రాజోలు మండలం
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°28′34″N 81°50′20″E / 16.476°N 81.839°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ జిల్లా |
మండల కేంద్రం | రాజోలు |
విస్తీర్ణం | |
• మొత్తం | 77 కి.మీ2 (30 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 71,433 |
• జనసాంద్రత | 930/కి.మీ2 (2,400/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1014 |
రాజోలు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాకు చెందిన ఒక మండలం.[3]OSM గతిశీల పటము
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 71,433.అంులో పురుషులు 35,468 ఉండా, స్త్రీలు 35,965 మంది ఉన్నారు.
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- తాటిపాక
- పొదలాడ
- సోంపల్లె
- రాజోలు
- శివకోడు
- బి.సావరం
- పాలగుమ్మి
- కడలి
- చింతలపల్లె
- కూనవరం
- ములికిపల్లె
- పొన్నమండ
- కాట్రేనిపాడు
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2019-01-16.