హత్య (2025 సినిమా)
స్వరూపం
హత్య 2025లో విడుదలైన ఇన్వెస్టిగేటీవ్ థ్రిల్లర్ సినిమా. మహాకాళ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. ప్రశాంత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు శ్రీవిద్య బసవ దర్శకత్వం వహించింది. ధన్య బాలకృష్ణ, రవి వర్మ, పూజా రామచంద్రన్, బిందు చంద్రమౌళి, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 9న,[1][2] ట్రైలర్‌ను జనవరి 17న విడుదల చేసి,[3] సినిమాను జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల చేశారు.[4][5][6]
నటీనటులు
[మార్చు]- ధన్య బాలకృష్ణ
- రవి వర్మ
- పూజా రామచంద్రన్
- శ్రీకాంత్ అయ్యంగార్
- బిందు చంద్రమౌళి
- శివాజీ రాజా
- భరత్ రెడ్డి
- రఘునాథ్ రాజు
- సమ్మెట గాంధీ
- మీసం సురేష్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ శ్రీకాంత్ రెడ్డి
- ఆర్ట్ డైరెక్టర్: ఎస్ ప్రశాంత్ రెడ్డి
- సౌండ్ డిజైన్: సింక్ సినిమా- సచిన్ సుధాకరన్, హరిహరన్
- సౌండ్ మిక్స్: అరవింద్ మీనన్
- పాట : జి పూనిక్
- గాయకుడు : యాజిన్ నిజార్
మూలాలు
[మార్చు]- ↑ "ఆసక్తి రేకిస్తోన్న 'హత్య' టీజర్.. ఈ నెల 24న గ్రాండ్ గా విడుదల." Zee News Telugu. 9 January 2025. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
- ↑ "గ్రాండ్ గా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'హత్య' ట్రైలర్ విడుదల". Chitrajyothy. 9 January 2025. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
- ↑ "వై.ఎస్ వివేకానంద రెడ్డి మర్డర్‌పై మూవీ.. 'హత్య' ట్రైలర్ చూశారా.!". 19 January 2025. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
- ↑ "ఇన్వెస్టిగేటీవ్ థ్రిల్లర్ 'హత్య' రిలీజ్ డేట్ లాక్.. విడుదల ఎప్పుడంటే?". News18 Telugu. 11 January 2025. Retrieved 20 January 2025.
- ↑ "సైకలాజికల్ థ్రిల్లర్". Chitrajyothy. 11 January 2025. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
- ↑ "ఈ వారం థియేటర్లలో సందడి చేసే చిత్రాలివే.. ఓటీటీలో ఏమున్నాయంటే?". 20 January 2025. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.