బాహుబలి 2: ది కన్ క్లూజన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Baahubali 2: The Conclusion
Theatrical release poster
దర్శకత్వంఎస్. ఎస్. రాజమౌళి
స్క్రీన్ ప్లేఎస్. ఎస్. రాజమౌళి
కథకే.వి.విజయేంద్ర ప్రసాద్
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంకే.కే.సెంథిల్ కుమార్
కూర్పుకోటగిరి వేంకటేశ్వర రావు
సంగీతంఎమ్.ఎమ్.కీరవాణి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
28 ఏప్రిల్ 2017 (2017-04-28)
దేశంభారత దేశం
భాషతెలుగు /తమిళం
బడ్జెట్250 కోట్లు [2]

బాహుబలి 2: ది కన్ క్లూజన్ అనే చారిత్రక కల్పిత చిత్రాన్ని తెలుగు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2015 లో వచ్చిన మొదటి భాగము బాహుబలి "ది బిగినింగ్"కి కొనసాగింపు. ఈ చిత్రం రెండు భాగాలకు గానూ ₹250 కోట్లు (US$37 million) ఖర్చు చేసారు. రాబడి 1607కోట్లు.[3]  కాని రెండవ చిత్ర నిర్మాణానికి మరింత ఖర్చు పెరిగింది. ఈ చిత్రం విడుదలకు ముందే  ₹500 కోట్లు (US$74 million) మార్కెట్ చేసింది.[4] ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేసారు.

ఈ చిత్రం విడుదలై తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. మొదటి వారాంతానికి 500 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం.

బాహుబలి:ద కన్‌క్లూజన్ లేదా బాహుబలి 2 2017 ఏప్రిల్ 28న విడుదలైన తెలుగు సినిమా. ఇది 2015 లో విడుదలైన బాహుబలి:ద బిగినింగ్ చిత్రానికి కొనసాగింపు.

ఇందులో అమరేంద్ర బాహుబలి చనిపోయిన విదానాన్ని,మహేంద్ర బాహుబలి ఎల రాజుగా రాజ్యాన్ని ఎలుతాడో ఉంటుంది.

చిత్ర నిర్మాణ విశేషాలు

[మార్చు]

ఇతర విశేషాలు

[మార్చు]

ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. తెలుగు సౌండ్‌ట్రాక్ 2017 మార్చి 26 న YMCA మైదానంలో జరిగిన కార్యక్రమంలో విడుదలైంది. చిత్రం హిందీ వెర్షన్ ఆల్బమ్ 2017 ఏప్రిల్ 5న విడుదలైంది, తమిళ వెర్షన్ ఏప్రిల్ 9 న విడుదలైంది. మలయాళ వెర్షన్ 2017 ఏప్రిల్ 24 న విడుదలైంది.

బాహుబలి- ప్రభాస్

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగీత రచనగాయకులు నిడివి
1. "సాహోరే బాహుబలి"  శివశక్తి దత్తా, కె. రామకృష్ణదలేర్ మెహందీ, ఎం. ఎం. కీరవాణి, మౌనిక 3:22
2. "హంసనావ"  చైతన్య ప్రసాద్సోనీ, దీపు 3:25
3. "కన్నా నిదురించరా"  ఎం. ఎం. కీరవాణిశ్రీనిధి, శ్రీశౌర్య 4:51
4. "దండాలయ్యా"  ఎం. ఎం. కీరవాణికాల భైరవ 3:30
5. "ఒక ప్రాణం"  ఎం. ఎం. కీరవాణికాల భైరవ 2:52
18:00

పురస్కారాలు

[మార్చు]

సైమా అవార్డులు

[మార్చు]

2017 సైమా అవార్డులు

  1. ఉత్తమ చిత్రం
  2. ఉత్తమ దర్శకుడు
  3. ఉత్తమ నటుడు
  4. సైమా ఉత్తమ ప్రతినాయకుడు (రానా)
  5. ఉత్తమ సినిమాటోగ్రాఫర్
  6. ఉత్తమ సంగీత దర్శకుడు
  7. ఉత్తమ నేపథ్య గాయకుడు (కాలభైరవ - దండాలయ్యా)

మూలాలు

[మార్చు]
  1. "'Baahubali' team gives Rana Daggubati a special tribute on his birthday".
  2. "'Baahubali 2' overseas distribution rights: 'The Conclusion' makers quote Rs 50 crore". IB Times. 23 March 2016.
  3. "Bahubali: Is Rs 250 Crore Budget Film Inspired From Hollywood'IndiaTV News Mobile Site". India TV News. 10 July 2015.
  4. "broke many records". Archived from the original on 2017-02-06. Retrieved 2017-03-23.