సుపాల్ లోక్సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
సుపాల్ లోక్సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | బీహార్ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 26°6′0″N 86°36′0″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,26.1,86.6,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D_%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D%E2%80%8C%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4090526&groups=_4e6faacf66b46acedcb47a00f30090b0bde702ae)
సుపాల్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఫుర్బా బర్ధమాన్ జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1]
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్
(2019లో) |
---|---|---|---|---|---|---|
41 | నిర్మలి | జనరల్ | సుపాల్ | అనిరుద్ధ ప్రసాద్ యాదవ్ | జేడీయూ | జేడీయూ |
42 | పిప్రా | జనరల్ | సుపాల్ | రాంవిలాస్ కామత్ | జేడీయూ | జేడీయూ |
43 | సుపాల్ | జనరల్ | సుపాల్ | బిజేంద్ర ప్రసాద్ యాదవ్ | జేడీయూ | జేడీయూ |
44 | త్రివేణిగంజ్ | ఎస్సీ | సుపాల్ | వీణా భారతి | జేడీయూ | జేడీయూ |
45 | ఛతాపూర్ | జనరల్ | సుపాల్ | నీరజ్ కుమార్ సింగ్ | బీజేపీ | జేడీయూ |
72 | సింగేశ్వర్ | ఎస్సీ | మాధేపురా | చంద్రహాస్ చౌపాల్ | జేడీయూ | జేడీయూ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
2008 వరకు | సహర్స (లోక్సభ నియోజకవర్గం) | ||
2009 | విశ్వ మోహన్ కుమార్ | జేడీయూ | |
2014 | రంజీత్ రంజన్ | కాంగ్రెస్ | |
2019 [2] | దిలేశ్వర్ కమైత్ | జేడీయూ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.