిమాకోసం ఒయ్ రాజు కళ్ళలో నీవే ... ఒయ్ రాజు గుండెల్లో నీవే పాటతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. 2011లో సీమ టపాకాయ్ సినిమాలో ధీరే ధీరే దిల్లే పాటలను రాశాడు. 2012లో వచ్చిన నువ్వా నేనా సినిమాకు తొలిసారిగా సంగీతం అందించాడు.
సంగీతం అందించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | పేరు | గమనికలు |
---|---|---|
2012 | నువ్వా నేనా | |
2013 | కెవ్వు కేక | |
2014 | గాలిపటం | |
జోరు | ||
అలా ఎలా? | ||
2015 | మన కుర్రాళ్ళే | |
బెంగాల్ టైగర్ | [4] | |
2017 | ఏంజెల్ | |
నక్షత్రం | ||
పిఎస్వి గరుడ వేగ | ||
2018 | పేపర్ బాయ్ | [5] |
2018 | శ్యామ్ నాయుడు | |
2019 | సాఫ్ట్వేర్ సుధీర్[6] | |
4 లెటర్స్ | ||
క్రేజీ క్రేజీ ఫీలింగ్ | ||
2021 | ఎఫ్.సి.యు.కె | "మనసు కథ" కూడా పాడారు |
రామ్ అసూర్ | ||
ఛలో ప్రేమిద్దం | ||
ఊరికి ఉత్తరాన | ||
కథ కంచికి మనం ఇంటికి | ||
2022 | సూరాపానం | |
కథ కంచికి మనం ఇంటికి | ||
గాలోడు | ||
ధమకా | నామినేట్ చేయబడింది– ఉత్తమ సంగీత దర్శకుడిగా SIIMA అవార్డు – తెలుగు | |
2023 | ప్రత్యర్ధి | "ఎదో నషా నషా" పాటను మాత్రమే కంపోజ్ చేసారు |
బలగం | ||
రావణాసుర | "దిక్క డిష్యుం" పాట | |
ఏజెంట్ | "వైల్డ్ సాలా" పాట | |
అన్‌స్టాపబుల్ | ||
పోయే ఏనుగు పోయే | ||
స్లమ్ డామ్ హస్బెండ్ | ||
మ్యాడ్ | ||
2024 | బూట్‌కట్ బాలరాజు | |
రజాకార్ | ||
వెయ్ దరువెయ్ | ||
టిల్లు స్క్వేర్ | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే | |
దేవకీ నందన వాసుదేవ † | ||
గాంజా శంకర్ † | ||
టైసన్ నాయుడు † | ||
డకోయిట్: ఎ లవ్ స్టోరీ † |
పాటలు రాసిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | చిత్రం పేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|
2014 | జోరు | తెలుగు | కోడంటే కోడి |
2014 | ఆగడు | తెలుగు | జంక్షన్ లో భాస్కరభట్ల రవికుమార్ తో కలిసి[7] |
2011 | సీమ టపాకాయ్ | తెలుగు | ధీరే ధీరే దిల్లే |
2003 | ఆయుధం | తెలుగు | ఒయ్ రాజు పాట |
పురస్కారాలు
[మార్చు]- 13వ దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డ్ గెల్చుకున్నాడు.[8]
మూలాలు
[మార్చు]- ↑ "Bheems Ceciroleo, music director". Movie Buff. 3 January 2017. Archived from the original on 23 December 2015. Retrieved 22 June 2019.
- ↑ "Bheems Ceciroleo Filmography". filmibeat. 3 January 2017. Archived from the original on 22 June 2019. Retrieved 22 June 2019.
- ↑ Eenadu (29 January 2023). "పాట కోసం అప్పులు చేశా". Archived from the original on 29 January 2023. Retrieved 29 January 2023.
- ↑ Times of India, Telugu (11 December 2018). "3 years of 'Bengal Tiger': Let's reminisce its glorious facts". Archived from the original on 22 జూన్ 2019. Retrieved 22 June 2019.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ The Hans India, Cinema (31 August 2018). "Paper Boy Movie Review & Rating". Vyas null. Archived from the original on 22 June 2019. Retrieved 22 June 2019.
- ↑ "I imitated both Rajinikanth and Pawan Kalyan in 'Software Sudheer': Sudigali Sudheer". Times of India. 8 November 2019. Retrieved 28 July 2020.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-06-21. Retrieved 2019-06-21.
- ↑ Namasthe Telangana (2 May 2023). "'బలగం' చిత్ర సంగీత దర్శకుడికి పురస్కారం". Archived from the original on 2 May 2023. Retrieved 2 May 2023.