డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషను
Jump to navigation
Jump to search
డోర్నకల్ జంక్షన్ డోర్నకల్ జంక్షన్ | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | తెలంగాణ India |
Coordinates | 17°15′53″N 80°05′27″E / 17.2647°N 80.0909°E |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | కాజీపేట - విజయవాడ రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 4 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | భూమి మీద ప్రామాణికం |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | DKJ |
Fare zone | దక్షిణ మధ్య రైల్వే |
విద్యుత్ లైను | అవును |
'డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషను భారతీయ రైల్వే లో దక్షిణ మధ్య రైల్వే జోన్ కు చెందినది. ఇది తెలంగాణ రాష్ట్రం లో ఉంది ఇది విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషనుకు 123 కి.మీ దూరములో కలదు.[1]
ఈ స్టేషనులో సౌకర్యాలు
[మార్చు]అనేక రైళ్ళు విజయవాడ జంక్షన్-ఖాజీపేట సెక్షనులో ప్రతీరూజూ సుమారు 27000 మంది ప్రయాణీకులకు సేవలందిస్తుంది. ప్రతీరోజూ సుమారు 9 రైళ్ళు ఈ స్టేషను గుండ పోతాయి.[2]
రైలు పేరు | రకం | చివరి స్టేషను |
---|---|---|
కృష్ణా ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | తిరుపతి−ఆదిలాబాదు |
అండమాన్ ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | చెన్నై−జమ్మూ తావి |
గోల్కొండ ఎక్స్‌ప్రెస్ | ఎక్స్‌ప్రెస్ | గుంటూరు−సికింద్రాబాదు |
ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ | ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ | గుంటూరు−సికింద్రాబాదు |
ప్యాసింజరు మెమో, డెమో రైళ్ళు:
- విజయవాడ జంక్షన్-భద్రాచలం పాసింజర్
- మణుగూరు-ఖాజీపేట పాసింజరు
- విజయవాడ జంక్షన్-డోర్నకల్ జంక్షన్ పాసింజరు
- విజయవాడ జంక్షన్ - ఖాజీపేట పాసింజరు
మూలాలు
[మార్చు]- ↑ "Dornakal station map". indiarailinfo. Retrieved 7 June 2014.
- ↑ "Trains info". railenquiry. Retrieved 8 June 2014.