Jump to content

పద్మ పురస్కార గ్రహీతల జాబితా - 2025

వికీపీడియా నుండి
పద్మ పురస్కారం
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారం పౌర
విభాగం సాధారణ
వ్యవస్థాపిత 1954
మొదటి బహూకరణ 1954
క్రితం బహూకరణ 2024
బహూకరించేవారు భారత ప్రభుత్వం
నగదు బహుమతి ...
వివరణ ...

పద్మ పురస్కారం భారతదేశ ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం. 2025వ సంవత్సరానికి గాను వివిధ రంగాలకు చెందిన - మంది (పద్మ విభూషణ్ పురస్కారం - 7, పద్మభూషణ్ పురస్కారం - 19, పద్మశ్రీ పురస్కారం - 30) పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు.[1][2][3]

పద్మ విభూషణ్ పురస్కారం

[మార్చు]

అసాధారణమైన విశిష్ట సేవ కొరకు ఇచ్చేది పద్మ విభూషణ్ పురస్కారం. ఇది భారతదేశంలో రెండవ అత్యధిక పౌర పురస్కారం. 2025లో 7మందికి ఈ పురస్కారం అందజేశారు.

క్రమసంఖ్య పేరు రంగం రాష్ట్రం/దేశం
1 దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి వైద్యం తెలంగాణ
2 జస్టిస్ (రిటైర్డ్) శ్రీ జగదీష్ సింగ్

ఖేహర్

ప్రజా వ్యవహారాలు ఛత్తీస్‌గఢ్‌
3 కుముదిని రజనీకాంత్ లఖియా కళలు గుజరాత్‌
4 లక్ష్మీనారాయణ

సుబ్రమణ్యం

కళలు కర్ణాటక
5 ఎం.టి. వాసుదేవన్ నాయర్

(మరణానంతరం)

సాహిత్యం, విద్య కేరళ
6 ఒసాము సుజుకి

(మరణానంతరం)

వాణిజ్యం, పరిశ్రమలు జపాన్
7 శారదా సిన్హా కళలు బిహార్‌

పద్మభూషణ్ పురస్కారం

[మార్చు]

హై ఆర్డర్ విశిష్ట సేవ కొరకు ఇచ్చేది పద్మభూషణ్ పురస్కారం. ఇది భారతదేశంలో మూడవ అత్యధిక పౌర పురస్కారం. 2025లో 19మందికి ఈ పురస్కారం అందజేశారు.

క్రమసంఖ్య పేరు రంగం రాష్ట్రం/దేశం
1 ఎ సూర్య ప్రకాష్ సాహిత్యం, విద్య - జర్నలిజం కర్ణాటక
2 అనంత్ నాగ్ కళలు కర్ణాటక
3 బిబేక్ దేబ్రోయ్ (మరణానంతరం) సాహిత్యం, విద్య ఢిల్లీ
4 జతిన్ గోస్వామి కళలు అస్సాం
5 జోస్ చాకో పెరియప్పురం వైద్యం కేరళ
6 కైలాష్ నాథ్ దీక్షిత్ ఇతర - పురావస్తు శాస్త్రం ఢిల్లీ
7 మనోహర్ జోషి (మరణానంతరం) ప్రజా వ్యవహారాలు మహారాష్ట్ర
8 నల్లి కుప్పుస్వామి చెట్టి వాణిజ్యం, పరిశ్రమ తమిళనాడు
9 నందమూరి బాలకృష్ణ కళలు ఆంధ్ర ప్రదేశ్
10 పి ఆర్ శ్రీజేష్ క్రీడలు కేరళ
11 పంకజ్ పటేల్ వాణిజ్యం, పరిశ్రమ గుజరాత్‌
12 పంకజ్ ఉధాస్ (మరణానంతరం) కళలు మహారాష్ట్ర
13 రాంబహదూర్ రాయ్ సాహిత్యం, విద్య - జర్నలిజం ఉత్తర ప్రదేశ్
14 సాధ్వి ఋతంభర సామాజిక సేవ ఉత్తర ప్రదేశ్
15 ఎస్ అజిత్ కుమార్ కళలు తమిళనాడు
16 శేఖర్ కపూర్ కళలు మహారాష్ట్ర
17 శోభనా చంద్రకుమార్ కళలు తమిళనాడు
18 సుశీల్ కుమార్ మోదీ (మరణానంతరం) ప్రజా వ్యవహారాలు బిహార్‌
19 వినోద్ ధామ్ సైన్స్, ఇంజనీరింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా

పద్మపురస్కారం

[మార్చు]

విశిష్ట సేవ కొరకు అవార్డు ఇచ్చేది పద్మ పురస్కారం. ఇది భారతదేశంలో నాల్గవ అత్యధిక పౌర పురస్కారం. 2025లో 113మందికి ఈ పురస్కారం అందజేశారు.

క్రమసంఖ్య పేరు రంగం రాష్ట్రం/దేశం
1 అద్వైత చరణ్ గదానాయక్ కళలు ఒడిశా
2 అచ్యుత్ రామచంద్ర పలావ్ కళలు మహారాష్ట్ర
3 అజయ్ వి భట్ సైన్స్, ఇంజనీరింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
4 అనిల్ కుమార్ బోరో సాహిత్యం, విద్య అస్సాం
5 అరిజిత్ సింగ్ కళలు పశ్చిమ బెంగాల్
6 అరుంధతీ భట్టాచార్య వాణిజ్యం, పరిశ్రమ మహారాష్ట్ర
7 అరుణోదయ్ సాహా సాహిత్యం, విద్య త్రిపుర
8 అరవింద్ శర్మ సాహిత్యం, విద్య కెనడా
9 అశోక్ కుమార్ మహాపాత్ర వైద్యం ఒడిశా
10 అశోక్ లక్ష్మణ్ సరాఫ్ కళలు మహారాష్ట్ర
11 అశుతోష్ శర్మ సైన్స్, ఇంజనీరింగ్ ఉత్తర ప్రదేశ్
12 అశ్విని భిడే దేశ్‌పాండే కళలు మహారాష్ట్ర
13 బైజనాథ్ మహారాజ్ ఇతరులు - ఆధ్యాత్మికం రాజస్థాన్
14 బారీ గాడ్‌ఫ్రే జాన్ కళలు ఢిల్లీ
15 బేగం బటూల్ కళలు రాజస్థాన్
16 భరత్ గుప్త కళలు ఢిల్లీ
17 భేరు సింగ్ చౌహాన్ కళలు మధ్యప్రదేశ్
18 భీమ్ సింగ్ భవేష్ సామాజిక సేవ బీహార్
19 భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లేక్యాతర కళలు కర్ణాటక
20 బుధేంద్ర కుమార్ జైన్ వైద్యం మధ్యప్రదేశ్
21 సిఎస్ వైద్యనాథన్ ప్రజా వ్యవహారాలు ఢిల్లీ
22 చైత్రం దేవచంద్ పవార్ సామాజిక సేవ మహారాష్ట్ర
23 చంద్రకాంత్ షేథ్ (మరణానంతరం) సాహిత్యం, విద్య గుజరాత్
24 చంద్రకాంత్ సోంపురా ఇతరులు - ఆర్కిటెక్చర్ గుజరాత్
25 చేతన్ ఇ చిట్నీస్ సైన్స్, ఇంజనీరింగ్ ఫ్రాన్స్
26 డేవిడ్ ఆర్ సియెమ్లీహ్ సాహిత్యం, విద్య మేఘాలయ
27 దుర్గా చరణ్ రణబీర్ కళలు ఒడిశా
28 ఫరూక్ అహ్మద్ మీర్ కళలు జమ్మూ, కాశ్మీర్
29 గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ సాహిత్యం, విద్య ఉత్తర ప్రదేశ్
30 గీత ఉపాధ్యాయ సాహిత్యం, విద్య అస్సాం
31 గోకుల్ చంద్ర దాస్ కళలు పశ్చిమ బెంగాల్
32 గురువాయూర్ దొరై కళలు తమిళనాడు
33 హరచందన్ సింగ్ భట్టి కళలు మధ్యప్రదేశ్
34 హరిమన్ శర్మ ఇతరులు - వ్యవసాయం హిమాచల్ ప్రదేశ్
35 హర్జిందర్ సింగ్ శ్రీనగర్ వాలే కళలు పంజాబ్
36 హర్విందర్ సింగ్ క్రీడలు హర్యానా
37 హసన్ రఘు కళలు కర్ణాటక
38 హేమంత్ కుమార్ వైద్యం బీహార్
39 హృదయ్ నారాయణ దీక్షిత్ సాహిత్యం, విద్య ఉత్తర ప్రదేశ్
40 హ్యూ, కొలీన్ గాంట్జెర్ (మరణానంతరం) (ద్వయం)* సాహిత్యం, విద్య - జర్నలిజం ఉత్తరాఖండ్
41 ఇనివాళప్పిల్ మణి విజయన్ క్రీడలు కేరళ
42 జగదీష్ జోషిలా సాహిత్యం, విద్య మధ్యప్రదేశ్
43 జస్పిందర్ నరులా కళలు మహారాష్ట్ర
44 జోనాస్ మాసెట్టి ఇతరులు - ఆధ్యాత్మికం బ్రెజిల్
45 జోయ్నాచరణ్ బఠారి కళలు అస్సాం
46 జుమ్డే యోమ్‌గామ్ గామ్లిన్ సామాజిక సేవ అరుణాచల్ ప్రదేశ్
47 కె. దామోదరన్ ఇతరులు - పాక తమిళనాడు
48 కె.ఎల్.కృష్ణ సాహిత్యం, విద్య ఆంధ్ర ప్రదేశ్
49 కె ఓమనకుట్టి అమ్మ కళలు కేరళ
50 కిషోర్ కునాల్(మరణానంతరం) సివిల్ సర్వీస్ బీహార్
51 ఎల్ హ్యాంగింగ్ ఇతరులు - వ్యవసాయం నాగాలాండ్
52 లక్ష్మీపతి రామసుబ్బయ్యర్ సాహిత్యం, విద్య - జర్నలిజం తమిళనాడు
53 లలిత్ కుమార్ మంగోత్ర సాహిత్యం, విద్య జమ్మూ, కాశ్మీర్
54 లామా లోబ్జాంగ్ (మరణానంతరం) ఇతరులు - ఆధ్యాత్మికం లడఖ్
55 లిబియా లోబో సర్దేశాయి సామాజిక సేవ గోవా
56 ఎండి శ్రీనివాస్ సైన్స్, ఇంజనీరింగ్ తమిళనాడు
57 మాడుగుల నాగఫణి శర్మ కళలు ఆంధ్ర ప్రదేశ్
58 మహావీర్ నాయక్ కళలు జార్ఖండ్
59 మమతా శంకర్ కళలు పశ్చిమ బెంగాల్
60 మంద కృష్ణ మాదిగ ప్రజా వ్యవహారాలు తెలంగాణ
61 మారుతీ భుజంగరావు చిటంపల్లి సాహిత్యం, విద్య మహారాష్ట్ర
62 మిరియాల అప్పారావు (మరణానంతరం) కళలు ఆంధ్ర ప్రదేశ్
63 నాగేంద్ర నాథ్ రాయ్ సాహిత్యం, విద్య పశ్చిమ బెంగాల్
64 నారాయణ్ (భూలాయ్ భాయ్) (మరణానంతరం) ప్రజా వ్యవహారాలు ఉత్తర ప్రదేశ్
65 నరేన్ గురుంగ్ కళలు సిక్కిం
66 నీర్జా భట్ల వైద్యం ఢిల్లీ
67 నిర్మలా దేవి కళలు బీహార్
68 నితిన్ నోహ్రియా సాహిత్యం, విద్య యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
69 ఓంకర్ సింగ్ పహ్వా వాణిజ్యం, పరిశ్రమ పంజాబ్
70 పి దచనమూర్తి కళలు పుదుచ్చేరి
71 పాండి రామ్ మాండవి కళలు ఛత్తీస్‌గఢ్‌
72 పర్మార్ లవ్జీభాయ్ నాగ్జీభాయ్ కళలు గుజరాత్
73 పవన్ గోయెంకా వాణిజ్యం, పరిశ్రమ పశ్చిమ బెంగాల్
74 ప్రశాంత్ ప్రకాష్ వాణిజ్యం, పరిశ్రమ కర్ణాటక
75 ప్రతిభా సత్పతి సాహిత్యం, విద్య ఒడిశా
76 పురిసాయి కన్నప్ప సంబంధన్ కళలు తమిళనాడు
77 ఆర్. అశ్విన్ క్రీడలు తమిళనాడు
78 ఆర్.జి. చంద్రమోగన్ వాణిజ్యం, పరిశ్రమ తమిళనాడు
79 రాధా బహిన్ భట్ సామాజిక సేవ ఉత్తరాఖండ్
80 రాధాకృష్ణన్ దేవసేనాపతి కళలు తమిళనాడు
81 రామదారష్ మిశ్రా సాహిత్యం, విద్య ఢిల్లీ
82 రణేంద్ర భాను మజుందార్ కళలు మహారాష్ట్ర
83 రతన్ కుమార్ పరిమూ కళలు గుజరాత్
84 రెబా కాంత మహంత కళలు అస్సాం
85 రెంత్లీ లాల్రావ్నా సాహిత్యం, విద్య మిజోరం
86 రికీ జ్ఞాన్ కేజ్ కళలు కర్ణాటక
87 సజ్జన్ భజనకా వాణిజ్యం, పరిశ్రమ పశ్చిమ బెంగాల్
88 సాలీ హోల్కర్ వాణిజ్యం, పరిశ్రమ మధ్యప్రదేశ్
89 సంత్ రామ్ దేస్వాల్ సాహిత్యం, విద్య హర్యానా
90 సత్యపాల్ సింగ్ క్రీడలు ఉత్తర ప్రదేశ్
91 సీని విశ్వనాథన్ సాహిత్యం, విద్య తమిళనాడు
92 సేతురామన్ పంచనాథన్ సైన్స్, ఇంజనీరింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
93 షేఖా షేఖా అలీ అల్-జాబర్ అల్-సబాహ్ వైద్యం కువైట్
94 షీన్ కాఫ్ నిజాం (శివ్ కిషన్ బిస్సా) సాహిత్యం, విద్య రాజస్థాన్
95 శ్యామ్ బిహారీ అగర్వాల్ కళలు ఉత్తర ప్రదేశ్
96 సోనియా నిత్యానంద్ వైద్యం ఉత్తర ప్రదేశ్
97 స్టీఫెన్ నాప్ సాహిత్యం, విద్య యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
98 సుభాష్ ఖేతులాల్ శర్మ ఇతరులు - వ్యవసాయం మహారాష్ట్ర
99 సురేష్ హరిలాల్ సోని సామాజిక సేవ గుజరాత్
100 సురీందర్ కుమార్ వాసల్ సైన్స్, ఇంజనీరింగ్ ఢిల్లీ
101 స్వామి ప్రదీప్తానంద (కార్తీక్ మహరాజ్) ఇతరులు - ఆధ్యాత్మికం పశ్చిమ బెంగాల్
102 సయ్యద్ ఐనుల్ హసన్ సాహిత్యం, విద్య ఉత్తర ప్రదేశ్
103 తేజేంద్ర నారాయణ్ మజుందార్ కళలు పశ్చిమ బెంగాల్
104 తీయం సూర్యముఖీ దేవి కళలు మణిపూర్
105 తుషార్ దుర్గేష్‌భాయ్ శుక్లా సాహిత్యం, విద్య గుజరాత్
106 వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి[4] సాహిత్యం, విద్య ఆంధ్ర ప్రదేశ్
107 వాసుదేయో కామత్ కళలు మహారాష్ట్ర
108 వేలు ఆసన్ కళలు తమిళనాడు
109 వెంకప్ప అంబాజీ సుగటేకర్ కళలు కర్ణాటక
110 విజయ్ నిత్యానంద్ సూరీశ్వర్ జీ మహారాజ్ ఇతరులు - ఆధ్యాత్మికం బీహార్
111 విజయలక్ష్మి దేశ్‌మనే వైద్యం కర్ణాటక
112 విలాస్ డాంగ్రే వైద్యం మహారాష్ట్ర
113 వినాయక్ లోహాని సామాజిక సేవ పశ్చిమ బెంగాల్

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. ఏడుగురికి పద్మ విభూషణ్‌". Eenadu. 26 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
  2. "పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం -". 25 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
  3. "Padma Awards 2025" (PDF). Ministry Of Home Affairs. 25 January 2025. Archived from the original (PDF) on 26 January 2025. Retrieved 26 January 2025.
  4. "అర్థశాస్త్రవేత్త... సాహిత్యాభిలాష". Eenadu. 26 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.