Jump to content

రంభ నీకు ఊర్వశి నాకు

వికీపీడియా నుండి
రంభ నీకు ఊర్వశి నాకు
(2005 తెలుగు సినిమా)
తారాగణం బ్రహ్మానందం, జ్యోతి, శివారెడ్డి
విడుదల తేదీ 19 నవంబర్ 2005
భాష తెలుగు
పెట్టుబడి 16 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

రంభ ఊర్వశి 2005 నవంబరు 19న విడుదలైన తెలుగు సినిమా. చలన చిత్ర క్రియేషన్స్ పతాకం కింద ఎం. నళిని నిర్మించిన ఈ సినిమాకు ఎం.నారార్జున రెడ్డి దర్శకత్వం వహించాడు. [1]

తారాగణం

[మార్చు]
  • జ్యోతి
  • శివారెడ్డి
  • అశ్విన్,
  • రుతిక సింగ్,
  • రీతి,
  • బ్రహ్మానందం కన్నెగంటి,
  • వేణు మాధవ్,
  • బాబుమోహన్,
  • ఎం.ఎస్. నారాయణ,
  • ఎల్.బి. శ్రీరామ్,
  • వై. రఘుబాబు,
  • కృష్ణ భగవాన్,
  • కొండవలస,
  • మల్లికార్జున్ రావు,
  • రాళ్లపల్లి,
  • హరి ప్రసాద్,
  • జయప్రకాష్ రెడ్డి,
  • జీవా (తెలుగు నటుడు),
  • రఘునాథ్ రెడ్డి,
  • అనంత్,
  • చిట్టిబాబు (హాస్యనటుడు),
  • కళ్ళు చిదంబరం,
  • జూ. రేలంగి,
  • గుండు హనుమంత రావు,
  • గాధిరాజు సుబ్బారావు ,
  • లక్కింశెట్టి, బైరాగి,
  • అంబటి శ్రీనివాస్,
  • జయలలిత,
  • కృష్ణవేణి,
  • సన,
  • రజిత,
  • నిర్మలారెడ్డి,
  • బండ జ్యోతి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • నిర్మాత, కథ, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నాగార్జునరెడ్డి ఎం.
  • నిర్మాత: ఎం. నళిని;
  • స్వరకర్త: నాని
  • సమర్పణ: కళ్లెం నరసింహా రెడ్డి;
  • సహ నిర్మాతలు: వెంకట్ రెడ్డి, శివ జ్యోతి

ఇదిరొమాంటిక్‌ కామెడీ చిత్రం.ఇద్దరబ్బాయిలు ఒకమ్మాయిని ప్రేమిస్తారు.ఆమె తన కోసమే పుట్టిందని ఈ ఇద్దరూఎవరికి వాళ్ళు అనుకుంటారు. తామిద్దరిమీద ఆమె అభిప్రాయమేమిటో తెలుసుకున్నవాళ్ళు ఎవరి వ్యూహ రచనలో వారుఉంటారు.[2]

పాటలు[3]

[మార్చు]
  1. కసి కసి కన్నెలం : నాని మాలతి, రమ్య, ఎం.నాగార్జున రెడ్డి
  2. చిరంజీవికి - నాని, వేణు, రసూల్, శ్రీకాంత్ మరియు ఎం నాగార్జున రెడ్డి
  3. స్వాతి చినుకుల - నాని, మనో, హరిణి, ఎం నాగార్జున రెడ్డి
  4. నీతో ప్రేమ గీతం - నాని, మనో, హరిణి, ఎం నాగార్జున రెడ్డి
  5. కాశ్మీరు అందాలు - నాని, ఉన్నికృష్ణన్, K. S. చిత్ర, మరియు M నాగార్జున రెడ్డి

మూలాలు

[మార్చు]
  1. "Rambha Urvasi (2005)". Indiancine.ma. Retrieved 2024-11-24.
  2. https://telugu.filmibeat.com/news/rambha-urvasi.html
  3. Rambha Neeku Oorvasi Naaku, 2005-11-18, retrieved 2024-11-24

బాహ్య లంకెలు

[మార్చు]