1871
స్వరూపం
1871 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1868 1869 1870 - 1871 - 1872 1873 1874 |
దశాబ్దాలు: | 1850లు 1860లు - 1870లు - 1880లు 1890లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- మార్చి 27: మొట్టమొదటి రగ్బీ ఇంటర్నేషనల్ ఇంగ్లాండు, స్కాట్లాండ్ల జరిగింది.
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- అడాల్ఫ్ వాన్ బేయర్ ఫినాప్తలీన్ను కనుగొన్నాడు.
- కొక్కొండ వెంకటరత్నం పంతులు ఆంధ్రభాషా సంజీవని అనే పత్రికను ప్రారంభించాడు.
- అహ్మదాబాద్-విరాంగం రైలు మార్గము ప్రారంభమైంది.
జననాలు
[మార్చు]- జనవరి 20: రతన్జీటాటా, జెంషెడ్జీటాటా కుమారుడు. (మ.18)
- ఏప్రిల్ 16: జాన్ మిల్లింగ్టన్ సింజ్, ఐర్లాండ్ దేశానికి చెందిన ఆంగ్ల కవి, నాటక రచయిత. (మ.1909)
- ఏప్రిల్ 28: కాళ్ళకూరి నారాయణరావు, నాటక కర్త, సంఘ సంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణ కర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు. (మ.1927)
- జూలై 4: హుబెర్ట్ సెసిల్ బూత్, ఆంగ్ల శాస్త్రవేత్త. (మ.1955)
- ఆగష్టు 7: అబనీంద్రనాథ్ ఠాగూరు చిత్రకారుడు, రచయిత. (మ.1951)
- ఆగష్టు 19: రైట్ సోదరులులో ఒకరైన ఓర్విల్లే రైట్. (మ.1948)
- ఆగష్టు 30: రూథర్ఫర్డ్, రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1937)
- సెప్టెంబర్ 27: గ్రేజియా డెలెడా, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. (మ.1936)
- నవంబర్ 11: కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణారావు రచయిత, సరస్వతి మాసపత్రిక స్థాపకుడు. (మ.1919)
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- వెంపటి వెంకటనారాయణ కూచిపూడి నాట్యాచార్యుడు. (మ.1935)
- [[నడకుదుటి వీరరాజు]] రచయిత, పండితుడు. (మ.1937)
- గోరంట్ల వెంకన్న, దాత, సంస్కృత విద్యాపీఠము స్థాపకుడు.
మరణాలు
[మార్చు]- మార్చి 18: అగస్టస్ డీ మోర్గాన్, భారత సంతతికి చెందిన గణిత, తర్క శాస్త్రవేత్త. (జ.1806)
- మే 12: జాన్ ఎఫ్.డబ్లు. హెర్షెల్, బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త.
- అక్టోబరు 18: ఛార్లెస్ బాబేజ్, ఇంగ్లీషు గణితశాస్త్రవేత్త, తత్త్వవేత్త, మెకానికల్ ఇంజనీరు, కంప్యూటర్ పితామహుడు. (జ.1791)