Jump to content

బూట్ కట్ బాలరాజు

వికీపీడియా నుండి
బూట్ కట్ బాలరాజు
దర్శకత్వంశ్రీ కొన్నేటి
స్క్రీన్ ప్లేశ్రీ కొన్నేటి
నిర్మాతబెక్కెం వేణుగోపాల్
స‌య్యద్ సోహైల్
తారాగణంస‌య్యద్ సోహైల్, అనన్య నాగళ్ల, ఇంద్రజ, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ
నిర్మాణ
సంస్థలు
ల‌క్కీ మీడియా, గ్లోబ‌ల్ ఫిలిమ్స్
విడుదల తేదీ
2 ఫిబ్రవరి 2024
దేశం భారతదేశం
భాషతెలుగు

బూట్‌కట్‌ బాలరాజు 2023లో రూపొందుతున్న తెలుగు సినిమా. బెక్కెం బ‌బిత స‌మర్ప‌ణ‌లో గ్లోబ‌ల్ ఫిలిమ్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీ కొన్నేటి దర్శకత్వం వహించాడు. స‌య్యద్ సోహైల్, అనన్య నాగళ్ల, ఇంద్రజ, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించారు. స‌య్యద్ సోహైల్ ఈ సినిమా ద్వారా తొలి నిర్మాత కూడా.[1][2]

ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలై ఫిబ్రవరి 26 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]

చిత్ర నిర్మాణం

[మార్చు]

బూట్‌కట్‌ బాలరాజు షూటింగ్ 2021 డిసెంబరు 8న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిధులుగా వచ్చిన నిర్మాత దిల్‌ రాజు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నివ్వగా, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా అనిల్‌ రావిపూడి మొదటి షాట్‌ను డైరెక్ట్‌ చేశాడు.[4][5] సోహెల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా గ్లింప్స్ ను ఏప్రిల్ 18న విడుద‌ల చేసింది.[6]

నటీనటులు

[మార్చు]

సంగీతం

[మార్చు]

ఈ చిత్రం సంగీతం, సౌండ్‌ట్రాక్ ఆల్బమ్‌ను భీమ్స్ సిసిరోలియో స్వరపరిచారు.

సం. పాటలు సాహిత్యం గాయకులు సమ. ప్రస్త.
1 "రాజు నా బాలరాజు" శ్యామ్ కేసర్ల స్వాతి రెడ్డి 4:03 [7]
2 "తాగుదాం తాగి ఆగుదాం" అఫ్రోజ్ అలీ రాహుల్ సిప్లిగంజ్, సాయి మాధవ్ 2:53 [8]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: గ్లోబ‌ల్ ఫిలిమ్స్, లక్కీ మీడియా
  • నిర్మాత:బెక్కెం వేణుగోపాల్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శ్రీ కొన్నేటి
  • సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో
  • సినిమాటోగ్రఫీ: గోకుల్ భారత

మూలాలు

[మార్చు]
  1. Koneti, Srinivas, Bootcut Balaraju, Sunil, Indraja, Siri Hanumanth, Global Films, Katha Veruntadhi, retrieved 2023-12-04
  2. "Katha Veruntadhi - Client & Contact Info | IMDbPro". pro.imdb.com. Retrieved 2023-12-04.
  3. TV9 Telugu (26 February 2024). "ఓటీటీలోకి వచ్చేసిన బిగ్‌ బాస్‌ సొహైల్‌ బూట్‌కట్‌ బాలరాజు.. ఎక్కడ చూడొచ్చంటే?". Archived from the original on 28 February 2024. Retrieved 28 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Sakshi (8 December 2021). "స్పీడు మీదున్న సోహైల్‌, వకీల్‌ సాబ్‌ బ్యూటీతో రెండో సినిమా". Retrieved 27 April 2022.
  5. Namasthe Telangana (9 December 2021). "బూట్‌కట్‌ బాలరాజు హంగామా". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
  6. TV9 Telugu (20 April 2022). "'బూట్ క‌ట్ బాల‌రాజు'గా బిగ్ బాస్ ఫేమ్ సోహెల్.. ఆకట్టుకుంటోన్న గ్లిమ్ప్స్". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Bootcut Balaraju - Raju Naa Balaraju Lyrical | Syed Sohel, Meghalekha, BheemsCeciroleo, MD Pasha, retrieved 2023-06-17
  8. Bootcut Balaraju - Thaagudhaam Thaagi Ugudhaam | Syed Sohel, Meghalekha, Bheems Ceciroleo, MD Pasha, retrieved 2023-06-17