భట్లీ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
భట్లీ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 21°28′12″N 83°32′24″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,21.47,83.54,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%AD%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4160729&groups=_478c1c2fd7c15f803e11c42d98422d6ab7f51117)
భట్లీ శాసనసభ నియోజకవర్గం ఒడిశాలోని బార్ఘర్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం.[1] ఈ నియోజకవర్గ పరిధిలో భట్లీ బ్లాక్, సోహెలా బ్లాక్, అంబభోనా బ్లాక్ ఉన్నాయి.[2][3]
భట్లీ శాసనసభ నియోజకవర్గానికి 1957 నుండి 2019 వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి.
శాసనసభకు ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 2019: సుశాంత సింగ్ ( బిజు జనతా దళ్ )[4]
- 2014: సుశాంత సింగ్ ( బిజు జనతా దళ్ )[5]
- 2009: సుశాంత సింగ్ ( బిజు జనతా దళ్ )[6]
- 2004: బింబధర్ కువాన్ ( భారతీయ జనతా పార్టీ )
- 2000: బింబధర్ కుఅంర్ ( భారతీయ జనతా పార్టీ )
- 1995: మోహన్ నాగ్ ( కాంగ్రెస్ )
- 1990: కుమార్ బెహెరా ( జనతాదళ్ )
- 1985: మోహన్ నాగ్ ( కాంగ్రెస్ )
- 1980: మోహన్ నాగ్ ( కాంగ్రెస్ ) -I
- 1977: బింబధర్ కువాన్ ( జనతా పార్టీ )
- 1974: మోహన్ నాగ్ ( కాంగ్రెస్ )
- 1971: నటబార్ బంచోర్ (కమ్యూనిస్ట్)
- 1967: సరస్వతి ప్రధాన్ ( కాంగ్రెస్ )
- 1961: సరస్వతి ప్రధాన్ ( కాంగ్రెస్ )
- 1957: నటబార్ బంచోర్ (కమ్యూనిస్ట్)
మూలాలు
[మార్చు]- ↑ "Orissa Assembly Election 2009". empoweringindia.org. Archived from the original on 1 జనవరి 2014. Retrieved 31 December 2013.
Constituency: Bhatli (5) District : Bargarh
- ↑ "Assembly Constituencies and their Extent" (PDF).
- ↑ "Seats of Odisha".
- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
- ↑ "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014.
30351