భరత్ రెడ్డి
స్వరూపం
భరత్ రెడ్డి | |
---|---|
జననం | అక్టోబర్ 22, 1978 తిరుపతి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
విద్యాసంస్థ | ఏరెవాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ |
వృత్తి | నటుడు, వైద్యుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2006 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | మనీలా |
పిల్లలు | 2 |
తల్లిదండ్రులు | విజయకుమారి |
భరత్ రెడ్డి తెలుగు సినిమా నటుడు, వైద్యుడు (కార్డియాలజిస్ట్).[1] ఆయన 2006లో ఒక 'వి' చిత్రం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[2][3]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాషా | ఇతర |
---|---|---|---|---|
2006 | ఒక 'వి' చిత్రం | భరత్ | తెలుగు | |
రాఖీ | భరత్ స్నేహితుడు | |||
ఖతర్నాక్ | లాయర్ సహాయకుడు | |||
2007 | ఎవడైతే నాకేంటి | |||
2008 | జల్సా | |||
2009 | సిద్ధం | అఖిల్ | ||
మళ్ళి మళ్ళి | ||||
ఈనాడు | గౌతమ్ రెడ్డి | |||
ఉన్నైపోల్ ఒరువన్ | సేతురామన్ | తమిళ్ | ||
కావ్యాస్ డైరీ | కిరణ్ | తెలుగు | ||
సలీం | ||||
విలేజ్ లో వినాయకుడు | భరత్ వర్మ | |||
ఇందుమతి | రాజ్ | |||
2010 | రగడ | పెద్దన్న | ||
బ్రోకర్ | ఇన్స్పెక్టర్ సూర్య | |||
చీకటి లో నేను | విక్రమ్ | |||
2011 | గగనం | నవాజ్ ఖాన్ | ||
పయనం | నవాజ్ ఖాన్ | తమిళ్ | ||
మల్లుకట్టు | ||||
2012 | బిజినెస్ మేన్ | ఇన్స్పెక్టర్ భరత్ | తెలుగు | |
భీమా తీరడలి | ఎస్పీ భరత్ | కన్నడ | ||
రెబల్ | జైరాం కుమారుడు | తెలుగు | ||
2013 | గ్రీకు వీరుడు | భరత్ | ||
అత్తారింటికి దారేది | రోహిత్ | |||
రాగలిపురం | ఎస్ఐ సురేష్ | తమిళ్ | ||
దశమి | సీఐ శాస్ట్రీ | తెలుగు | ||
కిస్ | రవి | |||
2014 | ఇదు కతిరువేలన్ కాదల్ | షణ్ముగం | తమిళ్ | |
గాలిపటం | రామ్ | తెలుగు | ||
లౌక్యం | భరత్ | |||
ఒక లైలా కోసం | కార్తీక్ బావ | |||
ఆగడు | హ్యూమన్ రైట్స్ ఆఫీసర్ | |||
పైసా | సారథి | |||
2015 | జిల్ | అలీ | ||
2016 | ఊపిరి | డాక్టర్ | ||
తొజ | తమిళ్ | |||
కో 2 | ఏసీపీ అరివాజగన్ | |||
భయం ఓరు పయనం | రామ్ | |||
అచ్చమిండ్రి | ఏసీ శరవణన్ | |||
రైట్ రైట్ | భాస్కర్ | తెలుగు | ||
బంతిపూల జానకి | ||||
2017 | ఇవాన్ తంతిరాన్ | భరత్, దేవరాజ్ల సోదరుడు | తమిళ్ | |
వీవేగం | భరత్ | |||
రాజా ది గ్రేట్ | పోలీస్ ఆఫీసర్ | తెలుగు | ||
ఘాజీ | బి.సంజయ్ ఎస్21 | తెలుగు, హిందీ | ||
లక్ష్మీ బాంబ్ | రాహుల్ | తెలుగు | ||
2018 | సవ్యసాచి | సిరి భర్త | ||
60 వయసు మాణిరామ్ | ఏసీపీ బద్రీనాథ్ | తమిళ్ | ||
అమర్ అక్బర్ ఆంటోని | మరెడ్డి | తెలుగు | ||
తుపాకీ మునై | గంగ, బ్రహ్మరాజా సోదరుడిగా | తమిళ్ | ||
2019 | విశ్వాసం | శ్వేతా కోచ్ | ||
ఎన్.టి.ఆర్. కథానాయకుడు | దగ్గుబాటి వెంకటేశ్వరరావు | తెలుగు | ||
ఎన్.టి.ఆర్. మహానాయకుడు | దగ్గుబాటి వెంకటేశ్వరరావు | [4] | ||
118 | పోలీస్ ఆఫీసర్ కె. రవీంద్ర | |||
చిత్రలహరి | భరత్ | |||
చాణక్య | హోమ్ మినిస్టర్ పిఎ | |||
యాక్షన్ | పోలీస్ ఆఫీసర్ భరత్ | తమిళ్ \ తమిళ్ | ||
ప్రతిరోజూ పండగే | డా. భరత్ | తెలుగు | ||
2020 | డిస్కో రాజా | సుబ్బు | ||
మాఫియా: చాప్టర్ 1 | నవీన్ | తమిళ్ | ||
బైస్కోథ్ | గణేష్ | తమిళ్ | ||
2021 | తలైవికి | తమిళ్ హిందీ |
||
సింగా పార్వై | తమిళ్ | |||
2022 | ఫోకస్ | తెలుగు | ||
గని | తెలుగు | |||
బింబిసారా | తెలుగు | |||
2023 | వారసుడు | తెలుగు | ||
వినరో భాగ్యము విష్ణుకథ | తెలుగు | |||
7:11 PM | తెలుగు | |||
రావణాసుర | తెలుగు | |||
భగవంత్ కేసరి | తెలుగు | |||
ఖుషి | తెలుగు |
మూలాలు
[మార్చు]- ↑ The Hindu (5 March 2010). "Double role in real life!" (in Indian English). Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
- ↑ ETV Bharat News (7 June 2021). "నటుడిగా రాణిస్తూ... వైద్యుడిగా శ్రమిస్తూ..!". Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
- ↑ The Times of India (2017). "Bharath Reddy: A star is born" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
- ↑ Deccan Chronicle (18 August 2018). "Dr Bharath Reddy to play Daggubati" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.