Jump to content

నంది ఉత్తమ సహాయనటులు

వికీపీడియా నుండి

నంది పురస్కారం పొందిన ఉత్తమ సహాయ నటులు:

మోహన్‌లాల్
పోసాని కృష్ణమురళి
నాగచైతన్య
ప్రకాష్‌రాజ్
రాంజగన్
దస్త్రం:Allari Naresh.jpg
అల్లరి నరష్
జగపతిబాబు
సంవత్సరం నటుడు చిత్రం
2016 మోహన్ లాల్ జనతా గ్యారేజ్
2015 పోసాని కృష్ణ మురళి టెంపర్
2014 అక్కినేని నాగచైతన్య మనం
2013 ప్రకాష్ రాజ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
2012 అజయ్ ఇష్క్
2011 ప్రకాష్ రాజ్ దూకుడు
2010 సాయికుమార్ ప్రస్థానం
2009 రాంజగన్ మహాత్మ
2008 అల్లరి నరేష్ గమ్యం
2007 జగపతి బాబు లక్ష్యం
2006 ప్రకాశ్ రాజ్ బొమ్మరిల్లు
2005 శ్రీహరి నువ్వొస్తానంటే నేనొద్దంటానా
2004 శశాంక్ సై
2003 మురళీమోహన్ వేగు చుక్కలు
2002 ప్రకాశ్ రాజ్ ఖడ్గం
2001 మురళీమోహన్ ప్రేమించు
2000 కోట శ్రీనివాసరావు పృథ్వీ నారాయణ
1999 కె.విశ్వనాథ్ కలిసుందాం రా
1998 జగపతిబాబు అంతఃపురం
1997 సూర్య సింధూరం
1996 ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పవిత్ర బంధం
1995 డి.అప్పారావు చీమల దండు
1994 బ్రహ్మానందం అగ్ని
1993 పరుచూరి వెంకటేశ్వరరావు ఆశయం
1992 నూతన్ ప్రసాద్ వసుంధర
1991 వినోద్ కుమర్ మామగారు
1990 ప్రభాకర రెడ్డి చిన్న కోడలు
1989 శరత్ బాబు నీరాజనం
1988 శరత్ బాబు ఓ భార్య కథ
1987 తాతాజీ బడి
1986 పి.ఎల్.నారాయణ రేపటి పౌరులు
1985 సుత్తివేలు వందేమాతరం
1984 నూతన్ ప్రసాద్ సుందరి సుబ్బారావు
1983 పి.ఎల్.నారాయణ నేటి భారతం
1982 గుమ్మడి వెంకటేశ్వరరావు మరో మలుపు
1981 శరత్ బాబు సీతాకోక చిలుక