నయాగఢ్ శాసనసభ నియోజకవర్గం
నయాగఢ్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పూరీ లోక్‌సభ నియోజకవర్గం , నయాగఢ్ జిల్లా పరిధిలో ఉంది. నయాగఢ్ నియోజకవర్గం పరిధిలో నయాఘర్, నయాఘర్ బ్లాక్, ఒడగాన్ బ్లాక్‌లోని 18 గ్రామ పంచాయితీలు సునాముహిన్, పండేరిపాడు, గిరిడిపలి, కురాల, రబిగడియా, పంతిఖరి, కొరపిత, సాకేరి, సర్ధాపూర్, భాడికిల, నందిఘోర, అరడ గూడాపుట్, కోమండ, రోహిబంక, బంతపుర్, రాబాటని, రాబాటని, రంగపూర్ ఉన్నాయి.[ 1] [ 2]
2014: (122) : అరుణ్ కుమార్ సాహూ (బీజేడీ ) [ 3]
2009: (122) : అరుణ్ కుమార్ సాహూ (బీజేడీ ) [ 4]
2004: (62) : అరుణ్ కుమార్ సాహూ (బీజేడీ )
2002: (62) : మందాకిని బెహెరా (బీజేడీ )
2000: (62) : భగబత్ బెహెరా (బీజేడీ )
1995: (62) : సీతాకాంత మిశ్రా (కాంగ్రెస్ )
1990: (62) : భగబత్ బెహెరా ( జనతాదళ్ )
1985: (62) : భగబత్ బెహెరా ( జనతా పార్టీ )
1980: (62) : బన్సీధర్ సాహూ (కాంగ్రెస్-I)
1977: (62) : భగబత్ బెహెరా (జనతా పార్టీ)
1974: (62) : భగబత్ బెహెరా ( సోషలిస్ట్ పార్టీ )
1971: (59) : అచ్యుతానంద మొహంతి ( ఉత్కల్ కాంగ్రెస్ )
1967: (59) : అచ్యుతానంద మొహంతి (కాంగ్రెస్ )
1961: (84) : బృందాబన్ చంద్ర సింగ్ (కాంగ్రెస్ )
1957: (57) : కృష్ణ చంద్ర సింగ్ మంధాత (స్వతంత్ర)
1951 : (93) : కృష్ణ చంద్ర సింగ్ మంధాత (స్వతంత్ర)
2019 విధానసభ ఎన్నికలు, నయాగర్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
బీజేడీ
అరుణ్ కుమార్ సాహూ
81,548
52.41
0.37
బీజేపీ
ఇరానీ రే
66,600
42.87
37.62
కాంగ్రెస్
మనోజ్ కుమార్ సాహూ
4,221
2.72
35.48
ANC
శుభలక్ష్మి దశ
594
0.38
కళింగ సేన
శ్రీకాంత దాష్
345
0.22
స్వతంత్ర
గిరిధారి రూట్
418
0.27%
స్వతంత్ర
బలరామ్ సాహూ
446
0.29
స్వతంత్ర
హేమంత కుమార్ ప్రస్తీ
408
0.26%
నోటా
పైవేవీ కాదు
916
0.59%
మెజారిటీ
14,948
9.54
పోలింగ్ శాతం
155496
72%
2014 విధానసభ ఎన్నికలు, నయాగర్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
బీజేడీ
అరుణ్ కుమార్ సాహూ
75,538
52.78
-1.47
కాంగ్రెస్
లాలా మనోజ్ కుమార్ రే
54,671
38.2
34.99
బీజేపీ
ప్రదీప్త జెనా
7,521
5.25
1.31
సీపీఐ (ఎం)
బిశ్వనాథ్ మహాపాత్ర
1,297
0.91
-
AOP
పూర్ణ చంద్ర సాహూ
1,171
0.82
-
BSP
కమల్ కుమారి పటసాని
997
0.7
-
AAP
మానస్ కుమార్ మిశ్రా
442
0.31
-
స్వతంత్ర
సుశాంత కుమార్ దాష్
309
0.22
-
SKD
సరోజ్ కుమార్ బెహెరా
294
0.21
-
నోటా
పైవేవీ కాదు
883
0.62
-
మెజారిటీ
20,867
14.57
-
పోలింగ్ శాతం
1,43,123
74.15
6.41
నమోదైన ఓటర్లు
1,93,031
2009 విధానసభ ఎన్నికలు, నయాగర్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
బీజేడీ
అరుణ్ కుమార్ సాహూ
67,100
54.25
-
స్వతంత్ర
హేమేంద్ర చంద్ర సింగ్
39,759
32.15
-
బీజేపీ
జుగన్సు శేఖర్ పాండా
4,878
3.94
-
కాంగ్రెస్
సంధ్యా మహాపాత్ర
3,967
3.21
-
స్వతంత్ర
లాలా మనోజ్ కుమార్ రే
3,760
3.04
-
కళింగ సేన
చైతన్య బెహరా
1,334
1.08
-
స్వతంత్ర
సునీల్ పట్నాయక్
657
0.53
-
స్వతంత్ర
బ్యోమకేష్ త్రిపాఠి
473
0.38
-
స్వతంత్ర
అంతర్యామి పాండా
460
0.37
-
స్వతంత్ర
జలధర సంధ
442
0.36
-
SAMO
శ్యామ్ సుందర్ బెహెరా
426
0.34
-
JD (U)
సంసారి సాహూ
425
0.34
-
మెజారిటీ
27,341
-
పోలింగ్ శాతం
1,32,686
67.74
ప్రస్తుత నియోజక వర్గాలు పూర్వ నియోజక వర్గాలు సంబంధిత అంశాలు