గయా లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
గయ
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 24°48′0″N 84°59′24″E |
గయా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆరు అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్ (2019లో) | ||
---|---|---|---|---|---|---|---|---|
226 | షెర్ఘటి | ఏదీ లేదు | గయా | మంజు అగర్వాల్ | ఆర్జేడీ | జేడీయూ | ||
228 | బరాచట్టి | ఎస్సీ | గయా | జ్యోతి దేవి | హిందుస్తానీ అవామ్ మోర్చా | జేడీయూ | ||
229 | బోధ్ గయా | ఎస్సీ | గయా | కుమార్ సర్వజీత్ | ఆర్జేడీ | జేడీయూ | ||
230 | గయా టౌన్ | ఏదీ లేదు | గయా | ప్రేమ్ కుమార్ | బీజేపీ | జేడీయూ | ||
232 | బెలగంజ్ | ఏదీ లేదు | గయా | సురేంద్ర ప్రసాద్ యాదవ్ | ఆర్జేడీ | జేడీయూ | ||
234 | వజీర్‌గంజ్ | ఏదీ లేదు | గయా | బీరేంద్ర సింగ్ | బీజేపీ | జేడీయూ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1957 | బ్రజేశ్వర ప్రసాద్ | కాంగ్రెస్ | |
1962 | |||
1967 | రామ్ ధని దాస్ | ||
1971 | ఈశ్వర్ చౌదరి | భారతీయ జనసంఘ్ | |
1977 | జనతా పార్టీ | ||
1980 | రామస్వరూప్ రామ్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
1984 | |||
1989 | ఈశ్వర్ చౌదరి | జనతాదళ్ | |
1991 | రాజేష్ కుమార్ | ||
1996 | భగవతీ దేవి | ||
1998 | కృష్ణ కుమార్ చౌదరి | భారతీయ జనతా పార్టీ | |
1999 | రామ్‌జీ మాంఝీ | ||
2004 | రాజేష్ కుమార్ మాంఝీ | రాష్ట్రీయ జనతా దళ్ | |
2009 | హరి మాంఝీ | భారతీయ జనతా పార్టీ | |
2014 | |||
2019 | విజయ్ మాంఝీ[1] | జనతాదళ్ (యునైటెడ్) | |
2024 | జితన్ రామ్ మాంఝీ | హిందుస్తానీ అవామ్ మోర్చా |
మూలాలు
[మార్చు]- ↑ Firstpost (2019). "Gaya Elections Results 2019". Archived from the original on 11 September 2022. Retrieved 11 September 2022.