Jump to content

యువసేన

వికీపీడియా నుండి
యువసేన
దర్శకత్వంజయరాజ్
రచనమరుధూరి రాజా (మాటలు)
నిర్మాతస్రవంతి రవికిషోర్
తారాగణంభరత్, శర్వానంద్, కిషోర్, పద్మ కుమార్
ఛాయాగ్రహణంగుణశేఖర్
కూర్పుమనోహర్
సంగీతంజెస్సీ గిఫ్ట్
నిర్మాణ
సంస్థ
శ్రీ స్రవంతి మూవీస్
విడుదల తేదీ
నవంబరు 12, 2004 (2004-11-12)
దేశంభారతదేశం
భాషతెలుగు

యువసేన జయరాజ్ దర్శకత్వంలో 2004లో విడుదలైన సందేశాత్మక చిత్రం. ఇందులో భరత్, శర్వానంద్, కిషోర్, పద్మ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం, మలయాళంలో, తమిళంలో మంచి విజయం సాధించిన చిత్రానికి పునర్నిర్మాణం.[1] మలయాళ సంగీత దర్శకుడు జెస్సీ గిఫ్ట్ సంగీతాన్నందించగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామజోగయ్య శాస్త్రి పాటలు రాశారు.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

చిత్రం లోని పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, రచన చేశారు.

  • మల్లీశ్వరివే, గానం. జస్సై గిఫ్ట్
  • స్వప్నాలను పిలిచే, గానం. సందీప్
  • ఓణి వేసుకున్న పూల తీగ, గానం. జస్సీ గిఫ్ట్, స్మిత
  • లోక సమస్తా, గానం. సందీప్
  • ఏ దిక్కున నువ్వున్నా, గానం: జస్సీ గిఫ్ట్

మూలాలు

[మార్చు]
  1. "సినిమా సమీక్ష". idlebrain.com. Retrieved 29 January 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=యువసేన&oldid=4271939" నుండి వెలికితీశారు