పి.గన్నవరం మండలం
Jump to navigation
Jump to search
పి.గన్నవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కోనసీమ జిల్లాకు చెందిన ఒక మండలం.[1]
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°35′38″N 81°53′24″E / 16.594°N 81.89°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ జిల్లా |
మండల కేంద్రం | పాత గన్నవరం |
విస్తీర్ణం | |
• మొత్తం | 84 కి.మీ2 (32 చ. మై) |
జనాభా (2011)[3] | |
• మొత్తం | 75,306 |
• జనసాంద్రత | 900/కి.మీ2 (2,300/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 977 |
ప్రసిద్ధ కాటన్ దొర నిర్మించిన గన్నవరం అక్విడెక్టు చాలా గొప్ప కట్టడం.దీని కాలపరిమితి వంద సంవత్సరాలు ముగిసినందున దీనికి సమాంతరంగా క్రొత బ్రిడ్జి నిర్మించుట జరిగింది. OSM గతిశీల పటము
మండల జనాభా
[మార్చు]2001 భారత జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 73,739. అందులో - పురుషులు 36,950 మంది ఉండగా, - స్త్రీలు 36,789 అక్షరాస్యత (2001) - మొత్తం 73.29%- పురుషులు 79.13 - స్త్రీలు 67.43%
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- గంటి పెదపూడి
- ఉదుమూడి
- కుండలపల్లి
- నరేంద్రపురం
- బెల్లంపూడి
- లంకలగన్నవరం
- పాత గన్నవరం
- పోతవరం
- ముంగండ
- ముంగండపాలెం
- ముంజవరం
- కతర్లంక
- కరుపల్లిపాడు
- వైనతేయ కొత్తపల్లి
- మొండెపు లంక
- వాడ్రేవుపల్లి
- మానేపల్లి
- యేనుగుపల్లి
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2019-01-16.
- ↑ "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015