లాంజిగఢ్ శాసనసభ నియోజకవర్గంఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కలహండి లోక్‌సభ నియోజకవర్గం, కలహండి జిల్లా పరిధిలో ఉంది. లాంజిగఢ్ నియోజకవర్గ పరిధిలో లాంజిగఢ్ బ్లాక్, తువాముల్ రాంపూర్ బ్లాక్, జైపాట్న బ్లాక్‌లోని 16 గ్రామ పంచాయితీలు అంలభట, బదకర్లకోట్, బద్పూజారియాగూడ, బానేర్, భైంరిపాలి, ధన్సులి, హీరాపూర్, జైపట్న, కుచగావ్, మంగళ్‌పూర్, ముఖిగూడ, పైకెందుముండి, ప్రతాప్పూర్, రెంగల్‌పట్, ప్రతాప్పూర్, రెంగల్‌పట్ బ్లాక్, భవానీపట్న బ్లాక్‌లోని 8 గ్రామ పంచాయితీలు రిసిగావ్, దువార్సుని, సగడ, జుగ్‌సాయిపట్న, చంచర్, కుతురుఖమర్, మల్గావ్, తాల్ బెల్గావ్ ఉన్నాయి.[1][2]