1990 ఒడిశా శాసనసభ ఎన్నికలు
స్వరూపం
| ||||||||||||||||||||||||||||
ఒడిశా శాసనసభలో మొత్తం 147 స్థానాలు మెజారిటీకి 74 సీట్లు అవసరం | ||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Registered | 1,97,45,549 | |||||||||||||||||||||||||||
Turnout | 56.63% | |||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||
|
fభారతదేశంలోని ఒడిషాలోని 147 నియోజకవర్గాలకు సభ్యులను ఎన్నుకోవడానికి 1990 ఫిబ్రవరిలో ఒడిశా శాసనసభకు ఎన్నికలు జరిగాయి. జనతా పార్టీ మెజారిటీ సీట్లను గెలుచుకొని ఒడిశా ముఖ్యమంత్రిగా బిజూ పట్నాయక్ నియమితులయ్యాడు.[1][2] డిలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సు ద్వారా నియోజకవర్గాల సంఖ్య 147గా నిర్ణయించబడింది.[3]
ఫలితం
[మార్చు]పార్టీ | ఓట్లు | % | సీట్లు | +/- | |
---|---|---|---|---|---|
జనతాదళ్ | 5,884,443 | 53.69 | 123 | +102 | |
కాంగ్రెస్ | 3,264,000 | 29.78 | 10 | –107 | |
భారతీయ జనతా పార్టీ | 390,060 | 3.56 | 2 | +1 | |
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | 326,364 | 2.98 | 5 | +4 | |
సీపీఎం | 91,767 | 0.84 | 1 | 0 | |
ఇతరులు | 196,953 | 1.80 | 0 | 0 | |
స్వతంత్రులు | 807,000 | 7.36 | 6 | –1 | |
మొత్తం | 10,960,587 | 100.00 | 147 | 0 | |
చెల్లుబాటు అయ్యే ఓట్లు | 10,960,587 | 98.02 | |||
చెల్లని/ఖాళీ ఓట్లు | 221,565 | 1.98 | |||
మొత్తం ఓట్లు | 11,182,152 | 100.00 | |||
నమోదైన ఓటర్లు/ఓటింగ్ శాతం | 19,745,549 | 56.63 | |||
మూలం:[4] |
ఎన్నికైన సభ్యులు
[మార్చు]నియోజకవర్గం | రిజర్వేషన్ | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|---|
కరంజియా | ఎస్టీ | రఘునాథ్ హెంబ్రామ్ | జనతాదళ్ | |
జాషిపూర్ | ఎస్టీ | మంగళ్ సింగ్ ముడి | జనతాదళ్ | |
బహల్దా | ఎస్టీ | ఖేలారం మహాలీ | స్వతంత్ర | |
రాయరంగపూర్ | ఎస్టీ | చైతన్య ప్రసాద్ మాఝీ | జనతాదళ్ | |
బాంగ్రిపోసి | ఎస్టీ | సుదం చంద్ర మర్ంది | స్వతంత్ర | |
కులియానా | ఎస్టీ | కన్హు సోరెన్ | జనతాదళ్ | |
బరిపడ | జనరల్ | ఛతీష్ చంద్ర ధల్ | జనతాదళ్ | |
బైసింగ | ఎస్టీ | అనంత చరణ్ మాఝీ | జనతాదళ్ | |
ఖుంట | ఎస్టీ | బీర భద్ర సింగ్ | జనతాదళ్ | |
ఉడల | ఎస్టీ | రోహిదాస్ సోరెన్ | జనతాదళ్ | |
భోగ్రాయ్ | జనరల్ | డా. కమలా దాస్ | జనతాదళ్ | |
జలేశ్వర్ | జనరల్ | అశ్విని కుమార్ పాత్ర | జనతాదళ్ | |
బస్తా | జనరల్ | రఘునాథ్ మొహంతి | జనతాదళ్ | |
బాలాసోర్ | జనరల్ | అరుణ్ దే | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
సోరో | జనరల్ | కార్తీక్ మహాపాత్ర | కాంగ్రెస్ | |
సిములియా | జనరల్ | పరశురామ పాణిగ్రాహి | జనతాదళ్ | |
నీలగిరి | జనరల్ | చిత్తరంజన్ సదాంగి | స్వతంత్ర | |
భండారీపోఖారీ | ఎస్సీ | అర్జున్ చరణ్ సేథీ | జనతాదళ్ | |
భద్రక్ | జనరల్ | ప్రఫుల్ల సమల్ | జనతాదళ్ | |
ధామ్‌నగర్ | జనరల్ | హృదానంద మల్లికి | జనతాదళ్ | |
చంద్బాలీ | ఎస్సీ | బైరాగి జెనా | జనతాదళ్ | |
బాసుదేవ్‌పూర్ | జనరల్ | బిజోయ్‌శ్రీ రౌత్రే | జనతాదళ్ | |
సుకింద | జనరల్ | ప్రఫుల్ల చంద్ర ఘడాయ్ | జనతాదళ్ | |
కొరై | జనరల్ | అశోక్ కుమార్ దాస్ | జనతాదళ్ | |
జాజ్పూర్ | ఎస్సీ | జగన్నాథ్ మల్లిక్ | జనతాదళ్ | |
ధర్మశాల | జనరల్ | గుర్చరన్ టికాయత్ | జనతాదళ్ | |
బర్చన | జనరల్ | అమర్ ప్రసాద్ సత్పతి | జనతాదళ్ | |
బారి-దెరాబిసి | జనరల్ | కులమోని రూట్ | జనతాదళ్ | |
బింజర్‌పూర్ | ఎస్సీ | ప్రమీలా మల్లిక్ | జనతాదళ్ | |
ఔల్ | జనరల్ | సుశ్రీ దేవి | జనతాదళ్ | |
పాటముండై | ఎస్సీ | రాధాకాంత సేథీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
రాజ్‌నగర్ | జనరల్ | నళినీకాంత మొహంతి | జనతాదళ్ | |
కేంద్రపారా | జనరల్ | బెడ్ ప్రకాష్ అగర్వాలా | జనతాదళ్ | |
పాట్కురా | జనరల్ | బిజయ్ మహాపాత్ర | జనతాదళ్ | |
తిర్టోల్ | జనరల్ | బసంత కుమార్ బిస్వాల్ | కాంగ్రెస్ | |
ఎర్సామా | జనరల్ | దామోదర్ రౌత్ | జనతాదళ్ | |
బాలికుడా | జనరల్ | ఉమేష్ స్వైన్ | జనతాదళ్ | |
జగత్‌సింగ్‌పూర్ | ఎస్సీ | బిష్ణు చరణ్ దాస్ | జనతాదళ్ | |
కిస్సాంనగర్ | జనరల్ | యుధిష్ఠిర్ దాస్ | జనతాదళ్ | |
మహాంగా | జనరల్ | శరత్ కుమార్ కర్ | జనతాదళ్ | |
సలేపూర్ | ఎస్సీ | కాళింది చరణ్ బెహరా | జనతాదళ్ | |
గోవింద్‌పూర్ | జనరల్ | రవీంద్ర కుమార్ మల్లిక్ | స్వతంత్ర | |
కటక్ సదర్ | జనరల్ | రాజేంద్ర సింగ్ | జనతాదళ్ | |
కటక్ సిటీ | జనరల్ | సయ్యద్ ముస్తాఫిజ్ అహ్మద్ | జనతాదళ్ | |
చౌద్వార్ | జనరల్ | రాజ్ కిషోర్ రామ్ | జనతాదళ్ | |
బాంకీ | జనరల్ | ఘనశ్యామ్ సాహూ | జనతాదళ్ | |
అత్ఘర్ | జనరల్ | రణేంద్ర ప్రతాప్ స్వైన్ | జనతాదళ్ | |
బరాంబ | జనరల్ | రాజా సాహెబ్ త్రిలోచన్ సింగ్ డియో | జనతాదళ్ | |
బలిపట్న | ఎస్సీ | హృషికేష్ నాయక్ | జనతాదళ్ | |
భువనేశ్వర్ | జనరల్ | బిజూ పట్నాయక్ | జనతాదళ్ | |
జట్నీ | జనరల్ | శరత్ చంద్ర పైక్రే | జనతాదళ్ | |
పిప్లి | జనరల్ | ప్రదీప్ కుమార్ మహారథి | జనతాదళ్ | |
నిమపర | ఎస్సీ | బెనుధార సేథీ | జనతాదళ్ | |
కాకత్పూర్ | జనరల్ | సురేంద్ర నాథ్ నాయక్ | జనతాదళ్ | |
సత్యబడి | జనరల్ | చంద్రమాధబ్ మిశ్రా | జనతాదళ్ | |
పూరి | జనరల్ | బ్రజ కిషోర్ త్రిపాఠి | జనతాదళ్ | |
బ్రహ్మగిరి | జనరల్ | అజయ్ కుమార్ జెనా | జనతాదళ్ | |
చిల్కా | జనరల్ | బిశ్వభూషణ్ హరిచందన్ | జనతాదళ్ | |
ఖుర్దా | జనరల్ | ప్రసన్ కుమార్ పట్సాని | జనతాదళ్ | |
బెగునియా | జనరల్ | సురేంద్రనాథ్ మిశ్రా | జనతాదళ్ | |
రాన్పూర్ | జనరల్ | శరత్ చంద్ర మిశ్రా | జనతాదళ్ | |
నయాగర్ | జనరల్ | భగబత్ బెహెరా | జనతాదళ్ | |
ఖండపర | జనరల్ | అరుణ్ కుమార్ పట్నాయక్ | జనతాదళ్ | |
దస్పల్లా | జనరల్ | రుద్రమధాబ్ రే | జనతాదళ్ | |
జగన్నాథప్రసాద్ | ఎస్సీ | మధబానంద బెహెరా | జనతాదళ్ | |
భంజానగర్ | జనరల్ | రామ కృష్ణ గౌడ్ | జనతాదళ్ | |
సురుడా | జనరల్ | శాంతి దేవి | జనతాదళ్ | |
అస్కా | జనరల్ | దూతి కృష్ణ పాండా | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
కవిసూర్యనగర్ | జనరల్ | నిత్యానంద ప్రధాన్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
కోడలా | జనరల్ | రామక్రుష్ణ పట్టణాయక్ | జనతాదళ్ | |
ఖల్లికోటే | జనరల్ | వి. సుజ్ఞాన కుమారి డియో | జనతాదళ్ | |
చత్రపూర్ | జనరల్ | పరశురామ్ పాండా | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
హింజిలీ | జనరల్ | హరిహర్ సాహు | జనతాదళ్ | |
గోపాల్పూర్ | ఎస్సీ | రామ చంద్ర సేథీ | జనతాదళ్ | |
బెర్హంపూర్ | జనరల్ | బినాయక్ మహాపాత్ర | జనతాదళ్ | |
చీకటి | జనరల్ | ఉషా దేవి | జనతాదళ్ | |
మోహన | జనరల్ | సూర్య నారాయణ్ పాత్ర | జనతాదళ్ | |
రామగిరి | ఎస్టీ | హలధర కర్జీ | కాంగ్రెస్ | |
పర్లాకిమిడి | జనరల్ | దారపు లచ్చన నాయుడు | జనతాదళ్ | |
గుణుపూర్ | ఎస్టీ | రామ్ మూర్తి గోమాంగో | జనతాదళ్ | |
బిస్సామ్-కటక్ | ఎస్టీ | సారంగధర్ కద్రక | జనతాదళ్ | |
రాయగడ | ఎస్టీ | ఉలక రామచంద్ర | కాంగ్రెస్ | |
లక్ష్మీపూర్ | ఎస్టీ | అఖిల సౌంట | జనతాదళ్ | |
పొట్టంగి | ఎస్టీ | జయరామ్ పాంగి | జనతాదళ్ | |
కోరాపుట్ | జనరల్ | హరీష్ చంద్ర బక్సీ పాత్ర | జనతాదళ్ | |
మల్కన్‌గిరి | ఎస్సీ | నాక కనయ | జనతాదళ్ | |
చిత్రకొండ | ఎస్టీ | ప్రహల్లాద్ దొర | జనతాదళ్ | |
కోటప్యాడ్ | ఎస్టీ | సదన్ నాయక్ | జనతాదళ్ | |
జైపూర్ | జనరల్ | రఘునాథ్ పట్నాయక్ | కాంగ్రెస్ | |
నౌరంగ్పూర్ | జనరల్ | హబీబుల్లా ఖాన్ | కాంగ్రెస్ | |
కోడింగ | ఎస్టీ | శ్యామఘన్ మాఝీ | జనతాదళ్ | |
డబుగం | ఎస్టీ | జాదవ్ మాఝీ | జనతాదళ్ | |
ఉమర్కోట్ | ఎస్టీ | గురుబారు మాఝీ | జనతాదళ్ | |
నవపర | జనరల్ | ఘాసిరామ్ మాఝీ | జనతాదళ్ | |
ఖరియార్ | జనరల్ | దుర్యోధన్ మాఝీ | జనతాదళ్ | |
ధరమ్‌ఘర్ | ఎస్సీ | భరత్ భూషణ్ బెమల్ | జనతాదళ్ | |
కోక్సర | జనరల్ | సురేంద్ర పట్టజోషి | జనతాదళ్ | |
జునాగర్ | జనరల్ | బిక్రమ్ కేశరీ దేవో | భారతీయ జనతా పార్టీ | |
భవానీపట్న | ఎస్సీ | అజిత్ దాస్ | జనతాదళ్ | |
నార్ల | ఎస్టీ | బలభద్ర మాఝీ | జనతాదళ్ | |
కేసింగ | జనరల్ | కిరణ్ చంద్ర సింగ్ డియో | జనతాదళ్ | |
బల్లిగూడ | ఎస్టీ | భగబన్ కొన్హర్ | జనతాదళ్ | |
ఉదయగిరి | ఎస్టీ | నాగార్జున ప్రధాన్ | కాంగ్రెస్ | |
ఫుల్బాని | ఎస్సీ | పద్మనవ బెహరా | జనతాదళ్ | |
బౌధ్ | జనరల్ | సచ్చిదా నంద దలాల్ | జనతాదళ్ | |
తితిలాగఢ్ | ఎస్సీ | జోగేంద్ర బెహెరా | జనతాదళ్ | |
కాంతబంజి | జనరల్ | ప్రసన్న పాల్ | జనతాదళ్ | |
పట్నాగర్ | జనరల్ | బిబేకానంద మెహెర్ | జనతాదళ్ | |
సాయింతల | జనరల్ | జంగేశ్వర్ బాబు | జనతాదళ్ | |
లోయిసింగ | జనరల్ | నరసింగ మిశ్రా | జనతాదళ్ | |
బోలంగీర్ | జనరల్ | అనంగ ఉదయ్ సింగ్ డియో | జనతాదళ్ | |
సోనేపూర్ | ఎస్సీ | కుందూరు కుశాలు | జనతాదళ్ | |
బింకా | జనరల్ | పంచనన్ మిశ్రా | స్వతంత్ర | |
బిర్మహారాజ్‌పూర్ | జనరల్ | రబీరాయన్ పాణిగ్రాహి | జనతాదళ్ | |
అత్మల్లిక్ | జనరల్ | నాగేంద్ర కుమార్ ప్రధాన్ | జనతాదళ్ | |
అంగుల్ | జనరల్ | అద్వైత్ ప్రసాద్ సింగ్ | జనతాదళ్ | |
హిందోల్ | ఎస్సీ | త్రినాథ్ నాయక్ | జనతాదళ్ | |
దెంకనల్ | జనరల్ | తథాగత సత్పతి | జనతాదళ్ | |
గోండియా | జనరల్ | నందిని సత్పతి | కాంగ్రెస్ | |
కామాఖ్యనగర్ | జనరల్ | ప్రసన్న పట్నాయక్ | జనతాదళ్ | |
పల్లహార | జనరల్ | నృసింహ చరణ్ సాహూ | జనతాదళ్ | |
తాల్చేర్ | ఎస్సీ | బృందాబన్ బెహెరా | స్వతంత్ర | |
పదంపూర్ | జనరల్ | బిజయ రంజన్ సింగ్ బరిహా | జనతాదళ్ | |
మేల్చముండ | జనరల్ | మురారి ప్రసాద్ మిశ్రా | జనతాదళ్ | |
బిజేపూర్ | జనరల్ | నికుంజ బిహారీ పాడారు | జనతాదళ్ | |
భట్లీ | ఎస్సీ | కుమార్ బెహెరా | జనతాదళ్ | |
బార్గర్ | జనరల్ | ప్రసన్న ఆచార్య | జనతాదళ్ | |
సంబల్పూర్ | జనరల్ | దుర్గా శంకర్ పటానాయక్ | కాంగ్రెస్ | |
బ్రజరాజనగర్ | జనరల్ | ప్రసన్న కుమార్ పాండా | సి.పి.ఐ | |
ఝర్సుగూడ | జనరల్ | కిషోర్ కుమార్ మొహంతి | జనతాదళ్ | |
లైకెరా | ఎస్టీ | హేమానంద బిస్వాల్ | కాంగ్రెస్ | |
కూచింద | ఎస్టీ | బృందాబన్ మాఝీ | జనతాదళ్ | |
రైరాఖోల్ | ఎస్సీ | బసంత కుమార్ మహానాడు | జనతాదళ్ | |
డియోగర్ | జనరల్ | ప్రదీప్త గంగా దేబ్ | జనతాదళ్ | |
సుందర్‌ఘర్ | జనరల్ | భరతేంద్ర శేఖర్ డియో | జనతాదళ్ | |
తలసారా | ఎస్టీ | రంజీత్ భిత్రియా | జనతాదళ్ | |
రాజ్‌గంగ్‌పూర్ | ఎస్టీ | మంగళ కిసాన్ | జనతాదళ్ | |
బీరమిత్రపూర్ | ఎస్టీ | సత్య నారాయణ్ ప్రధాన్ | జనతాదళ్ | |
రూర్కెలా | జనరల్ | దిలీప్ కుమార్ రే | జనతాదళ్ | |
రఘునాథపాలి | ఎస్టీ | రాబిదేహరి | జనతాదళ్ | |
బోనై | ఎస్టీ | జువల్ ఓరం | బీజేపీ | |
చంపువా | ఎస్టీ | సహారాయ్ ఓరం | జనతాదళ్ | |
పాట్నా | ఎస్టీ | కన్హు చరణ్ నాయక్ | జనతాదళ్ | |
కియోంఝర్ | ఎస్టీ | C. మహాజీ | జనతాదళ్ | |
టెల్కోయ్ | ఎస్టీ | ఎన్. నాయక్ | జనతాదళ్ | |
రామచంద్రపూర్ | జనరల్ | బద్రీనారాయణ పాత్ర | జనతాదళ్ | |
ఆనందపూర్ | ఎస్సీ | దాశరథి జెన | జనతాదళ్ |
మూలాలు
[మార్చు]- ↑ Kuldip Singh (1 May 1997). "Obituary: Biju Patnaik". The Independent. Archived from the original on 1 May 2022. Retrieved 6 February 2022.
- ↑ "List Of Honourable Chief Minister (YearWise)". odishaassembly.nic.in. Retrieved 6 February 2022.
- ↑ "DPACO (1976) - Archive Delimitation Orders". Election Commission of India. Retrieved December 9, 2020.
- ↑ "Statistical Report on General Election, 1990 to the Legislative Assembly of Odisha". Election Commission of India. Retrieved 6 February 2022.