సైమా ఉత్తమ దర్శకుడు - తెలుగు
Jump to navigation
Jump to search
సైమా ఉత్తమ దర్శకుడు - తెలుగు | |
---|---|
Awarded for | తెలుగులో ఉత్తమ దర్శకుడు |
దేశం | భారతదేశం |
అందజేసినవారు | విబ్రి మీడియా గ్రూప్ |
Established | 2012 |
మొదటి బహుమతి | 2012 |
Currently held by | సుకుమార్ పుష్ప (10వ సైమా పురస్కారాలు) |
వెబ్సైట్ | సైమా తెలుగు |
విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ దర్శకుడిని ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది.
విశేషాలు
[మార్చు]2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డును అందించారు. 2012లో 5 నామినేషన్లతో త్రివిక్రమ్ శ్రీనివాస్ అత్యధికంగా నామినేట్ కాగా, ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్, వంశీ పైడిపల్లి తలా రెండు విజయాలతో అత్యధిక అవార్డులు పొందిన దర్శకులుగా నిలిచారు.
విభాగం | గ్రహీత | ఇతర వివరాలు |
---|---|---|
అత్యధిక అవార్డులు | ఎస్ఎస్ రాజమౌళి | 2 అవార్డులు |
త్రివిక్రమ్ శ్రీనివాస్ | ||
వంశీ పైడిపల్లి | ||
సుకుమార్ | ||
అత్యధిక నామినేషన్లు | త్రివిక్రమ్ శ్రీనివాస్ | 5 నామినేషన్లు |
విజేతలు
[మార్చు]సంవత్సరం | దర్శకుడు | సినిమా | మూలాలు |
---|---|---|---|
2022 | ఎస్. ఎస్. రాజమౌళి | ఆర్‌ఆర్‌ఆర్ | [1] |
2021 | సుకుమార్ | పుష్ప: ది రైజ్ | [2] |
2020 | త్రివిక్రమ్ శ్రీనివాస్ | అలా వైకుంఠపురములో | [3] |
2019 | వంశీ పైడిపల్లి | మహర్షి | [4] |
2018 | సుకుమార్ | రంగస్థలం | [5][6] |
2017 | ఎస్ఎస్ రాజమౌళి | బాహుబలి 2: ది కన్‌క్లూజన్ | [7][8] |
2016 | వంశీ పైడిపల్లి | ఊపిరి | [9][10] |
2015 | ఎస్ఎస్ రాజమౌళి | బాహుబలి: ది బిగినింగ్ | [11][12] |
2014 | సురేందర్ రెడ్డి | రేసుగుర్రం | [13][14] |
2013 | త్రివిక్రమ్ శ్రీనివాస్ | అత్తారింటికి దారేది | [8] |
2012 | హరీష్ శంకర్ | గబ్బర్ సింగ్ | [15] |
2011 | శ్రీను వైట్ల | దూకుడు | [9] |
నామినేషన్లు
[మార్చు]- 2011: శ్రీను వైట్ల - దూకుడు
- 2012: హరీష్ శంకర్ – గబ్బర్ సింగ్
- 2013: త్రివిక్రమ్ శ్రీనివాస్ – అత్తారింటికి దారేది
- కొరటాల శివ – మిర్చి
- శ్రీకాంత్ అడ్డాల – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
- విజయ్‌కుమార్ కొండ – గుండెజారి గల్లంతయ్యిందే
- వి. వి. వినాయక్ – నాయక్
- 2014: సురేందర్ రెడ్డి – రేసుగుర్రం
- శ్రీవాస్ - లౌక్యం
- బోయపాటి శ్రీను – లెజెండ్
- విక్రమ్ కుమార్ – మనం
- శ్రీకాంత్ అడ్డాల – ముకుంద
- '2015: ఎస్. ఎస్. రాజమౌళి- బాహుబలి
- 2016: వంశీ పైడిపల్లి - ఊపిరి
- '2017: ఎస్. ఎస్. రాజమౌళి- బాహుబలి 2
- 2018: సుకుమార్ – రంగస్థలం
- 2019: వంశీ పైడిపల్లి – మహర్షి
- '2020: త్రివిక్రమ్ శ్రీనివాస్ – అల వైకుంఠపురములో
- 2021: సుకుమార్ – పుష్ప
- బోయపాటి శ్రీను – అఖండ
- గోపీచంద్ మలినేని – క్రాక్
- అనుదీప్ కె. వి. – జాతిరత్నాలు
- రాహుల్ సంకృత్యాన్ – శ్యామ్ సింగరాయ్
- ప్రశాంత్ వర్మ – జాంబీ రెడ్డి
- 2022: SS రాజమౌళి – RRR[16]''
- చందూ మొండేటి – కార్తికేయ 2
- హను రాఘవపూడి – సీతా రామం
- శశి కిరణ్ టిక్కా - మేజర్
- విమల్ కృష్ణ - DJ టిల్లు
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (17 September 2023). "దక్షిణాది చిత్రాల ప్రతిభ పట్టం..!". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ "SIIMA 2022: Pushpa wins big, Allu Arjun is best actor". The Economic Times. 2022-09-11. Retrieved 2023-03-31.
Awards for Tamil and Malayalam films will be distributed on Sunday evening.
- ↑ "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 2021-09-21.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ News9live (2021-09-19). "SIIMA awards 2021 winners list: Jersey, Lucifer, Asuran, Yajamana win big". NEWS9 LIVE. Archived from the original on 2021-09-20. Retrieved 2023-03-31.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Ravi, Murali (2019-08-16). "SIIMA 2019 winners list : Rangasthalam Wins Big". Tollywood.[permanent dead link]
- ↑ Codingest. "'Rangasthalam', 'Mahanati' win big at SIIMA Awards". NTV Telugu (in ఇంగ్లీష్).[permanent dead link]
- ↑ Chronicle, Deccan (2018-09-16). "SIIMA: Baahubali wins big, NTR stars bond, Shriya, others dazzle on stage". Deccan Chronicle (in ఇంగ్లీష్).[permanent dead link]
- ↑ 8.0 8.1 "In pictures: the South Indian International Movie Awards (SIIMA) in Dubai". The National (in ఇంగ్లీష్). 17 September 2018.
- ↑ 9.0 9.1 Hooli, Shekhar H. (2017-07-02). "SIIMA Awards 2017 Telugu winners list: Jr NTR and Rakul Preet Singh declared best actors". International Business Times, India Edition (in english).
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)[permanent dead link] - ↑ Rajpal, Roktim. "SIIMA 2017: Here are the stars who walked away with top honours". Pinkvilla.[permanent dead link]
- ↑ "SIIMA 2016 Telugu winners list". Asianet News Network Pvt Ltd (in ఇంగ్లీష్).[permanent dead link]
- ↑ Hooli, Shekhar H. (2016-07-01). "SIIMA Awards 2016 Telugu winners list: SS Rajamouli's 'Baahubali,' Mahesh Babu's 'Srimanthudu' sweep list". International Business Times, India Edition (in english).
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)[permanent dead link] - ↑ "SIIMA Awards 2015 Winners List Telugu Tamil Kannada". All India Roundup. 2015-08-06.[permanent dead link]
- ↑ Girl, Gossip (2016-07-01). "SIIMA Awards 2016: Winners list". www.thehansindia.com (in ఇంగ్లీష్).
- ↑ Movies, iQlik. "Gabbar Singh Movie". iQlikmovies (in ఇంగ్లీష్).[permanent dead link]
- ↑ Andhra Jyothy (17 September 2023). "దక్షిణాది చిత్రాల ప్రతిభ పట్టం..!". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.