సుందర్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
సుందర్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 22°7′12″N 84°2′24″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,22.12,84.04,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%B8%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%E0%B0%97%E0%B0%A2%E0%B1%8D_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4233880&groups=_0b1862c65969496b819b6bffa3ad19382fb0bc56)
సుందర్‌గఢ్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సుందర్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం, సుందర్‌గఢ్ జిల్లా పరిధిలో ఉంది. సుందర్‌గఢ్ నియోజకవర్గ పరిధిలో సుందర్ఘర్, సుందర్ఘర్ బ్లాక్, తంగర్పలి బ్లాక్, హేమగిరి బ్లాక్, లెఫ్రిపాడ బ్లాక్‌లోని ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సుందర్‌గఢ్ నియోజకవర్గానికి 1951 నుండి 2019 వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి.[3]
- 2019: కుసుమ్ టెటే (బిజెపి) [4]
- 2014 (9) : జోగేష్ కుమార్ సింగ్ (కాంగ్రెస్) [5]
- 2009 (9) : జోగేష్ కుమార్ సింగ్ (కాంగ్రెస్) [6]
- 2004 (135) : సుషమా పటేల్ ( బీజేపీ, ఉప ఎన్నిక)
- 2000: శంకర్సన్ నాయక్ (బీజేపీ)
- 1995: కిషోర్ చంద్ర పటేల్ ( కాంగ్రెస్ )
- 1990: భారతేంద్ర శేఖర్ దేవ్ ( జనతాదళ్ )
- 1985: భారతేంద్ర శేఖర్ దేవ్ (జనతా పార్టీ)
- 1980: కిషోర్ చంద్ర పటేల్ ( కాంగ్రెస్ )
- 1977: కిషోర్ చంద్ర పటేల్ ( కాంగ్రెస్ )
- 1974: దిబ్యాలోచన్ శేఖర్ దేవ్ ( కాంగ్రెస్ )
- 1971: దిబ్యాలోచన్ శేఖర్ దేవ్ ( ఒరిస్సా జన కాంగ్రెస్ )
- 1967: హరిహర్ పటేల్ ( స్వతంత్ర పార్టీ )
- 1961: హరిహర్ పటేల్ ( గణతంత్ర పరిషత్ )
- 1957 (36) : ఉదిత్ ప్రతాప్శేఖర్ దేవ్ (గణతంత్ర పరిసద్), గంగాధర్ ప్రధాన్ (గణతంత్ర పరిసద్)
- 1951: కృపానిధి నాయక్ ( కాంగ్రెస్ ), హరిహర్ పటేల్ (గణతంత్ర పరిసద్)
మూలాలు
[మార్చు]- ↑ Assembly Constituencies and their Extent
- ↑ Seats of Odisha
- ↑ "Odisha Reference Annual - 2011 - List of Members of Odisha Legislative Assembly - (1951–2004)" (PDF). Archived from the original (PDF) on 17 December 2013. Retrieved 6 October 2021.
- ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
- ↑ "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.