రావణాసుర
స్వరూపం
రావణాసుర | |
---|---|
దర్శకత్వం | సుధీర్ వర్మ |
రచన | శ్రీకాంత్ విస్సా |
నిర్మాత | అభిషేక్ నామా శ్రీకాంత్ విస్సా |
తారాగణం | |
సంగీతం | హర్షవర్ధన్ రామేశ్వర్ |
నిర్మాణ సంస్థలు | అభిషేక్ పిక్చర్స్ ఆర్‌టీ టీమ్ వర్క్స్ |
విడుదల తేదీ | 2023 ఏప్రిల్ 7 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రావణాసుర 2022లో రూపొందుతున్న తెలుగు సినిమా. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్ల పై అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.[1] రవితేజ, ఫరియా అబ్దుల్లా, ప్రియాంకా అరుళ్ మోహన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదలైంది.
చిత్ర నిర్మాణం
[మార్చు]రావణాసుర సినిమా 14 జనవరి 2022న షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- రవితేజ [4]
- ఫరియా అబ్దుల్లా
- అను ఇమ్మాన్యుయేల్
- సుశాంత్ - రామ్[5][6]
- జగపతిబాబు
- మేఘా ఆకాష్[7]
- దక్ష నగార్కర్
- పూజిత పొన్నాడ
- రావు రమేష్
- మురళీశర్మ
- సంపత్ రాజ్
- నితిన్ మెహతా
- జయప్రకాశ్
- భరత్ రెడ్డి
- శ్రీతేజ్
- సత్య
- మండవ సాయి కుమార్
పాటల జాబితా
[మార్చు]- రావణాసుర , సంప్రదాయ పాట , గానం.హర్షవర్ధన్ రామేశ్వర్, శాంతి పీపుల్, నొవ్లిక్, హారిక నారాయణ్
- ప్యార్ లోన పాగల్ , రచన: కాసర్ల ,శ్యామ్ ,.రవితేజ
- వేయి నొక్క, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. అనురాగ్ కులకర్ణి,
- దిక్క దిషుం , రచన: కాసర్ల శ్యామ్, గానం.స్వాతిరెడ్డి, భీమ్స్ సీసిరోలియో , నరేష్ మామిండ్ల .
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్లు: అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్
- నిర్మాత: అభిషేక్ నామా[8]
- కథ, మాటలు: శ్రీకాంత్ విస్సా[9]
- స్క్రీన్ప్లే, దర్శకత్వం: సుధీర్ వర్మ[10]
- సంగీతం:హర్షవర్ధన్ రామేశ్వర్
భీమ్స్ సిసిరోలియో - సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్
- ఎడిటర్ : శ్రీకాంత్
- పాటలు: కాసర్ల శ్యామ్
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (6 November 2021). "అసుర.. 'రావణాసుర'". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
- ↑ 10TV (3 January 2022). "సంక్రాంతికి రవితేజ 'రావణాసుర' ముహూర్తం" (in telugu). Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Eenadu. "'రావణాసుర' ప్రారంభం". Archived from the original on 15 జనవరి 2022. Retrieved 15 January 2022.
- ↑ NTV (5 November 2021). "పదితలల 'రావణాసుర'గా రవితేజ.. జగపతిబాబు". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
- ↑ NTV (11 January 2022). "'రావణాసుర'లో అక్కినేని హీరో." Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
- ↑ Andhrajyothy (12 January 2022). "'రావణాసుర': ఆకట్టుకుంటున్న సుశాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
- ↑ Mana Telangana (6 April 2023). "'రావణాసుర'లో ఛాలెంజింగ్ రోల్ చేశా : మేఘా ఆకాష్". Archived from the original on 6 April 2023. Retrieved 6 April 2023.
- ↑ Namasthe Telangana (6 April 2023). "రవితేజను కొత్తగా చూస్తారు". Archived from the original on 6 April 2023. Retrieved 6 April 2023.
- ↑ Namasthe Telangana (25 March 2023). "ప్రతి హీరోలో విలన్ ఉంటాడు!". Archived from the original on 26 March 2023. Retrieved 26 March 2023.
- ↑ Namasthe Telangana (5 April 2023). "'రావణాసుర' ఆశ్చర్యపరుస్తుంది". www.ntnews.com. Archived from the original on 5 April 2023. Retrieved 5 April 2023.