రసూల్ ఎల్లోర్
స్వరూపం
రసూల్ ఎల్లోర్ | |
జననం | రాజమండ్రి,ఆంధ్రప్రదేశ్, భారతదేశం | 1968 జనవరి 26
ఇతర పేర్లు | రసూల్ |
భార్య/భర్త | జాహ్నవి |
'రసూల్ ఎల్లోర్ ప్రముఖ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. ఈయన పలు చిత్రాలకు ఛాయాగ్రహణం వహించాడు. తెలుగు లో ఒకరికి ఒకరు చిత్రము ద్వారా దర్శకుడిగా మారాడు. ప్రముఖ నిర్మాత, ఛాయాగ్రహకుడు ఎస్. గోపాల్ రెడ్డి ఇతని బావగారే.
చలన చిత్ర రంగ ప్రస్థానం
[మార్చు]తెలుగు
[మార్చు]- గాయం (1993)
- కిక్ (ఛాయాగ్రహణం)
- సంగమం (దర్శకత్వం)
- జల్సా (ఛాయాగ్రహణం)
- భగీరథ (రచన, దర్శకత్వం)
- ఒకరికి ఒకరు (దర్శకత్వం)
- వినవయ్యా రామయ్యా (2015) (ఛాయాగ్రహణం)
- అమృతం చందమామలో (ఛాయాగ్రహణం)
- అమరం అఖిలం ప్రేమ (2020) (ఛాయాగ్రహణం)
- ఏజెంట్
హిందీ
[మార్చు]- జునూన్ (ఛాయాగ్రహణం)
- ప్యార్ కియాతో డర్నా క్యా (ఛాయాగ్రహణం)
ఆంగ్లము
[మార్చు]- క్రోకొడాయిల్-2 :డెత్ స్వాప్ (ఛాయాగ్రహణం)
- ప్యానిక్ (ఛాయాగ్రహణం)
పురస్కారాలు
[మార్చు]- నంది ఉత్తమ నూతన దర్శకుడు - ఒకరికి ఒకరు చిత్రం కోసం