దస్పల్లా శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
Daspalla Vidhan Sabha constituency
దేశం | భారతదేశం ![]() |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 20°19′48″N 84°51′0″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,20.33,84.85,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4091688&groups=_30ab5af65eab8d8a868c8c3d34b82274762a82fa)
దస్పల్లా శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కంధమాల్ లోక్సభ నియోజకవర్గం, బౌధ్ జిల్లా పరిధిలో ఉంది. దస్పల్లా నియోజకవర్గ పరిధిలో దస్పల్లా బ్లాక్, గనియా బ్లాక్, నుగావ్ బ్లాక్ ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 2019: (121): రమేష్ చంద్ర బెహెర (బీజేడీ)[3]
- 2014: (121): పూర్ణ చంద్ర నాయక్ (బీజేడీ)[4]
- 2009: (121): కాశీనాథ్ మల్లిక్ (బీజేడీ)[5]
- 2004: (64): రుద్ర మాధబ్ రే (స్వతంత్ర)[6]
- 2000: (64): హరిహర్ కరణ్ ( కాంగ్రెస్ )
- 1995: (64): రుద్ర మాధబ్ రే ( జనతాదళ్ )
- 1990: (64): రుద్ర మాధబ్ రే (జనతా దళ్)
- 1985: (64): హరిహర్ కరణ్ (కాంగ్రెస్)
- 1980: (64): హరిహర్ కరణ్ (కాంగ్రెస్-I)
- 1977: (64): హరిహర్ కరణ్ (కాంగ్రెస్)
- 1974: (64): హరిహర్ కరణ్ (స్వతంత్ర)
- 1971: (58): సాహెబ్ నాయక్ (కాంగ్రెస్)
- 1967: (58): బి.నాయక్ ( స్వతంత్ర పార్టీ )
- 1961: (82): సాహెబ్ నాయక్ (కాంగ్రెస్)
- 1960: (బై-పోల్): రాజాబహదూర్ కిషోర్ చంద్ర భంజ్ దేవ్ (కాంగ్రెస్)
- 1957: (55): శ్రీధర్ నాయక్ ( కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా )
- 1951 : (95): రాజాబహదూర్ కిషోర్ చంద్ర భంజ్ దేవ్ (కాంగ్రెస్)
మూలాలు
[మార్చు]- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.