Jump to content

2023 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
2023 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలు

← 2018 25 నవంబరు 2023 (199 సీట్లు)
5 జనవరి 2024 (1 సీటు)
2028 →

రాజస్థాన్ శాసనసభలో మొత్తం 200 స్థానాలు
మెజారిటీకి 101 సీట్లు అవసరం
101 seats needed for a majority
Turnout75.33% (Increase 0.61 శాతం)[1]
  Majority party Minority party
 
Bhajan_Lal_Sharma.jpg
PM and Gehlot inaugurate various projects at Nathdwara 2023.jpg
Leader భజన్ లాల్ శర్మ అశోక్ గెహ్లోట్
Party BJP INC
Leader since 2023 1998
Leader's seat సంగనేర్ సర్దార్‌పురా
Last election 38.08%, 73 సీట్లు 39.30%, 100 సీట్లు
Seats won 115 70
Seat change Increase 42 Decrease 30
Popular vote 16,524,787 15,880,001
Percentage 41.69% 39.55%
Swing Increase 3.61 శాతం Increase 0.23 శాతం

సీట్ల వారీగా ఎన్నికల ఫలితాల మ్యాప్

ఎన్నికల తర్వాత రాజస్థాన్ శాసనసభ నిర్మాణం

ముఖ్యమంత్రి before election

అశోక్ గెహ్లోట్
ఐఎన్‌సీ

ముఖ్యమంత్రి

భజన్ లాల్ శర్మ
BJP

రాజస్థాన్ శాసనసభలోని 200 మంది సభ్యులలో 199 మందిని ఎన్నుకోవడానికి 2023 నవంబరు 25న రాజస్థాన్‌లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు 2023 డిసెంబరు 3న ఎన్నికల సంఘం ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్ మరణంతో కరణ్‌పూర్ స్థానానికి ఎన్నిక వాయిదా పడింది..[2]

బిజెపి 115 సీట్లు గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది. భజన్ లాల్ శర్మ రాజస్థాన్ ముఖ్యమంత్రి అయ్యారు.

నేపథ్యం

[మార్చు]

మునుపటి అసెంబ్లీ ఎన్నికలు 2018 డిసెంబరులో జరిగాయి. ఎన్నికల తర్వాత, భారత జాతీయ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి అయ్యారు.[3] రాజస్థాన్ శాసనసభ పదవీకాలం 2024 జనవరి 14న ముగియనున్న నేపథ్యంలో, 2023 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలు నవంబరు 25న జరిగాయి.[4]

షెడ్యూలు

[మార్చు]
పోల్ ఈవెంట్ తేదీ [5] రోజు
నోటిఫికేషన్ తేదీ 2023 అక్టోబరు 30 సోమవారం
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ 2023 నవంబరు 6 సోమవారం
నామినేషన్ పరిశీలన 2023 నవంబరు 7 మంగళవారం
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 2023 నవంబరు 9 గురువారం
పోల్ తేదీ 2023 నవంబరు 23 గురువారం
ఓట్ల లెక్కింపు తేదీ 2023 డిసెంబరు 3 ఆదివారం

పార్టీలు, పొత్తులు

[మార్చు]

ఆధారం:[2][6][7][8]

కూటమి/పార్టీ జెండా గుర్తు నాయకుడు పోటీ చేసిన సీట్లు
INC+[9] భారత జాతీయ కాంగ్రెస్ అశోక్ గెహ్లాట్ 199 200
రాష్ట్రీయ లోక్‌దళ్‌ కృష్ణ కుమార్ సరన్[10] 1
భారతీయ జనతా పార్టీ రాజేంద్ర సింగ్ రాథోడ్ 200
బహుజన్ సమాజ్ పార్టీ భగవాన్ సింగ్ బాబా[11] 185
RLP+[12] రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ హనుమాన్ బేణివాల్ 78 126
ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షి రామ్) చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ 48
ఆమ్ ఆద్మీ పార్టీ నవీన్ పలివాల్[13] 86
భారత్ ఆదివాసీ పార్టీ మోహన్ లాల్ రోట్[14] 27
జననాయక్ జనతా పార్టీ పృథ్వీ మీల్[15] 20
భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) అమ్రా రామ్ 17
భారతీయ గిరిజన పార్టీ చోటుభాయ్ వాసవ 17
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ జమీల్ ఖాన్[16] 10
భారత కమ్యూనిస్ట్ పార్టీ నరేంద్ర ఆచార్య[17] 9
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) సూరజ్ కుమార్ బుర్హాడియా[18] 9
సమాజ్‌వాది పార్టీ బ్రజ్ నందన్ యాదవ్[19] 5
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు–లెనినిస్టు) లిబరేషన్ 3
శివసేన 1
62 నమోదిత (గుర్తింపు పొందని) పార్టీలు 226
స్వతంత్రులు 734

అభ్యర్థులు

[మార్చు]
జిల్లా నియోజకవర్గం
INC+[20][21][22] BJP[20][21][22]
శ్రీ గంగానగర్ 1 సాదుల్‌షహర్ INC జగదీష్ చందర్ జంగోడ్ BJP గుర్వీర్ సింగ్ బ్రార్
2 గంగానగర్ INC అంకుర్ మంగ్లానీ BJP జయదీప్ బిహానీ
3 కరణ్‌పూర్ INC రూపిందర్ సింగ్ కూనర్ BJP సురేందర్ పాల్ సింగ్
4 సూరత్‌గఢ్ INC దుంగర్ రామ్ గేదర్ BJP రాంప్రతాప్ కస్నియన్
5 రాయ్‌సింగ్‌నగర్ (ఎస్.సి) INC సోహన్ లాల్ నాయక్ BJP బల్వీర్ సింగ్ లూత్రా
6 అనుప్‌గఢ్ (ఎస్.సి) INC సిమ్లా దేవి నాయక్ BJP సంతోష్ బావ్రి
హనుమాన్‌గఢ్ 7 సంగారియా INC అభిమన్యు పూనియా BJP గురుదీప్ సింగ్ షాపిని
8 హనుమాన్‌గఢ్ INC వినోద్ కుమార్ చౌదరి BJP అమిత్ చౌదరి
9 పిలిబంగా (ఎస్.సి) INC వినోద్ గోత్వాల్ BJP ధర్మేంద్ర మోచి
10 నోహర్ INC అమిత్ చాచన్ BJP అభిషేక్ మటోరియా
11 భద్ర INC అజీత్ బెనివాల్ BJP సంజీవ్ బెనివాల్
బికనీర్ 12 ఖజువాలా (ఎస్.సి) INC గోవింద్ రామ్ మేఘవాల్ BJP విశ్వనాథ్ మేఘవాల్
13 బికనీర్ వెస్ట్ INC బులకి దాస్ కల్లా BJP జేతనంద్ వ్యాస్
14 బికనేర్ ఈస్ట్ INC యష్పాల్ గెహ్లాట్ BJP సిధి కుమారి
15 కోలాయత్ INC భన్వర్ సింగ్ భాటి BJP అన్షుమాన్ సింగ్ భాటి
16 లుంకరన్సర్ INC రాజేంద్ర మూండ్ BJP సుమిత్ గోదారా
17 దున్‌గర్‌గఢ్ INC మంగళారం గోదార BJP తారాచంద్ సరస్వత్
18 నోఖా INC సుశీల దూది BJP బిహారీ లాల్ బిష్ణోయ్
చురు 19 సదుల్పూర్ INC కృష్ణ పూనియా BJP సుమిత్ర పూనియా
20 తారానగర్ INC నరేంద్ర బుడానియా BJP రాజేంద్ర సింగ్ రాథోర్
21 సర్దార్‌షహర్ INC అనిల్ కుమార్ శర్మ BJP రాజ్ కుమార్ రింవా
22 చురు INC రఫీక్ మండేలియా BJP హర్లాల్ సహారన్
23 రతన్‌గఢ్ INC పుసారం గోదార BJP అభినేష్ మహర్షి
24 సుజన్‌గఢ్ (ఎస్.సి) INC మనోజ్ మేఘవాల్ BJP సంతోష్ మేఘవాల్
ఝున్‌ఝును 25 పిలానీ (ఎస్.సి) INC పిత్రమ్ సింగ్ కాలా BJP రాజేష్ దహియా
26 సూరజ్‌గఢ్ INC శర్వాన్ కుమార్ BJP సంతోష్ అహ్లావత్
27 జుంఝును INC బ్రిజేంద్ర సింగ్ ఓలా BJP బబ్లూ చౌదరి
28 మాండవ INC రీటా చౌదరి BJP నరేంద్ర కుమార్
29 నవాల్‌గఢ్ INC రాజ్‌కుమార్ శర్మ BJP విక్రమ్ సింగ్ జఖల్
30 ఉదయపూర్వతి INC భగవాన రామ్ సైని BJP శుభకరన్ చౌదరి
31 ఖేత్రి INC మనీషా గుర్జార్ BJP ధర్మపాల్ గుర్జార్
సికార్ 32 ఫతేపూర్ INC హకం అలీ ఖాన్ BJP శ్రావణ్ చౌదరి
33 లచ్మాన్‌గఢ్ INC గోవింద్ సింగ్ దోతస్రా BJP సుభాష్ మహారియా
34 ధోడ్ (ఎస్.సి) INC జగదీష్ దనోడియా BJP గోర్ధన్ వర్మ
35 సికార్ INC రాజేంద్ర పరీక్ BJP రతన్ లాల్ జలధారి
36 దంతారంగఢ్ INC వీరేంద్ర సింగ్ BJP గజానంద్ కుమావత్
37 ఖండేలా INC మహదేవ్ సింగ్ ఖండేలా BJP సుభాష్ మీల్
38 నీమ్ క థానా INC సురేష్ మోడీ BJP ప్రేమ్ సింగ్ బజోర్
39 శ్రీమాధోపూర్ INC దీపేంద్ర సింగ్ షెకావత్ BJP జబర్ సింగ్ ఖర్రా
జైపూర్ 40 కోట్‌పుట్లి INC రాజేందర్ సింగ్ యాదవ్ BJP హంసరాజ్ పటేల్ గుర్జార్
41 విరాట్‌నగర్ INC ఇంద్రాజ్ సింగ్ గుర్జార్ BJP కుల్దీప్ ధంకడ్
42 షాపురా INC మనీష్ యాదవ్ BJP ఉపేన్ యాదవ్
43 చోము INC శిఖా మీల్ బరాలా BJP రామ్ లాల్ శర్మ
44 ఫులేరా INC విద్యాధర్ సింగ్ చౌదరి BJP నిర్మల్ కుమావత్
45 డూడు (ఎస్.సి) INC బాబులాల్ నగర్ BJP ప్రేమ్ చంద్ బైర్వా
46 జోత్వారా INC అభిషేక్ చౌదరి BJP రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
47 అంబర్ INC ప్రశాంత్ శర్మ BJP సతీష్ పూనియా
48 జామ్వా రామ్‌గఢ్ (ఎస్.టి) INC గోపాల్ లాల్ మీనా BJP మహేంద్ర పాల్ మీనా
49 హవా మహల్ INC ఆర్.ఆర్. తివారీ BJP బాల్ముకుంద్ ఆచార్య
50 విద్యాధర్ నగర్ INC సీతారాం అగర్వాల్ BJP దియా కుమారి
51 సివిల్ లైన్స్ INC ప్రతాప్ సింగ్ ఖచారియావాస్ BJP గోపాల్ శర్మ
52 కిషన్‌పోల్ INC అమీనుద్దీన్ కాగ్జి BJP చంద్రమోహన్ బట్వాడ
53 ఆదర్శ్ నగర్ INC రఫీక్ ఖాన్ BJP రవి నయ్యర్
54 మాళవియా నగర్ INC అర్చనా శర్మ BJP కాళీ చరణ్ సరాఫ్
55 సంగనేర్ INC పుష్పేంద్ర భరద్వాజ్ BJP భజన్ లాల్ శర్మ
56 బగ్రు (ఎస్.సి) INC గంగాదేవి వర్మ BJP కైలాష్ చంద్ వర్మ
57 బస్సి (ఎస్.టి) INC లక్ష్మణ్ మీనా BJP చంద్రమోహన్ మీనా
58 చక్సు (ఎస్.సి) INC వేద్ ప్రకాష్ సోలంకి BJP రామావతార్ బైర్వ
ఆల్వార్ 59 తిజారా INC ఇమ్రాన్ ఖాన్ BJP బాబా బాలక్నాథ్ యోగి
60 కిషన్‌గఢ్ బాస్ INC దీప్‌చంద్ ఖేరియా BJP రామ్‌హేత్ సింగ్ యాదవ్
61 ముండావర్ INC లలిత్ యాదవ్ BJP మంజీత్ ధర్మపాల్ చౌదరి
62 బెహ్రోర్ INC సంజయ్ యాదవ్ BJP జస్వంత్ సింగ్ యాదవ్
63 బన్సూర్ INC శకుంతల రావత్ BJP దేవి సింగ్ షెఖావత్
64 తనగజి INC కాంతి ప్రసాద్ మీనా BJP హేమ్ సింగ్ భదానా
65 అల్వార్ రూరల్ (ఎస్.సి) INC టికా రామ్ జుల్లీ BJP జైరామ్ జాతవ్
66 అల్వార్ అర్బన్ INC అజయ్ అగర్వాల్ BJP సంజయ్ శర్మ
67 రామ్‌గఢ్ INC జుబైర్ ఖాన్ BJP జై అహుజా
68 రాజ్‌గఢ్ లక్ష్మణ్‌గఢ్ (ఎస్.టి) INC మంగే లాల్ మీనా BJP బన్నారం మీనా
69 కతుమర్ (ఎస్.సి) INC సంజన జాతవ్ BJP రమేష్ ఖించి
భరత్‌పూర్ 70 కమాన్ INC జాహిదా ఖాన్ BJP నౌక్షమ్ చౌదరి
71 నగర్ INC వాజిబ్ అలీ BJP జవహర్ సింగ్ బేధం
72 దీగ్-కుమ్హెర్ INC విశ్వేంద్ర సింగ్ BJP శైలేష్ సింగ్
73 భరత్‌పూర్ RLD సుభాష్ గార్గ్ BJP విజయ్ బన్సాల్
74 నాద్‌బాయి INC జోగిందర్ సింగ్ అవానా BJP జగత్ సింగ్
75 వీర్ (ఎస్.సి) INC భజన్ లాల్ జాతవ్ BJP బహదూర్ సింగ్ కోలీ
76 బయానా (ఎస్.సి) INC అమర్ సింగ్ జాతవ్ BJP బచ్చు సింగ్ బన్షీవాల్
ధౌల్‌పూర్ 77 బసేరి (ఎస్.సి) INC సంజయ్ కుమార్ జాతవ్ BJP సుఖ్రామ్ కోలి
78 బారి INC ప్రశాంత్ సింగ్ పర్మార్ BJP గిర్రాజ్ సింగ్ మలింగ
79 ధౌల్‌పూర్ INC శోభా రాణి కుష్వాహ BJP శివచరణ్ కుశావా
80 రాజఖేరా INC రోహిత్ బోహ్రా BJP నీర్జా అశోక్ శర్మ
కరౌలి 81 తోడభీం (ఎస్.టి) INC ఘనశ్యామ్ మహర్ BJP రామ్ నివాస్ మీనా
82 హిందౌన్ (ఎస్.సి) INC అనితా జాతవ్ BJP రాజ్కుమారి జాతవ్
83 కరౌలి INC లఖన్ సింగ్ మీనా BJP దర్శన్ సింగ్ గుర్జార్
84 సపోత్ర (ఎస్.టి) INC రమేష్ చంద్ మీనా BJP హంసరాజ్ మీనా
దౌసా 85 బాండికుయ్ INC గజరాజ్ ఖతానా BJP భాగచంద్ దక్రా
86 మహువా INC ఓంప్రకాష్ హడ్లా BJP రాజేంద్ర మీనా
87 సిక్రై (ఎస్.సి) INC మమతా భూపేష్ BJP విక్రమ్ బన్సీవాల్
88 దౌసా INC మురారి లాల్ మీనా BJP శంకర్ లాల్ శర్మ
89 లాల్సోట్ (ఎస్.టి) INC పర్సాది లాల్ మీనా BJP రాంబిలాస్ మీనా
సవై మధోపూర్ 90 గంగాపూర్ INC రాంకేశ్ మీనా BJP మాన్సింగ్ గుర్జార్
91 బమన్వాస్ (ఎస్.టి) INC ఇందిరా మీనా BJP రాజేంద్ర మీనా
92 సవాయి మాధోపూర్ INC డానిష్ అబ్రార్ BJP కిరోడి లాల్ మీనా
93 ఖండార్ (ఎస్.సి) INC అశోక్ బైర్వా BJP జితేంద్ర కుమార్ గోత్వాల్
టోంక్ 94 మల్పురా INC ఘాసి లాల్ చౌదరి BJP కన్హయ్య లాల్ చౌదరి
95 నివాయి (ఎస్.సి) INC ప్రశాంత్ బైర్వా BJP రామ్సహయ్ వర్మ
96 టోంక్ INC సచిన్ పైలట్ BJP అజిత్ సింగ్ మెహతా
97 డియోలి-ఉనియారా INC హరీష్ చంద్ర మీనా BJP విజయ్ బైన్స్లా
అజ్మీర్ 98 కిషన్‌గఢ్ INC వికాష్ చౌదరి BJP భగీరథ్ చౌదరి
99 పుష్కర్ INC నసీమ్ అక్తర్ ఇన్సాఫ్ BJP సురేష్ సింగ్ రావత్
100 అజ్మీర్ నార్త్ INC మహేంద్ర సింగ్ రాలావత BJP వాసుదేవ్ దేవ్నాని
101 అజ్మీర్ సౌత్ (ఎస్.సి) INC ద్రౌపది కోలి BJP అనితా భదేల్
102 నసీరాబాద్ INC శివప్రకాష్ గుర్జార్ BJP రామ్స్వరూప్ లాంబా
103 బీవర్ INC పరస్ పంచ్ జైన్ BJP శంకర్ సింగ్ రావత్
104 మసుదా INC రాకేష్ పరీక్ BJP వీరేంద్ర సింగ్
105 కేక్రి INC రఘు శర్మ BJP శత్రుఘ్న గౌతమ్
నాగౌర్ 106 లడ్నూన్ INC ముఖేష్ భాకర్ BJP కర్ణి సింగ్
107 దీద్వానా INC చేతన్ దూడి BJP జితేంద్ర సింగ్ జోధా
108 జయల్ (ఎస్.సి) INC మంజు మేఘవాల్ BJP మంజు బాగ్మార్
109 నాగౌర్ INC హరేంద్ర మిర్ధా BJP జ్యోతి మిర్ధా
110 ఖిన్వసర్ INC తేజ్‌పాల్ మిర్ధా BJP రేవత్ రామ్ దంగా
111 మెర్టా (ఎస్.సి) INC శివరతన్ వాల్మీకి BJP లక్ష్మణ్‌రామ్ మేఘ్వాల్
112 దేగానా INC విజయ్‌పాల్ మిర్ధా BJP అజయ్ సింగ్ కిలాక్
113 మక్రానా INC జాకీర్ హుస్సేన్ గేసావత్ BJP సుమితా భించర్
114 పర్బత్సర్ INC రామ్నివాస్ గవ్రియా BJP మాన్ సింగ్ కిన్సరియా
115 నవాన్ INC మహేంద్ర చౌదరి BJP విజయ్ సింగ్ చౌదరి
పాలి 116 జైతరణ్ INC సురేంద్ర గోయల్ BJP అవినాష్ గెహ్లాట్
117 సోజాత్ (ఎస్.సి) INC నిరంజన్ ఆర్య BJP శోభా చౌహాన్
118 పాలి INC భీమ్ రాజ్ భాటి BJP జ్ఞాన్‌చంద్ పరాఖ్
119 మార్వార్ జంక్షన్ INC ఖుష్వీర్ సింగ్ BJP కేసారం చౌదరి
120 బాలి INC బద్రి రామ్ జఖర్ BJP పుష్పేంద్ర సింగ్
121 సుమేర్‌పూర్ INC హరి శంకర్ మేవారా BJP జోరారం కుమావత్
జోధ్‌పూర్ 122 ఫలోడి INC ప్రకాష్ ఛంగని BJP పబ్బా రామ్ బిష్ణోయ్
123 లోహావత్ INC కిష్ణరామ్ బిష్ణోయ్ BJP గజేంద్ర సింగ్ ఖిమ్సర్
124 షేర్‌గఢ్ INC మీనా కన్వర్ BJP బాబు సింగ్ రాథోడ్
125 ఒసియన్ INC దివ్య మదేర్నా BJP భైరామ్ చౌదరి
126 భోపాల్‌గఢ్ (ఎస్.సి) INC గీతా బర్వార్ BJP కంస మేఘవాల్
127 సర్దార్‌పురా INC అశోక్ గెహ్లాట్ BJP మహేంద్ర సింగ్ రాథోడ్
128 జోధ్‌పూర్ INC మనీషా పన్వర్ BJP అతుల్ భన్సాలీ
129 సూర్‌సాగర్ INC షాజాద్ ఖాన్ BJP దేవేంద్ర జోషి
130 లుని INC మహేంద్ర బిష్ణోయ్ BJP జోగారం పటేల్
131 బిలారా (ఎస్.సి) INC మోహన్ లాల్ కటారియా BJP అర్జున్ లాల్ గార్గ్
జైసల్మేర్ 132 జైసల్మేర్ INC రూపరం BJP ఛోటూ సింగ్ భాటి
133 పోకరన్ INC సలేహ్ మొహమ్మద్ BJP మహంత్ ప్రతాప్ పూరి
బార్మర్ 134 షియో INC అమీన్ ఖాన్ BJP స్వరూప్ సింగ్ ఖరా
135 బార్మర్ INC మేవారం జైన్ BJP దీపక్ కర్వాసర
136 బేటూ INC హరీష్ చౌదరి BJP బలారామ్ మూంద్
137 పచ్చపద్ర INC మదన్ ప్రజాపత్ BJP అరుణ్ చౌదరి
138 శివానా INC మన్వేంద్ర సింగ్ BJP హమీర్సింగ్ భయాల్
139 గూడమలాని INC సోనా రామ్ చౌదరి BJP కెకె విష్ణోయ్
140 చోహ్తాన్ (ఎస్.సి) INC పద్మారం మేఘవాల్ BJP ఆదురం మేఘ్వాల్
జలోర్ 141 అహోర్ INC సరోజ్ చౌదరి BJP ఛగన్ సింగ్ రాజ్‌పురోహిత్
142 జలోర్ (ఎస్.సి) INC రమిలా మేఘవాల్ BJP జోగేశ్వర్ గార్గ్
143 భిన్మల్ INC సమర్జీత్ సింగ్ BJP పూర రామ్ చౌదరి
144 సంచోర్ INC సుఖ్రామ్ బిష్ణోయ్ BJP దేవ్జీ పటేల్
145 రాణివారా INC రతన్ దేవాసి BJP నారాయణ్ సింగ్ దేవల్
సిరోహి 146 సిరోహి INC సన్యం లోధా BJP ఓతారం దేవాసి
147 పింద్వారా-అబు (ఎస్.టి) INC లీలా రామ్ గరాసియా BJP సమరం గరాసియా
148 రెయోడార్ (ఎస్.సి) INC మోతీరామ్ కోలి BJP జగసి రామ్ కోలి
ఉదయ్‌పూర్ 149 గోగుండ (ఎస్.టి) INC మంగీ లాల్ గరాసియా BJP ప్రతాప్ లాల్ భీల్
150 ఝడోల్ (ఎస్.టి) INC హీరాలాల్ డాంగి BJP బాబులాల్ ఖరాడి
151 ఖేర్వారా (ఎస్.టి) INC దయారామ్ పర్మార్ BJP నానాలాల్ ఆహ్రి
152 ఉదయ్‌పూర్ రూరల్ (ఎస్.టి) INC వివేక్ కటారా BJP ఫూల్ సింగ్ మీనా
153 ఉదయపూర్ INC గౌరవ్ వల్లభ్ BJP తారాచంద్ జైన్
154 మావిలి INC పుష్కర్ లాల్ డాంగి BJP కె.జి. పలివాల్
155 వల్లభనగర్ INC ప్రీతీ శక్తావత్ BJP ఉదయ్ లాల్ డాంగి
156 సాలంబర్ (ఎస్.టి) INC రఘువీర్ మీనా BJP అమృత్ లాల్ మీనా
ప్రతాప్‌గఢ్ 157 ధరియావాడ్ (ఎస్.టి) INC నాగరాజ్ మీనా BJP కన్హయ్య లాల్ మీనా
దుంగర్‌పూర్ 158 దుంగర్‌పూర్ (ఎస్.టి) INC గణేష్ ఘోగ్రా BJP బన్సిలాల్ కటారా
159 అస్పూర్ (ఎస్.టి) INC రాకేశ్ రోట్ BJP గోపీ చంద్ మీనా
160 సగ్వారా (ఎస్.టి) INC కైలాష్ కుమార్ భీల్ BJP శంకర్ దేచా
161 చోరాసి (ఎస్.టి) INC తారాచంద్ భగోరా BJP సుశీల్ కటారా
బన్స్వారా 162 ఘటోల్ (ఎస్.టి) INC నానాలాల్ నినామా BJP మన్శంకర్ నినామా
163 గర్హి (ఎస్.టి) INC శంకర్ లాల్ చర్పోటా BJP కైలాష్ చంద్ర మీనా
164 బన్స్వారా (ఎస్.టి) INC అర్జున్ సింగ్ బమ్నియా BJP ధన్ సింగ్ రావత్
165 బగిదొర (ఎస్.టి) INC మహేంద్రజీత్ సింగ్ మాల్వియా BJP కృష్ణ కటారా
166 కుషాల్‌గఢ్ (ఎస్.టి) INC రమిలా ఖాడియా BJP భీమాభాయ్ దామోర్
చిత్తౌర్‌గఢ్ 167 కపాసన్ (ఎస్.సి) INC శంకర్ లాల్ బైర్వా BJP అర్జున్ లాల్ జింగర్
168 బిగున్ INC రాజేంద్ర సింగ్ బిధురి BJP సురేష్ ధాకర్
169 చిత్తోర్‌గఢ్ INC సురేంద్ర సింగ్ జాదావత్ BJP నర్పత్ సింగ్ రాజ్వీ
170 నింబహేరా INC ఉదయ్ లాల్ అంజనా BJP శ్రీచంద్ కృప్లానీ
171 బారి సద్రి INC బద్రీ లాల్ జాట్ BJP గౌతమ్ కుమార్
ప్రతాప్‌గఢ్ 172 ప్రతాప్‌గఢ్ (ఎస్.టి) INC రామ్లాల్ మీనా BJP హేమంత్ మీనా
రాజ్‌సమంద్ 173 భీమ్ INC సుదర్శన్ సింగ్ రావత్ BJP హరి సింగ్ చౌహాన్
174 కుంభాల్‌గఢ్ INC యోగేంద్ర సింగ్ పర్మార్ BJP సురేంద్ర సింగ్ రాథోడ్
175 రాజ్‌సమంద్ INC నారాయణ్ సింగ్ భాటి BJP దీప్తి కిరణ్ మహేశ్వరి
176 నాథద్వారా INC సి. పి. జోషి BJP విశ్వరాజ్ సింగ్ మేవార్
భిల్వారా 177 అసింద్ INC హగమిలాల్ మేవారా BJP జబ్బర్ సింగ్ సంఖాల
178 మండల్ INC రామ్లాల్ జాట్ BJP ఉదయ్ లాల్ భదాన
179 సహారా INC రాజేంద్ర త్రివేది BJP లడు లాల్ పిట్లియా
180 భిల్వారా INC ఓం నారాయణివాల్ BJP విఠల్ శంకర్ అవస్తి
181 షాపురా (ఎస్.సి) INC నరేంద్ర కుమార్ రాయ్గర్ BJP లాలారామ్ బైర్వా
182 జహజ్‌పూర్ INC ధీరజ్ గుర్జార్ BJP గోపీచంద్ మీనా
183 మండల్‌గఢ్ INC వివేక్ ధాకర్ BJP గోపాల్ లాల్ శర్మ
బుంది 184 హిందోలి INC అశోక్ చంద్నా BJP ప్రభు లాల్ సైని
185 కేశోరాయిపటన్ (ఎస్.సి) INC సి.ఎల్. ప్రేమి బైర్వ BJP చంద్రకాంత మేఘవాల్
186 బుంది INC హరిమోహన్ శర్మ BJP అశోక్ దొగరా
కోట 187 పిపాల్డా INC చేతన్ పటేల్ BJP ప్రేమ్‌చంద్ గోచార్
188 సంగోడ్ INC భాను ప్రతాప్ సింగ్ BJP హీరలాల్ నగర్
189 కోటా నార్త్ INC శాంతి కుమార్ ధరివాల్ BJP ప్రహ్లాద్ గుంజాల్
190 కోటా సౌత్ INC రాఖీ గౌతమ్ BJP సందీప్ శర్మ
191 లాడ్‌పురా INC నైముద్దీన్ గుడ్డు BJP కల్పనా దేవి
192 రామ్‌గంజ్ మండి (ఎస్.సి) INC మహేంద్ర రాజోరియా BJP మదన్ దిలావర్
బరన్ 193 అంట INC ప్రమోద్ జైన్ భయ BJP కన్వర్ లాల్ మీనా
194 కిషన్‌గంజ్ (ఎస్.టి) INC నిర్మలా సహరియా BJP లలిత్ మీనా
195 బరన్-అత్రు (ఎస్.సి) INC పనచంద్ మేఘ్వాల్ BJP రాధేషయం బైర్వా
196 ఛబ్రా INC కరణ్ సింగ్ రాథోడ్ BJP ప్రతాప్ సింగ్ సింఘ్వి
జలావర్ 197 డాగ్ (ఎస్.సి) INC చేత్రాజ్ గెహ్లాట్ BJP కలురామ్ మేఘ్వాల్
198 ఝల్రాపటన్ INC రామ్ లాల్ చౌహాన్ BJP వసుంధర రాజే
199 ఖాన్‌పూర్ INC సురేష్ గుర్జార్ BJP నరేంద్ర నాగర్
200 మనోహర్ ఠానా INC నేమి చంద్ మీనా BJP గోవింద్ రాణిపురియా

సర్వేలు, పోల్స్

[మార్చు]

అభిప్రాయ సేకరణలు

[మార్చు]
సీట్ల భాగస్వామ్యం
పోలింగ్ ఏజెన్సీ ప్రచురించిన తేదీ మార్జిన్

ఎర్రర్

నమూనా సైజు మెజారిటీ
INC BJP ఇతరులు
ఏబీపీ న్యూస్-సీవోటర్ [23] 2023 జులై 25 ±3–5% 14,085 78-88 109-119 1-7 BJP
ఏబీపీ న్యూస్-సీవోటర్ [24] 2023 అక్టోబరు 9 ±3–5% 30,044 59-69 127-137 2-7 BJP
ఏబీపీ న్యూస్-సీవోటర్ [25] 2023 నవంబరు 4 ±3–5% 63,516 67-77 114-124 5-13 BJP
ఓట్ల భాగస్వామ్యం
పోలింగ్ ఏజెన్సీ ప్రచురించిన తేదీ మార్జిన్

ఎర్రర్

నమూనా సైజు లీడ్
INC BJP ఇతరులు
ఏబీపీ న్యూస్-సీవోటర్ [23] 2023 జులై 25 ±3–5% 14,085 41% 45.8% 13.2% 4.8%
ఏబీపీ న్యూస్-సీవోటర్ [24] 2023 అక్టోబరు 9 ±3–5% 30,044 42% 46% 12% 4%
ఏబీపీ న్యూస్-సీవోటర్ [25] 2023 నవంబరు 4 ±3–5% 63,516 41.7% 44.8% 13.5% 3.1%

ఎగ్జిట్ పోల్స్

[మార్చు]

ఎగ్జిట్ పోల్స్ 30 నవంబర్ 2023న విడుదలయ్యాయి.[26][27][28]

పోలింగ్ ఏజెన్సీ Majority
INC+ BJP Others
ఏబీపీ న్యూస్-సీవోటర్ 71-91 94-114 9-19 Hung
ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా 86-106 80-100 9-18 Hung
'టీవీ9 భరతవర్ష్-పోల్‌స్ట్రాట్ 90-100 100-110 5-15 BJP
రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిజ్ 65-75 115-130 12-19 BJP
టైమ్స్ నౌ-ఈటీజీ 56-72 108-128 13-21 BJP
జన్ కీ బాత్ 62-85 100-122 14-15 BJP
ఇండియా టీవీ-సి.ఎన్.ఎక్స్. 94-104 80-90 14-18 Hung
న్యూస్24-టుడేస్ చాణక్య 101 89 9 INC
పి-మార్క్ 69-91 105-125 5-15 BJP
దైనిక్ భాస్కర్ 85-95 98-105 10-15 Hung
పోల్స్ పోల్[26] 85 105 10 BJP
వాస్తవ ఫలితం 71 115 14 BJP

ఫలితాలు

[మార్చు]

పార్టీల వారీగా ఫలితాలు

[మార్చు]

పార్టీల వారీగా ఓట్ల వాటా

  ఇతరులు (12.24%)
ఆధారం[29][30]
పార్టీ జనాదరణ పొందిన ఓటు సీట్లు
ఓట్లు % ±pp పోటీ చేసిన స్థానాలు గెలుపు +/−
భారతీయ జనతా పార్టీ 16,608,741 41.70 Increase 2.93 200 115 Increase 42
INC+ భారత జాతీయ కాంగ్రెస్ 15,763,069 39.58 Increase0.28 199 70 Decrease 30
రాష్ట్రీయ లోకదళ్ 81,878 0.21 Decrease0.12 1 1 Steady
మొత్తం 15,844,947 39.79 Increase0.16 200 71 Decrease 30
భారత ఆదివాసీ పార్టీ 929,969 2.33 Increase2.33 27 3 Increase 3
బహుజన సమాజ్ పార్టీ 721,554 1.81 Decrease2.22 184 2 Decrease 4
RLP+ రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ 946,209 2.38 Decrease0.02 78 1 Decrease 2
ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షి రామ్) 355,259 0.89 Increase0.89 56 0 Steady
మొత్తం 1,301,468 3.27 Increase0.87 134 1 Decrease 2
ఇతర పార్టీలు 1,445,687 3.62 Decrease 0.77 452  – Decrease 4
స్వతంత్రులు[31] 2,950,608 7.41 Decrease 2.06 734 8 Decrease 5
నోటా 383,107 0.96 Decrease0.35
మొత్తం 39,830,823 100 - 1875 200 -
ఓట్ల గణాంకాలు
చెల్లుబడి ఓట్లు 39,830,823 99.89
చెల్లని ఓట్లు 43,783 0.11
పోలైన ఓట్లు/ఓటింగ్ శాతం 39,874,606 75.33
గైర్హాజరులు 13,056,546 24.67
నమోదిత ఓటర్లు 52,931,152

జిల్లాల వారీగా ఫలితాలు

[మార్చు]
జిల్లా సీట్లు
BJP INC+ ఇతరులు
శ్రీ గంగానగర్ 6 2 4 0
హనుమాన్‌గఢ్ 5 1 3 1
బికనీర్ 7 6 1 0
చురు 6 1 4 1
ఝున్‌ఝును 7 2 5 0
సికార్ 8 3 5 0
జైపూర్ 19 12 7 0
ఆల్వార్ 11 5 6 0
భరత్‌పూర్ 7 5 1 1
ధౌల్‌పూర్ 4 0 3 1
కరౌలి 4 2 2 0
దౌసా 5 4 1 0
సవై మధోపూర్ 4 2 2 0
టోంక్ 4 2 2 0
అజ్మీర్ 8 7 1 0
నాగౌర్ 10 4 4 2
పాలీ 6 5 1 0
జోధ్‌పూర్ 10 8 2 0
జైసల్మేర్ 2 2 0 0
బార్మర్ 7 4 1 2
జలోర్ 5 2 2 1
సిరోహి 3 2 1 0
ఉదయ్‌పూర్ జిల్లా 8 6 2 0
ప్రతాప్‌గఢ్ 2 1 0 1
దుంగర్‌పూర్ 4 1 1 2
బన్‌స్వార 5 1 4 0
చిత్తౌర్‌గఢ్ 5 4 0 1
రాజ్‌సమంద్ 4 4 0 0
భిల్వార 7 6 0 1
బుంది 3 0 3 0
కోట 6 4 2 0
బరన్ 4 4 0 0
ఝలావర్ 4 3 1 0
మొత్తం 200 115 70 14

ఎన్నికైన సభ్యుల జాబితా

[మార్చు]
ఆధారం:[29][30]
నియోజకవర్గం విజేత రన్నర్ అప్ మార్జిన్
సంఖ్య పేరు అభ్యర్థి పార్టీ ఓట్లు % అభ్యర్థి పార్టీ ఓట్లు %
శ్రీ గంగానగర్ జిల్లా
1 సాదుల్‌షహర్ గుర్వీర్ సింగ్ బ్రార్ BJP 74,433 37.58 ఓం బిష్ణోయీ IND 58,973 29.77 15,460
2 గంగానగర్ జయదీప్ బిహానీ BJP 81,001 44.66 కరుణ అశోక్ చందక్ IND 51,222 28.24 29,779
3 కరణ్‌పూర్ రూపిందర్ సింగ్ కూనర్ INC 94,950 48.55 సురేందర్ పాల్ సింగ్ BJP 83,667 42.78 11,283
4 సూరత్‌గఢ్ దుంగర్ రామ్ గెదర్ INC 1,16,841 55.87 రాంప్రతాప్ కసానియా BJP 66,382 31.74 50,459
అనుప్‌గఢ్ జిల్లా
5 రాయ్‌సింగ్‌నగర్ (ఎస్.సి) సోహన్ లాల్ నాయక్ INC 79,586 37.08 బల్వీర్ సింగ్ లూత్రా BJP 65,561 30.54 14,025
6 అనుప్‌గఢ్ (ఎస్.సి) సిమ్లా దేవి INC 1,02,746 53.18 సంతోష్ బావరి BJP 64,865 33.58 37,881
హనుమాన్‌గఢ్ జిల్లా
7 సంగారియా అభిమన్యు పూనియా INC 98,341 47.4 గురుదీప్ సింగ్ BJP 56,331 27.15 42,010
8 హనుమాన్‌గఢ్ గణేష్ రాజ్ బన్సాల్ IND 89,323 37.03 అమిత్ సాహు BJP 79,625 33.01 9,698
9 పిలిబంగా (ఎస్.సి) వినోద్ కుమార్ INC 1,43,091 57.84 ధర్మేంద్ర కుమార్ BJP 87,818 35.5 55,273
10 నోహర్ అమిత్ చాచన్ INC 1,03,623 43.22 అభిషేక్ మటోరియా BJP 1,02,728 42.85 895
11 భద్ర సంజీవ్ కుమార్ బేనివాల్ BJP 1,02,748 44.68 బల్వాన్ పూనియా CPI(M) 1,01,616 44.19 1,132
బికనీర్ జిల్లా
12 ఖజువాలా (ఎస్.సి) విశ్వనాథ్ మేఘవాల్ BJP 91,276 51.47 గోవింద్ రామ్ మేఘవాల్ INC 73,902 41.67 17,374
13 బికనీర్ వెస్ట్ జేతానంద్ వ్యాస్ BJP 98,648 54.51 బులాకీ దాస్ కల్లా INC 78,454 43.35 20,194
14 బికనేర్ ఈస్ట్ సిద్ధి కుమారి BJP 89,917 53.07 యశ్పాల్ గెహ్లాట్ INC 70,614 41.68 19,303
15 కోలాయత్ అన్షుమాన్ సింగ్ భాటి BJP 1,01,093 50.04 భన్వర్ సింగ్ భాటి INC 68,160 33.74 32,933
16 లుంకరన్సర్ సుమిత్ గోదారా BJP 1,01,093 50.04 రాజేంద్ర మూండ్ INC 68,160 33.74 8,869
17 దున్‌గర్‌గఢ్ తారాచంద్ సరస్వత్ BJP 65,690 32.55 మంగళారం గోదార INC 57,565 28.52 8,125
18 నోఖా సుశీల రామేశ్వర్ దూది INC 83,215 38.87 బిహారీ లాల్ బిష్ణోయ్ BJP 75,066 35.06 8,149
చురు జిల్లా
19 సాదుల్పూర్ మనోజ్ కుమార్ SHS 64,368 32.92 కృష్ణ పూనియా INC 61,794 31.6 2,574
20 తారానగర్ నరేంద్ర బుడానియా INC 1,08,236 49.52 రాజేంద్ర రాథోడ్ BJP 97,891 44.78 10,345
21 సర్దార్‌షహర్ అనిల్ కుమార్ శర్మ INC 99,582 42.27 రాజకరణ్ చౌదరి IND 77,250 32.79 22,332
22 చురు హర్లాల్ సహారన్ BJP 99,432 50.05 రఫీక్ మండెలియా INC 92,558 46.59 6,874
23 రతన్‌గఢ్ పూసారం గోదార INC 1,09,383 53.69 అభినేష మహర్షి BJP 79,720 39.13 29,663
24 సుజన్‌గఢ్ (ఎస్.సి) మనోజ్ కుమార్ INC 86,790 43.18 సంతోష్ మేఘవాల్ BJP 84,337 41.96 2,453
ఝున్‌ఝును జిల్లా
25 పిలాని (ఎస్.సి) బ్రిజేంద్ర సింగ్ ఓలా INC 86,798 44.48 నిషీత్ కుమార్ BJP 57,935 29.69 28,863
26 సూరజ్‌గఢ్ శర్వణ్ కుమార్ INC 1,15,684 57.74 సంతోష్ అహ్లావత్ BJP 78,270 39.07 37,414
27 జుంఝును బ్రిజేంద్ర సింగ్ ఓలా INC 86,798 44.48 నిషీత్ కుమార్ BJP 57,935 29.69 28,863
28 మాండవ రీటా చౌదరి INC 98,747 53.31 నరేంద్ర కుమార్ BJP 80,030 43.21 18,717
29 నవాల్‌ఘర్ విక్రమ్ సింగ్ జఖాల్ INC 1,12,037 53.96 రాజ్‌కుమార్ శర్మ BJP 88,857 42.8 23,180
30 ఉదయపూర్వతి భగవానా రామ్ సైనీ INC 68,399 34.36 శుభకరన్ చౌదరి BJP 67,983 34.15 416
31 ఖేత్రి ధరంపాల్ గుర్జర్ BJP 70,597 41.82 మనోజ్ ఘుమారియా BSP 61,483 36.42 9,114
సికార్ జిల్లా
32 ఫతేపూర్ హకం అలీ ఖాన్ INC 84,194 46.38 శరవణ్ చౌదరి BJP 58,201 32.06 25,993
33 లచ్మాన్‌గఢ్ గోవింద్ సింగ్ దోతస్రా INC 1,13,304 52.51 సుభాష్ మహారియా BJP 94,334 43.72 18,970
34 ధోడ్ (ఎస్.సి) గోర్ధన్ వర్మ BJP 85,543 42.30 పేమా రామ్ CPI(M) 72,165 35.69 13,378
35 సికార్ రాజేంద్ర పరీక్ INC 97,161 45.50 రతన్ లాల్ జలధారి BJP 67,123 31.43 30,038
36 దంతా రామ్‌గఢ్ వీరేంద్ర సింగ్ INC 99,413 45.03 గజానంద్ కుమావత్ BJP 91,416 41.41 7,997
37 ఖండేలా సుభాష్ మీల్ BJP 1,14,236 56.00 మహదేవ్ సింగ్ INC 71,597 35.10 42,639
38 నీమ్ క థానా సురేష్ మోడీ INC 1,05,878 53.56 ప్రేమ్ సింగ్ బజోర్ BJP 72,788 36.82 33,090
39 శ్రీమాధోపూర్ జబరు సింగ్ ఖర్రా BJP 81,080 41.28 దీపేంద్ర సింగ్ షెకావత్ INC 66,621 33.92 14,459
జైపూర్ జిల్లా
40 కోట్‌పుట్లీ హన్సరాజ్ పటేల్ BJP 67,716 38.37 రాజేందర్ సింగ్ యాదవ్ INC 67,395 38.19 321
41 విరాట్‌నగర్ కుల్దీప్ ధంకడ్ BJP 83,262 46.88 ఇంద్రజ్ సింగ్ గుర్జార్ INC 65,673 36.98 17,589
42 షాపురా మనీష్ యాదవ్ INC 1,24,072 62.34 అలోక్ బెనివాల్ IND 59,164 29.73 64,908
43 చోము శిఖా మీల్ బరాలా INC 85,746 40.15 రామ్ లాల్ శర్మ BJP 80,051 37.48 5,695
44 ఫులేరా విద్యాధర్ సింగ్ INC 1,12,244 54.49 నిర్మల్ కుమావత్ BJP 85,346 41.43 26,898
45 డూడు (ఎస్.సి) ప్రేమ్ చంద్ బైర్వా BJP 1,16,561 57.73 బాబూలాల్ నగర్ INC 80,818 40.02 35,743
46 జోత్వారా రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ BJP 1,47,913 47.75 అభిషేక్ చౌదరి INC 97,746 31.55 50,167
47 అంబర్ ప్రశాంత్ శుక్లా INC 1,08,914 48.04 సతీష్ పూనియా BJP 99,822 44.03 9,092
48 జామ్వా రామ్‌గఢ్ (ఎస్.టి) మహేంద్ర పాల్ మీనా BJP 100,041 55.67 గోపాల్ మీనా INC 61,614 34.29 38,427
49 హవా మహల్ బల్ముకుంద్ ఆచార్య BJP 95,989 49.18 ఆర్ఆర్ తివారీ INC 95,015 48.68 974
50 విద్యాధర్ నగర్ దియా కుమారి BJP 158,516 63.80 సీతారాం అగర్వాల్ INC 87,148 35.07 71,368
51 సివిల్ లైన్స్ గోపాల్ శర్మ INC 98,661 56.88 ప్రతాప్ సింగ్ ఖచరియావాస్ INC 70,332 40.55 28,329
52 కిషన్‌పోల్ అమీనుద్దీన్ కాగ్జీ INC 76,611 51.46 చంద్ర మనోహర్ బట్వారా BJP 69,555 46.72 7,056
53 ఆదర్శ్ నగర్ రఫీక్ ఖాన్ INC 1,03,421 52.18 రవి కుమార్ నయ్యర్ BJP 89,348 45.08 14,073
54 మాళవియా నగర్ కాళీ చరణ్ సరాఫ్ BJP 92,506 60.62 అర్చన శర్మ INC 57,012 37.36 35,494
55 సంగనేర్ భజన్ లాల్ శర్మ BJP 1,45,162 58.44 పుష్పేంద్ర భరద్వాజ్ INC 97,081 39.08 48,081
56 బగ్రు (ఎస్.సి) కైలాష్ చంద్ వర్మ BJP 1,45,170 56.54 గంగా దేవి INC 99,920 38.92 45,250
57 బస్సీ (ఎస్.టి) లక్ష్మణ్ మీనా INC 88,043 47.37 చంద్రమోహన్ మీనా BJP 81,729 43.97 6,314
58 చక్సు (ఎస్.సి) రామావతార్ బైర్వ BJP 1,04,064 58.94 వేద్ ప్రకాష్ సోలంకి INC 54,684 30.97 49,380
ఆల్వార్ జిల్లా
59 తిజారా మహంత్ బాలక్‌నాథ్ BJP 1,10,209 49.03 ఇమ్రాన్ ఖాన్ INC 1,04,036 46.28 6,173
60 కిషన్‌గఢ్ బాస్ దీప్‌చంద్ ఖైరియా INC 91,916 45.48 రాంహెత్ సింగ్ యాదవ్ BJP 81,420 40.29 10,496
61 ముండావర్ లలిత్ యాదవ్ INC 1,05,735 57.83 మంజీత్ ధరంపాల్ చౌదరి BJP 70,111 38.35 35,624
62 బెహ్రోర్ జస్వంత్ సింగ్ యాదవ్ BJP 70,400 40.03 బల్జీత్ యాదవ్ RJS 53,177 30.24 17,223
63 బన్సూర్ దేవి సింగ్ షెకావత్ BJP 61,605 33.84 రోహితాష్ కుమార్ ASP(KR) 54,185 29.77 7,420
64 తనగజి కాంతి ప్రసాద్ మీనా INC 67,350 39.9 హేమ్ సింగ్ భదానా BJP 65,411 38.75 1,939
65 అల్వార్ రూరల్ (ఎస్.సి) టికా రామ్ జుల్లీ INC 1,06,584 55.21 జైరామ్ జాతవ్ BJP 81,251 41.31 27,333
66 అల్వార్ అర్బన్ సంజయ్ శర్మ BJP 90,504 51.46 అజయ్ అగర్వాల్ INC 81,417 46.3 9,087
67 రామ్‌గఢ్ జుబేర్ ఖాన్ INC 93,765 44.4 సుఖవంత్ సింగ్ ASP(KR) 74,069 35.08 19,696
68 రాజ్‌గఢ్ లక్ష్మణ్‌గఢ్ (ఎస్.టి) మంగేలాల్ మీనా INC 93,459 50.25 బన్నా రామ్ మీనా BJP 70,892 38.11 22,567
69 కతుమర్ (ఎస్.సి) రమేష్ ఖించి BJP 79,756 48.52 సంజన జాతవ్ INC 79,347 48.27 409
భరత్‌పూర్ జిల్లా
70 కమాన్ నౌక్షం :ఛౌదరి BJP 78,646 37.81 ముక్త్యార్ అహ్మద్ IND 64,740 31.13 13,906
71 నగర్ జవహర్ సింగ్ బేధం BJP 75,579 37.52 వాజిబ్ అలీ INC 74,048 36.76 1,531
72 దీగ్-కుమ్హెర్ శైలేష్ సింగ్ BJP 89,063 50.09 విశ్వేంద్ర సింగ్ INC 81,168 45.65 7,895
73 భరత్‌పూర్ సుభాష్ గార్గ్ RLD 81,878 43.26 విజయ్ బన్సాల్ BJP 76,491 40.41 5,387
74 నాద్‌బాయి జగత్ సింగ్ BJP 1,03,795 50.15 జోగిందర్ సింగ్ అవానా INC 88,028 42.53 15,767
75 వీర్ (ఎస్.సి) బహదూర్ సింగ్ కోలీ BJP 94,056 49.78 భజన్ లాల్ జాతవ్ INC 87,084 46.09 6,972
76 బయానా (ఎస్.సి) రీతూ బనావత్ IND 1,05,749 54.94 అమర్ సింగ్ INC 65,107 33.82 40,642
ధౌల్‌పూర్ జిల్లా
77 బసేరి (ఎస్.సి) సంజయ్ కుమార్ INC 86,145 56.92 సుఖరామ్ కోలి BJP 59,035 39.0 27,110
78 బారి జస్వంత్ సింగ్ గుర్జార్ BSP 1,06,060 52.62 గిర్రాజ్ సింగ్ BJP 78,636 39.01 27,424
79 ధౌల్‌పూర్ శోభా రాణి కుష్వాహా INC 69,724 39.97 రితేష్ శర్మ BSP 52,935 30.34 16,789
80 రాజఖేరా రాహిత్ బోహ్రా INC 89,120 53.26 నీర్జా శర్మ BJP 73,563 43.97 15,557
కరౌలి జిల్లా
81 తోడభీం (ఎస్.టి) ఘనశ్యామ్ మహార్ INC 97,389 54.08 రామ్‌నివాస్ మీనా BJP 68,528 38.05 28,861
82 హిందౌన్ (ఎస్.సి) అనితా జాతవ్ INC 91,628 48.89 రాజకుమారి జాతవ్ BJP 53,351 28.47 38,277
83 కరౌలి దర్శన్ సింగ్ BJP 89,666 46.01 లఖన్ సింగ్ మీనా INC 87,483 44.89 2,183
84 సపోత్ర (ఎస్.టి) హన్స్‌రాజ్ మీనా BJP 1,11,385 56.24 రమేష్ చంద్ మీనా INC 67,551 34.11 43,834
దౌసా జిల్లా
85 బాండికుయ్ భాగ్‌చంద్ ట్యాంక్డా BJP 92,067 51.27 గజరాజ్ ఖతానా INC 79,687 44.38 12,380
86 మహువా రాజేంద్ర మీనా BJP 66,376 41.54 ఓంప్రకాష్ హడ్ల INC 58,459 36.58 7,917
87 సిక్రాయ్ (ఎస్.సి) విక్రమ్ బన్షీవాల్ BJP 91,996 50.08 మమతా భూపేష్ INC 82,568 44.95 9,428
88 దౌసా మురారి లాల్ మీనా INC 98,238 53.81 శంకర్ లాల్ శర్మ BJP 67,034 36.72 31,204
89 లాల్సాట్ (ఎస్.టి) రాంబిలాస్ మీనా BJP 1,20,962 60.77 పర్సాది లాల్ మీనా INC 73,894 37.12 47,068
సవై మధోపూర్ జిల్లా
90 గంగాపూర్ రాంకేశ్ మీనా INC 83,457 41.86 మాన్‌సింగ్ గుర్జార్ BJP 64,189 32.2 19,268
91 బమన్వాస్ (ఎస్.టి) ఇందిరా మీనా INC 80,378 50.64 రాజేంద్ర మీనా BJP 72,513 45.69 7,865
92 సవాయి మాధోపూర్ కిరోడి లాల్ మీనా BJP 81,087 44.04 డానిష్ అబ్రార్ INC 58,577 31.81 22,510
93 ఖండార్ (ఎస్.సి) జితేంద్ర కుమార్ గోత్వాల్ BJP 92,059 51.07 అశోక్ బైర్వా INC 78,044 43.3 14,015
టోంక్ జిల్లా
94 మల్పురా కన్హయ్యలాల్ చౌదరి BJP 85,915 41.22 ఘాసి లాల్ చౌదరి INC 69,726 33.45 16,189
95 నివాయి (ఎస్.సి) రామ్ సహాయ్ వర్మ BJP 92,775 46.53 ప్రశాంత్ బైర్వ INC 79,834 40.04 12,941
96 టోంక్ సచిన్ పైలట్ INC 1,05,812 56.12 అజిత్ సింగ్ మెహతా BJP 76,337 40.48 29,475
97 డియోలి-ఉనియారా హరీష్ చంద్ర మీనా INC 1,05,001 47.49 విజయ్ సింగ్ బైన్స్లా BJP 85,826 38.82 19,175
అజ్మీర్ జిల్లా
98 కిషన్‌గఢ్ వికాష్ చౌదరి INC 83,645 38.59 సురేష్ తక్ IND 80,025 36.92 3,620
99 పుష్కర్ సురేష్ సింగ్ రావత్ BJP 84,619 44.63 నసీమ్ అక్తర్ INC 70,750 37.31 13,869
100 అజ్మీర్ నార్త్ వాసుదేవ్ దేవనాని BJP 57,895 40.44 మహేంద్ర సింగ్ రలవత INC 53,251 37.19 4,644
101 అజ్మీర్ సౌత్ (ఎస్.సి) అనితా భాదేల్ BJP 71,319 50.22 డ్రాప్డి కోలి INC 66,873 47.09 4,446
102 నసిరాబాద్ రామస్వరూప్ లంబా BJP 79,364 43.77 శివప్రకాష్ గుర్జర్ INC 78,229 43.14 1,135
103 బీవర్ శంకర్ సింగ్ రావత్ BJP 67,623 37.21 జాన్ బార్లా INC 58,745 32.21 8,878
104 మసుదా వీరేంద్ర సింగ్ BJP 74,266 37.13 రాకేష్ పరీక్ INC 47,550 23.77 26,716
105 కేక్రి శత్రుఘ్న గౌతమ్ BJP 99,671 49.75 రఘు శర్మ INC 92,129 45.98 7,542
నాగౌర్ జిల్లా
106 లడ్నూన్ ముఖేష్ భాకర్ INC 97,229 50.19 కర్ణి సింగ్ BJP 81,275 41.95 15,954
107 దీద్వానా యూనస్ ఖాన్ IND 70,952 36.21 చేతన్ సింగ్ చౌదరి INC 68,560 34.99 2,392
108 జయల్ (ఎస్.సి) మంజు బాగ్మార్ BJP 70,468 39.2 మంజు దేవి BJP 68,903 38.33 1,565
109 నాగౌర్ హరేంద్ర మిర్ధా INC 87,110 46.29 జ్యోతి మిర్ధా BJP 72,490 38.52 20,578
110 ఖిన్వసర్ హనుమాన్ బేనివాల్ RLP 79,492 37.97 రేవంత్ రామ్ దంగా BJP 77,433 36.99 2,059
111 మెర్టా (ఎస్.సి) లక్ష్మణ్ రామ్ మేఘవాల్ BJP 77,493 38.36 శివరతన్ (చిమన్ వాల్మీకి) INC 59,978 29.69 17,515
112 దేగానా అజయ్ సింగ్ BJP 88,752 46.23 విజయపాల్ మిర్ధా INC 80,997 42.19 7,755
113 మక్రానా జాకీర్ హుస్సేన్ గెసావత్ INC 96544 46.91 సుమితా భించర్ BJP 67,230 32.66 31,204
114 పర్బత్సర్ రామ్నివాస్ గౌరియా INC 91,530 46.52 మాన్ సింగ్ కిన్సరియా BJP 81,214 41.27 10,316
115 నవాన్ విజయ్ సింగ్ BJP 1,06,159 52.53 మహేంద్ర చౌదరి INC 82,211 40.68 23,948
పాలి జిల్లా
116 జైతరణ్ అవినాష్ గెహ్లాట్ BJP 66,277 31.05 సురేంద్ర గోయల్ INC 52,751 24.71 13,526
117 సోజత్ (ఎస్.సి) శోభా చౌహాన్ BJP 94,852 55.76 నిరంజన్ ఆర్య INC 63,080 37.08 31,772
118 పాలి భీమ్ రాజ్ భాటి INC 95,092 50.25 జ్ఞాన్‌చంద్ పరాఖ్ BJP 87,204 36.08 7,888
119 మార్వార్ జంక్షన్ కేసారం చౌదరి BJP 99,604 55.64 ఖుస్వీర్ సింగ్ INC 66,583 36.53 33,021
120 బాలి పుష్పేంద్ర సింగ్ BJP 1,07,938 48.62 బద్రీ రామ్ జాఖర్ INC 97,445 43.89 10,493
121 సుమేర్‌పూర్ జోరారం కుమావత్ BJP 1,04,044 54.05 హరిశంకర్ INC 76,662 39.83 27,382
జోధ్‌పూర్ జిల్లా
122 ఫలోడి పబ్బా రామ్ బిష్ణోయ్ BJP 80,243 44.95 ప్రకాష్ చంద్ర చంగాని INC 69,459 38.91 10,784
123 లోహావత్ గజేంద్ర సింగ్ ఖిమ్సర్ BJP 81.415 39.05 కిష్ణ రామ్ INC 70,866 33.99 10,549
124 షేర్‌గఢ్ బాబు సింగ్ రాథోర్ BJP 1,02,868 49.66 మీనా కన్వర్ INC 77,824 37.57 25,044
125 ఒసియన్ భేరా రామ్ చౌదరి BJP 1,03,746 49.36 దివ్య మదెర్నా INC 1,00,939 48.12 2,807
126 భోపాల్‌గఢ్ (ఎస్.సి) గీతా బార్వార్ INC 86,224 42.53 పుఖ్‌రాజ్ గార్గ్ RLP 61,926 30.55 24,298
127 సర్దార్‌పురా అశోక్ గెహ్లాట్ INC 96,859 56.67 మహేంద్ర రాథోడ్ BJP 70,463 41.23 26,396
128 జోధ్‌పూర్ అతుల్ భన్సాలీ BJP 71,192 53.93 మనీషా పన్వార్ INC 57,667 43.68 13,525
129 సూర్‌సాగర్ దేవేంద్ర జోషి BJP 1,17,065 58.27 షాజాద్ అయ్యూబ్ ఖాన్ INC 78,306 38.98 38,759
130 లుని జోగారామ్ పటేల్ BJP 1,23,498 50,59 మహేంద్ర బిష్ణోయ్ INC 98,829 40,48 24,678
131 బిలారా (ఎస్.సి) అర్జున్ లాల్ BJP 90,766 46.25 మోహన్ లాల్ కటారియా INC 80,342 40.94 10,424
జైసల్మేర్ జిల్లా
132 జైసల్మేర్ ఛోటూ సింగ్ భాటి BJP 1,04,636 52.62 రూపరం INC 85,949 43.23 18,687
133 పోకరన్ ప్రతాప్ పూరి BJP 1,12,925 56.83 షేల్ మహ్మద్ INC 77,498 39 35,427
బార్మర్ జిల్లా
134 షియో రవీంద్ర సింగ్ భాటి IND 79,495 31.44 ఫతే ఖాన్ IND 75,545 29.87 3,950
135 బార్మర్ ప్రియాంక చౌదరి IND 1,06,948 49.3 మేవారం జైన్ IND 93,611 43.16 13,337
136 బెటూ హరీష్ చౌదరి INC 76,821 36 ఉమ్మెద రామ్ బెనివాల్ RLP 75,911 35.58 910
137 పచ్చపద్ర అరుణ్ చౌదరి BJP 77,997 41.79 మదన్ ప్రజాపత్ INC 75,468 40.44 2,529
138 శివానా హమీర్ సింగ్ భయాల్ BJP 62,875 35.18 సునీల్ పరిహార్ IND 51,068 28.58 11,807
139 గూడమలాని KK బిష్ణోయ్ BJP 1,07,632 48.85 సోనారామ్ చౌదరి INC 92,415 41.95 15,217
140 చోహ్తాన్ (ఎస్.సి) అదురం మేఘ్వాల్ BJP 1,03,205 43.46 పద్మా రామ్ మేఘవాల్ INC 1.01.777 42.86 1,428
జలోర్ జిల్లా
141 అహోర్ ఛగన్ సింగ్ రాజ్‌పురోహిత్ BJP 83,259 49.63 సరోజ్ చౌదరి INC 72,044 42.94 11,215
142 జలోర్ (ఎస్.సి) జోగేశ్వర్ గార్గ్ BJP 84,519 46.41 రమిలా మేఘవాల్ INC 64,983 35.69 19,536
143 భిన్మల్ సమర్జిత్ సింగ్ INC 97,157 47.28 పూరా రామ్ చౌదరి BJP 96,130 47.28 1,027
144 సంచోర్ జీవరామ్ చౌదరి IND 95,518 37.03 సుఖ్రామ్ విష్ణోయ్ INC 90,847 35.22 4,671
145 రాణివార రతన్ దేవసి INC 1,12,681 52.76 నారాయణ్ సింగ్ దేవల్ BJP 90,319 42.29 22,362
సిరోహి జిల్లా
146 సిరోహి ఓటా రామ్ దేవాసి BJP 1,14,729 56.64 సన్యం లోధా INC 78,924 38.96 35,805
147 పింద్వారా-అబు (ఎస్.టి) సమరం BJP 70,647 43.82 లీలారం గ్రాసియా INC 57,553 35.70 13,094
148 రెయోడార్ (ఎస్.సి) మోతీరామ్ కోలి INC 93,120 46.94 జగ్సీ రామ్ BJP 89,556 45.14 3,564
ఉదయపూర్ జిల్లా
149 గోగుండ (ఎస్.టి) ప్రతాప్ లాల్ భీల్ BJP 87,827 44.58 మంగీ లాల్ గరాసియా INC 84,162 42.72 3,665
150 ఝడోల్ (ఎస్.టి) బాబూలాల్ ఖరాడీ BJP 76,537 34.99 హీరాలాల్ దరంగి INC 70,049 32.02 6,488
151 ఖేర్వారా (ఎస్.టి) దయారామ్ పర్మార్ INC 77,342 35.29 నానా లాల్ అహరి BJP 60,098 27.42 17,244
152 ఉదయ్‌పూర్ రూరల్ (ఎస్.టి) ఫూల్ సింగ్ మీనా BJP 1,03,039 48.03 వివేక్ కటారా INC 75,694 35.28 27,345
153 ఉదయ్‌పూర్ తారాచంద్ జైన్ BJP 97,466 58.73 గౌరవ్ వల్లభ INC 64,695 38.98 32,771
154 మావిలి పుష్కర్ లాల్ డాంగి INC 77,696 38.19 కృష్ణగోపాల్ పలివాల్ BJP 76,128 37.42 1,567
155 వల్లభనగర్ ఉదయలాల్ డాంగి BJP 83,227 40.82 ప్రీతి గజేంద్ర సింగ్ సెఖావత్ INC 63,167 30.98 20,060
156 సాలంబర్ (ఎస్.టి) అమృత్ లాల్ మీనా BJP 80,086 37.54 రఘువీర్ మీనా INC 65,395 30.66 14,691
ప్రతాప్‌గఢ్ జిల్లా
157 ధరియావాడ్ (ఎస్.టి) థావర్ చంద్ BAP 83,655 37.67 కన్హయ్య లాల్ BJP 76,964 34.66 6,691
దుంగర్‌పూర్ జిల్లా
158 దుంగర్‌పూర్ (ఎస్.టి) తారాచంద్ BJP 65,680 32.55 మంగళారం గోదార INC 57,565 28.52 19,053
159 అస్పూర్ (ఎస్.టి) ఉమేష్ మీనా BAP 93,742 46.7 గోపీచంద్ BJP 64,802 32.29 28,940
160 సగ్వారా (ఎస్.టి) శంకర్‌లాల్ దేచా BJP 75,175 36.47 మోహన్ లాల్ రోట్ BAP 63,176 30.65 11,999
161 చోరాసి (ఎస్.టి) రాజ్‌కుమార్ రోట్ BAP 111,150 53.92 సుశీల్ కటారా BJP 41,984 20.37 69,166
బన్స్వారా జిల్లా
162 ఘటోల్ (ఎస్.టి) నానల్ నినామా INC 88,335 38.57 అశోక్ కుమార్ BAP 84,644 35.04 3,691
163 గర్హి (ఎస్.టి) కైలాష్ చంద్ర మీనా BJP 87,392 38.58 శంకర్‌లాల్ చర్పోటా INC 72,285 31.91 15,107
164 బన్‌స్వార (ఎస్.టి) అర్జున్ సింగ్ బమానియా INC 93,017 40.54 ధన్ సింగ్ రావత్ BJP 91,617 39.93 1,400
165 బగిదొర (ఎస్.టి) మహేంద్ర జీత్ సింగ్ మాలవీయ INC 1,01,742 45.65 జైకృష్ణ పటేల్ BAP 60,387 27.09 41,355
166 కుషాల్‌గఢ్ (ఎస్.టి) రమీలా ఖాదియా INC 97,480 41.48 భీమ్ భాయ్ BJP 87,676 37.31 9,804
చిత్తోర్‌గఢ్ జిల్లా
167 కపాసన్ (ఎస్.సి) అర్జున్ లాల్ జింగార్ BJP 84,778 42.02 శంకర్ లాల్ బెర్వా INC 63,434 31.44 21,344
168 బిగున్ సురేష్ ధాకర్ BJP 1,36,714 58.01 గుర్జర్ రాజేందర్ సింగ్ బిధూరి INC 86,053 36.51 50,661
169 చిత్తోర్‌గఢ్ చంద్రభన్ సింగ్ అక్య IND 98,446 45.35 సురేంద్ర సింగ్ జాదావత్ INC 91,623 42.21 6,823
170 నింబహేరా శ్రీచంద్ క్రిప్లానీ BJP 1,16,640 49.1 ఉదయ్ లాల్ అంజనా INC 1,12,795 47.48 3,845
171 బారి సద్రి గౌతమ్ కుమార్ BJP 1,03,940 47.54 బద్రీ లాల్ జాట్ INC 92,108 42.13 11,832
ప్రతాప్‌గఢ్ జిల్లా
172 ప్రతాప్‌గఢ్ (ఎస్.టి) హేమంత్ మీనా BJP 87,644 40.03 రాంలాల్ మీనా INC 62,535 28.56 25,109
రాజ్‌సమంద్ జిల్లా
173 భీమ్ హరిసింగ్ రావత్ BJP 93,905 57.46 సుదర్శన్ సింగ్ రావత్ INC 62,137 38.02 31,768
174 కుంభాల్‌గఢ్ సురేంద్ర సింగ్ రాథోడ్ BJP 78,133 50.11 యోగేంద్ర సింగ్ పర్మార్ INC 56,073 35.96 22,060
175 రాజ్‌సమంద్ దీప్తి మహేశ్వరి BJP 94,043 53.5 నారాయణ్ సింగ్ భాటి INC 62,081 35.31 31,962
176 నాథద్వారా విశ్వరాజ్ సింగ్ మేవార్ BJP 94,950 50.24 సీపీ జోషి INC 87,086 46.27 7,504
భిల్వారా జిల్లా
177 అసింద్ జబ్బరు సింగ్ శంఖాలా BJP 74,586 33.6 హగామిలాల్ మేవారా INC 73,060 32.91 1,526
178 మండల్ ఉదయ్ లాల్ భదానా BJP 35,878 56.83 రామ్ లాల్ జాట్ INC 90,413 40.69 35,878
179 సహారా లడు లాల్ పిట్లియా BJP 1,17,203 61.76 రాజేంద్ర త్రివేది INC 54,684 28.82 62,519
180 భిల్వారా అశోక్ కుమార్ కొఠారి IND 70,095 36.68 ఓం ప్రకాష్ నారానివాల్ INC 59,317 31.04 10,778
181 షాపురా (ఎస్.సి) లాలారం బైర్వ BJP 1,00,135 54.28 నరేంద్ర కుమార్ రేగర్ IND 40,837 22.14 59,298
182 జహజ్‌పూర్ గోపీచంద్ మీనా BJP 96,933 48.35 ధీరజ్ గుర్జార్ INC 96,353 48.06 580
183 మండల్‌గఢ్ గోపాల్ లాల్ శర్మ BJP 93,119 46.67 వివేక్ ధాకర్ INC 84,925 42.56 8,194
బుంది జిల్లా
184 హిందోలి అశోక్ చందనా INC 1,27,354 56.6 ప్రభు లాల్ సైనీ BJP 82,350 36.6 44,004
185 కేశోరాయిపటన్ (ఎస్.సి) చున్నిలాల్ CL ప్రేమి బైర్వా INC 1,01,541 49.29 చంద్రకాంత మేఘవాల్ BJP 84,454 40.99 17,087
186 బుంది హరిమోహన్ శర్మ INC 1,00,107 41.88 అశోక్ డోగ్రా BJP 81,293 34.01 18,814
కోట జిల్లా
187 పిపాల్డా చేతన్ పటేల్ కొలానా INC 89,281 54.72 ప్రేమ్‌చంద్ గోచార్ BJP 68,276 41.85 21,005
188 సంగోడ్ హీరాలాల్ నగర్ BJP 93,435 55.78 భాను ప్రతాప్ సింగ్ INC 67,849 40.51 25,586
189 కోటా నార్త్ శాంతి ధరివాల్ INC 94,899 49.5 ప్రహ్లాద్ గుంజాల్ BJP 92,413 48.21 2,486
190 కోటా సౌత్ సందీప్ శర్మ BJP 95,393 52.07 రాఖీ గౌతమ్ INC 83,431 45.54 11,962
191 లాడ్‌పురా కల్పనా దేవి BJP 1,21,248 54.27 నయీముద్దీన్ గుడ్డు INC 95,726 42.85 25,522
192 రామ్‌గంజ్ మండి (ఎస్.సి) మదన్ దిలావర్ BJP 1,03,504 52.99 మహేంద్ర రాజోరియా INC 85,082 43.56 18,422
బరన్ జిల్లా
193 అంట కన్వర్ లాల్ మీనా BJP 87,390 49.64 ప్రమోద్ జైన్ INC 81,529 46.31 5,861
194 కిషన్‌గంజ్ (ఎస్.టి) లలిత్ మీనా BJP 1,01,857 53.43 నిర్మల సహరియా INC 79,576 41.74గా ఉంది 22,281
195 బరన్-అత్రు (ఎస్.సి) రాధేష్యం అస్తు BJP 1,01,530 53.84 పనచంద్ మేఘవాల్ INC 81,776 43.36 19,754
196 ఛబ్రా ప్రతాప్ సింఘ్వీ BJP 65,000 32.73 కరణ్ సింగ్ INC 59,892 30.16 5,108
ఝలావర్ జిల్లా
197 డాగ్ (ఎస్.సి) కాలురామ్ మేఘ్వాల్ BJP 1,01,251 46.56 చేత్రాజ్ INC 76,990 36.12 24,261
198 ఝల్రాపటన్ వసుంధర రాజే[32] BJP 1,38,831 59.51 రాంలాల్ INC 85,638 36.71 53,193
199 ఖాన్‌పూర్ సురేష్ గుర్జార్ BJP 99,045 49.76 నరేంద్ర నగర్ INC 92,620 45.61 7,425
200 మనోహర్ ఠానా గోవింద్ ప్రసాద్ BJP 85,304 37.82 కైలాష్ చంద్ IND 60,439 26.80 24,865

మూలాలు

[మార్చు]
  1. "Electors Data Summary" (PDF). Election Commission of India.
  2. 2.0 2.1 "Congress candidate from Karanpur in Rajasthan dies, EC 'adjourns' poll". The Times of India. 2023-11-16. ISSN 0971-8257. Archived from the original on 23 November 2023. Retrieved 2023-11-23.
  3. "Ashok Gehlot takes oath as Rajasthan chief minister, Sachin Pilot as deputy". Hindustan Times. 2018-12-17. Archived from the original on 13 February 2022. Retrieved 2022-02-13.
  4. "Terms of the Houses". Election Commission of India. Archived from the original on 28 March 2022. Retrieved 2022-02-13.
  5. NDTV (9 October 2023). "Assembly Elections 2023 Date Live Updates: Polls In 5 States Next Month, Results On Dec 3". Archived from the original on 9 October 2023. Retrieved 9 October 2023.
  6. "At 18, Jhotwara has maximum candidates, Lalsot lowest with 3". The Times of India. 2023-11-11. ISSN 0971-8257. Archived from the original on 17 November 2023. Retrieved 2023-11-17.
  7. "राजस्थान विस चुनाव : इस बार भाजपा-कांग्रेस से तिगुने निर्दलीय उम्मीदवार, कई अन्य पार्टियां भी आजमा रही भाग्य". www.hindusthansamachar.in. Retrieved 2023-11-17.
  8. "राजस्थान में 81 सीटों पर एक भी महिला प्रत्याशी नहीं, पढ़ें बीजेपी और कांग्रेस ने कितनी महिलाओं को दिया टिकट". Dainik Jagran. Archived from the original on 17 November 2023. Retrieved 2023-11-17.
  9. "RLD banks on Jat votes in lone seat in Rajasthan, ally Congress hopes to keep off rebel". The Indian Express. 2023-11-14. Retrieved 2023-11-17.
  10. "राष्ट्रीय लोकदल (Rashtriya Lok Dal) की बैठक हुई आयोजित: राष्ट्रीय लोकदल पार्टी को राजस्थान के सभी 40 हजार गांवों तक सक्रिय करने का लिया निर्णय; 6 प्रभारी तथा 6 सहप्रभारी बनाए गए - The News World 24". 2022-06-06. Archived from the original on 17 November 2023. Retrieved 2023-11-17.
  11. "BSP to go solo, aims to play kingmaker in Rajasthan". The Economic Times. 2023-10-11. ISSN 0013-0389. Archived from the original on 17 November 2023. Retrieved 2023-11-17.
  12. "Rajasthan Elections: Hanuman Beniwal announces alliance with Chandrashekhar Azad's ASP". www.indiatvnews.com. 2023-10-26. Retrieved 2023-11-17.
  13. "Naveen Paliwal Takes Charge as AAP President in Rajasthan". News18. 2023-03-26. Archived from the original on 2 June 2023. Retrieved 2023-11-17.
  14. Prakash, Priyali (3 December 2023). "Rajasthan Elections Results 2023 | All about Bharat Adivasi Party". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 4 December 2023. Retrieved 5 December 2023.
  15. "राजस्थान विधानसभा चुनाव को लेकर जननायक जनता पार्टी तैयार, संगठनात्मक नियुक्तियों के साथ किया चुनावी शंखनाद". ETV Bharat News. Archived from the original on 17 November 2023. Retrieved 2023-11-17.
  16. "Hyderabad MP Asaduddin Owaisi ready for Rajasthan debut, eyes 40 seats with Muslim & Dalit presence". The Times of India. 2023-03-26. ISSN 0971-8257. Archived from the original on 17 November 2023. Retrieved 2023-11-17.
  17. "Two Parties Declared Candidates For Rajasthan Assembly Elections 2023". Patrika News. 2023-10-17. Archived from the original on 17 November 2023. Retrieved 2023-11-17.
  18. "LJP ने जारी की उम्मीदवारों की पहली लिस्ट:12 सीटों पर उतारे कैंडिडेट, प्रदेश महामंत्री को महवा सीट से बनाया प्रत्याशी". bhaskar.com. Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
  19. "Presence in 'INDIA' alliance fuels Samajwadi Party's ambitions outside Uttar Pradesh". Hindustan Times. 2023-07-25. Retrieved 2023-11-17.
  20. 20.0 20.1 "List of candidates" (PDF). Rajasthan CEO. Archived from the original (PDF) on 16 November 2023.
  21. 21.0 21.1 "Rajasthan Assembly Election 2023: Complete constituency-wise candidate list of BJP and Congress". www.indiatvnews.com. 2023-11-16. Archived from the original on 16 November 2023. Retrieved 2023-11-16.
  22. 22.0 22.1 "Rajasthan Election 2023: Full list of BJP, Congress candidates and constituencies". Financialexpress. 2023-11-16. Archived from the original on 16 November 2023. Retrieved 2023-11-16.
  23. 23.0 23.1 "ABP-CVoter Survey For Rajasthan Projects Majority For BJP, Though Congress Vote Share Is Up". ABP Live. Retrieved 27 July 2023.
  24. 24.0 24.1 "Rajasthan Election Opinion Poll: BJP Likely To Wrest Back State As 'Revolving Door' Trend Set To Continue". ABP Live. Archived from the original on 10 October 2023. Retrieved 27 July 2023.
  25. 25.0 25.1 "Rajasthan Election Opinion Poll: 'Revolving Door' Trend Likely To Continue As BJP Gives Tough F". news.abplive.com. 2023-11-04. Archived from the original on 5 November 2023. Retrieved 2023-11-05.
  26. 26.0 26.1 "BJP to wrest power from Congress in Rajasthan, predicts poll of exit polls". The Times of India. 2023-11-30. ISSN 0971-8257. Archived from the original on 30 November 2023. Retrieved 2023-11-30.
  27. "Ashok Gehlot Likely To Lose Power In Rajasthan, Shows NDTV Poll Of Polls". NDTV.com. Archived from the original on 1 December 2023. Retrieved 2023-11-30.
  28. "Rajasthan Exit Poll Results: BJP Win Predicted as State Set to Stick to Flip-flop Formula". News18. 2023-11-30. Retrieved 2023-11-30.
  29. 29.0 29.1 India Today (4 December 2023). "Rajasthan Election Results 2023: Full list of winners". Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
  30. 30.0 30.1 India TV (3 December 2023). "Rajasthan Election Result 2023: Constituency-wise full list of BJP, Congress, BSP and RLP winners". Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
  31. "Independent MLAs in Rajasthan 2023 Assembly Elections - The News Dispatcher". 2023-12-06. Archived from the original on 7 December 2023. Retrieved 2023-12-06.
  32. Andhrajyothy (12 December 2023). "'నారీ శక్తి' కే సీఎం పీఠం.. రేసులో ఈ 9 మంది". Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.