సైద్ధాంతిక భౌతిక శాస్త్రజ్ఞుల క్రమం
స్వరూపం
(List of theoretical physicists నుండి దారిమార్పు చెందింది)
కొందరు సైద్ధాంతిక భౌతిక శాస్త్రజ్ఞుల క్రమం:
- పైథాగరస్^* (circa 569–475 BCE)
- డెమోక్రిటస్° (circa 460 BCE)
- ఆర్కిమెడెస్º* (287–212 BCE)
- గలిలియో గలిలీº* (1564–1642)
- జొహన్స్ కెప్లర్º (1571-1630)
- రెనే దెకార్త్‡^ (1596–1650)
- బ్లెయీస్ పాస్కల్^ (1623 - 1662)
- ఐజాక్ న్యూటన్^*º (1642-1727)
- గాట్ ఫ్రీడ్ లైబ్నిజ్ ^ (1646–1716)
- లైన్ హార్డ్ యూలర్^ (1707–1783)
- జొసెఫ్ లెగ్రాంజ్ ^º (1736-1813)
- జొసెఫ్ ఫోరియర్^ (1768–1830)
- థామస్ యంగ్‡* (1773–1829)
- విలియం హమిల్టన్^º (1805-1865)
- హెర్మన్ వన్ హెల్మ్ హొల్ట్జ్ ‡† (1821–1894)
- జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ (1831–1879)
- ఎర్నెస్ట్ మాక్ (1838–1916)
- జె. విలియర్డ్ గిబ్బ్స్ †^ (1839–1903)
- లుడ్విగ్ బోల్ట్జ్ మన్ (1844–1906)
- హైన్రిచ్ హెర్ట్జ్ * (1857-1894)
- హెండ్రిక్ లొరెంట్జ్ (1853–1928)
- హెన్రీ పోఇంకర్^ (1854–1912)
- మాక్స్ ప్లాంక్ (1858-1947)
- పీటర్ జీమన్ (1865-1943)
- మేరీ క్యురీ (1867-1934)
- ఎర్నెస్ట్ రూథర్ ఫొర్డ్ (1871-1937)
- జేమ్స్ జీన్స్° (1877–1946)
- ఆల్బర్ట్ ఐన్స్టీన్ (1879-1955)
- పాల్ ఏరెన్ ఫెస్ట్ (1880–1933)
- తత్యానా అఫనస్యేవా (1876–1964)
- రిచర్డ్ సీ. టాల్మన్° (1881-1948)
- ఆర్థర్ ఎడింగ్టన్° (1882-1944)
- ఎమీ నోదర్ (1882–1935)
- ఆల్బర్ట్ ఐన్స్టీన్º (1879-1955)
- మాక్స్ బోర్న్ (1882-1970)
- నీల్స్ బోర్ (1885-1962)
- ఇర్విన్ స్క్రొడింగర్ (1887-1961)
- లూయిస్ డీ బ్రాగ్లీ (1892–1987)
- సత్యేంద్ర నాథ్ బోస్ (1894–1974)
- లియో శిలార్డ్ (1898–1964)
- ఉల్ఫ్ గాంగ్ పౌలీ (1900-1958)
- ఎన్రికో ఫెర్మి* (1901-1954)
- వెర్నర్ హైసెన్బెర్గ్ (1901-1976)
- పాల్ డిరాక్ (1902-1984)
- రాబర్ట్ ఓపెన్ హీమర్* (1904–1967)
- జార్జ్ గామో‡° (1904–1968)
- ఇట్టొరీ మజొరన (1906-1938)
- హాన్స్ బెథె° (1906–2005)
- లెవ్ లేండూ (1908–1968)
- జాన్ బార్డీన్ (1908-1991)
- జొస్ ఎన్రిక్ మోయల్ (1910-1998)
- డేవిడ్ బూం (1917-1992)
- రిచర్ద్ ఫైన్మన్ (1918-1988)
- అబ్దుస్ సలాం (1926-1996)
- రెవజ్ డొగొనద్జె (1931-1985)
- జాన్ వీలర్ (1911-)
- పీటర్ వెస్టెర్వెల్ట్ (1919-)
- యొఇచిరొ నంబు (1921–)
- చెన్ నింగ్ యాంగ్ (1922–)
- మార్టిన్ గ్యూట్స్విలర్ (1925-)
- పీటర్ హిగ్స్ (1929-)
- రొజర్ పెన్రోస్^ (1931-)
- షెల్డన్ గ్లాషోవ్ (1932-)
- స్టీవెన్ వైన్బర్గ్ (1933-)
- మార్టినస్ వెల్త్మన్ (1937-)
- కీప్ థార్న్º (1940-)
- డేవిడ్ గ్రాస్ (1941-)
- సర్ స్టీఫెన్ విలియం హాకింగ్º (1942-)
- ఫుల్వీఓ మెలీయ (1956 - )
- సిల్వెస్టర్ జేమ్స్ గేట్స్
- వి. బాలకృష్ణన్ (1943-)
- గెరార్దుస్ 'టి హూఫ్ట్ (1946-)
- మిచియో కాకు (1947–)
- ఎడ్వర్డ్ విట్టెన్^ (1951-)
- డేవిడ్ డాయ్చ్ (1953-)
- అశొక్ సేన్ (1956-)
- బ్రియాన్ గ్రీన్ (1963-)
- జుఆన్ మల్దాశేన (1968-)
- జేమ్స్ బాబింగ్టోన్
- లియాన్ కూపర్ (1930-)
- జి. ఎస్. గురల్నిక్,Gerald Guralnik
- లియొ కడెనాఫ్ఫ్
- టామ్ కిబ్బ్లే
- హెరాల్డ్ పుట్తాఫ్
- మార్క్ రాబర్ట్స్
- గెరాల్డ్ రోత్బర్గ్
- శంకర్ దాస్ శర్మ
- అలెక్సీ స్మిర్నొవ్
- ముర్రే జెల్-మ్యాన్ (1929-)
- ఫార్జాద్ షాహీ
- జోస్ డబ్ల్యూ. ఎఫ్. వల్లే (1953-)
పాప్ సంస్కృతి లో భౌతిక శాస్త్రజ్ఞులు
[మార్చు]- సమంతా కార్టర్
- గోర్డాన్ ఫ్రీమన్
- ల్యారీ ఫ్లెంహర్డ్ట్
- ఐజాక్ క్లైనెర్
- రాడ్నీ మేక్ కే
- ఎలి వ్యాన్స్
- లియనేర్డొ వెట్రా
- అలం మర్కొవిట్స్
నొట్స్
[మార్చు] * Experimentalist also
º Astronomer, astrophysicist or cosmologist also
^ Developed new mathematics
† Contributed to chemistry
‡ Contributed to biology