ఉప్పలగుప్తం మండలం
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°32′53″N 82°05′28″E / 16.548°N 82.091°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ జిల్లా |
మండల కేంద్రం | ఉప్పలగుప్తం |
విస్తీర్ణం | |
• మొత్తం | 118 కి.మీ2 (46 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 59,931 |
• జనసాంద్రత | 510/కి.మీ2 (1,300/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 979 |
ఉప్పలగుప్తం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కోనసీమ జిల్లాకు చెందిన ఒక మండలం. OSM గతిశీల పటము
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా మొత్తం 59,931 ఇందులో పురుషులు సంఖ్య 30,285, స్త్రీల సంఖ్య 29,646 2001 భారత జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా మొత్తం 9,551.[3] ఇందులో పురుషుల సంఖ్య 4,783, మహిళల సంఖ్య 4,768, గ్రామంలో నివాసగృహాలు 2,243 ఉన్నాయి.పిన్ కోడ్: 533 222.
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- విలసవిల్లి
- భీమనపల్లి
- నంగవరం
- సన్నవల్లి
- చినగాడవల్లి
- పెదగాడవిల్లి
- మునిపల్లి
- గొల్లవిల్లి
- ఉప్పలగుప్తం
- నిమ్మకాయల కొత్తపల్లి
- కూనవరం
- గోపవరం
- టీ. చల్లపల్లి
- సురసనియనం
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2019-01-16.