జూనియర్ రేలంగి
స్వరూపం
జూనియర్ రేలంగిగా పిలువబడే కాశీభొట్ల సత్యప్రసాద్ ఒక హాస్యనటుడు. సీనియర్ హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య పోలికలు ఇతనికి ఉండటంతో ఇతడిని జూనియర్ రేలంగి అని పిలుస్తున్నారు. కోనసీమ జిల్లా, రాజోలు మండలం, కడలి ఇతని స్వగ్రామం. ఇతడు బి.కాం., ఎల్.ఎల్.బి. చదువుకున్నాడు. నటనపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోనికి ప్రవేశించాడు.[1]
నటించిన సినిమాలు
[మార్చు]ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
మూలాలు
[మార్చు]- ↑ కల్చరల్ రిపోర్టర్ (6 July 2014). "నాకు నచ్చిన పాత్ర ఇంకా లభించలేదు". సాక్షి. Retrieved 2 February 2024.