Jump to content

మొండేటి చందు

వికీపీడియా నుండి
మొండేటి చందు
జననం
మొండేటి చందు

జాతీయతభారతీయుడు
వృత్తిచిత్ర దర్శకుడు, చిత్ర కథా రచయిత
జీవిత భాగస్వామిసుజాత[1]
పిల్లలు2

మొండేటి చందు ఒక తెలుగు చలన చిత్ర దర్శకుడు. ఇతను కార్తికేయ, ప్రేమమ్ చిత్రాలకు దర్శకత్వం వహించారు .[2][3] ఈ రెండు చలనచిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించాయి.

ఇతను ఆంధ్ర ప్రదేశ్లోని కొవ్వూరులో జన్మించారు. ప్రస్తుతం తెలంగాణలోని హైదరాబాదులో నివాసముంటున్నారు.

పనిచేసిన చలన చిత్రలు

[మార్చు]
దర్శకుడిగా
సంవత్సరం పేరు భాష మూ
2014 కార్తికేయ తెలుగు
2016 ప్రేమమ్ తెలుగు
2018 సవ్యసాచి తెలుగు
2022 బ్లడీ మేరీ తెలుగు
కార్తికేయ 2 తెలుగు [4]
2025 తండేల్ తెలుగు

రచయితగా

[మార్చు]
సంవత్సరం పేరు రచయిత మూ
2015 సూర్య vs సూర్య డైలాగ్స్
2018 కిరాక్‌ పార్టీ డైలాగ్స్ [5]

అవార్డులు & నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగం పని ఫలితం
2015 62వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ దర్శకుడు - తెలుగు కార్తికేయ నామినేట్ చేయబడింది
4వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ నూతన దర్శకుడు - తెలుగు నామినేట్ చేయబడింది
2016 1వ IIFA ఉత్సవం ఉత్తమ దర్శకత్వం నామినేట్ చేయబడింది
2023 11వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ దర్శకుడు - తెలుగు కార్తికేయ 2 నామినేట్ చేయబడింది
2024 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు ఉత్తమ తెలుగు ఫీచర్ ఫిల్మ్ గెలిచింది

మూలాలు

[మార్చు]
  1. "నా భార్యకు చెప్పిన డైలాగ్‌ 'ప్రేమమ్‌'లో పెట్టా..: చందూ మొండేటి". 9 January 2025. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025.
  2. ""Telugu remake of Malayalam Movie Premam"". Archived from the original on 2016-10-12. Retrieved 2018-03-19.
  3. "Naga Chaitanya Breaks Through In Telugu Romanic Comedy 'Premam' In India And The U.S."
  4. "వాళ్లు ఎంత ఎక్కువ చూస్తే అంత సంతోషం". Eenadu. 11 August 2022. Archived from the original on 30 January 2025. Retrieved 30 January 2025.
  5. "Nikhil's Kirrak Party First Look Poster Talk". The Hans India.

భాహ్య లింకులు

[మార్చు]