తోడభీం శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
తోడభీం శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | రాజస్థాన్ |
జిల్లా | కరౌలి |
లోక్సభ నియోజకవర్గం | కరౌలి - ధౌల్పూర్ |
తోడభీం శాసనసభ నియోజకవర్గం రాజస్థాన్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కరౌలి జిల్లా, కరౌలి - ధౌల్పూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
2018[3][4] | పృథ్వీరాజ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2013[5][6] | ఘనశ్యామ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2008[7] | కిరోడి లాల్ మీనా | స్వతంత్ర |
2003 | బట్టి లాల్ | భారతీయ జనతా పార్టీ |
1998 | రామ్ స్వరూప్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1993 | రామస్వరూప్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1990 | రామ్ సారూప్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1985 | మూల్ చంద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1980 | చేత్రం | భారత జాతీయ కాంగ్రెస్ |
1977 | బట్టి లాల్ | జనతా పార్టీ |
1972 | చేత్రం | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008". Election Commission of India. 26 November 2008. Retrieved 12 February 2021.
- ↑ "New Assembly Constituencies" (PDF). ceorajasthan.nic.in. 25 January 2006. Retrieved 12 February 2021.
- ↑ NDTV (2018). "Constituencies Wise Election Results of Rajasthan 2018" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ India (11 December 2018). "Rajasthan Election Results 2018 Complete Winners List, Party and Constituency Wise Results" (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ The Indian Express (8 December 2013). "Rajasthan Assembly Election results 2013: The Winners" (in ఇంగ్లీష్). Retrieved 4 August 2023.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Biharprabha News (8 December 2013). "List of Winners in Rajasthan Assembly Elections 2013". Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.
- ↑ infoelections (8 June 2015). "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 4 August 2023. Retrieved 4 August 2023.