చప్రా లోక్సభ నియోజకవర్గం
స్వరూపం
చప్రా లోక్సభ నియోజకవర్గం బీహార్లోని 40 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008 వరకు ఉనికిలో ఉంది, ఆ తర్వాత లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సరన్ నియోజకవర్గంగా ఏర్పడింది.
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]ఎన్నికైన లోక్సభ సభ్యులు
[మార్చు]- 1952: నియోజకవర్గం ఉనికిలో లేదు
- 1957: రాజేంద్ర సింగ్, ప్రజా సోషలిస్ట్ పార్టీ [1]
- 1962: రాంశేఖర్ ప్రసాద్ సింగ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1967: రాంశేఖర్ ప్రసాద్ సింగ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1971: రాంశేఖర్ ప్రసాద్ సింగ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1977: లాలూ ప్రసాద్ యాదవ్, జనతా పార్టీ
- 1980: సత్య దేవ్ సింగ్, జనతా పార్టీ [2]
- 1984: రామ్ బహదూర్ సింగ్, జనతా పార్టీ [3]
- 1989: లాలూ ప్రసాద్ యాదవ్, జనతాదళ్ (1990లో బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాజీనామా చేశాడు)
- 1990 : లాల్ బాబు రాయ్, జనతాదళ్ (ఉప ఎన్నిక) [4]
- 1991: లాల్ బాబు రాయ్, జనతాదళ్
- 1996: రాజీవ్ ప్రతాప్ రూడీ, భారతీయ జనతా పార్టీ
- 1998: హీరా లాల్ రాయ్, రాష్ట్రీయ జనతా దళ్
- 1999: రాజీవ్ ప్రతాప్ రూడీ, భారతీయ జనతా పార్టీ
- 2004: లాలూ ప్రసాద్ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్
- 2008 నుండి : సరన్ లోక్సభ నియోజకవర్గం
మూలాలు
[మార్చు]- ↑ "1957 India General (2nd Lok Sabha) Elections Results". Archived from the original on 2020-07-27. Retrieved 2022-09-08.
- ↑ "1980 India General (7th Lok Sabha) Elections Results".
- ↑ "1984 India General (8th Lok Sabha) Elections Results".
- ↑ "Shri Lal Babu Rai MP biodata Chapra | ENTRANCEINDIA". 28 December 2018. Archived from the original on 8 సెప్టెంబరు 2022. Retrieved 8 సెప్టెంబరు 2022.
- ↑ "POST POLL". telegraphindia.com.
- ↑ "General Elections 2004 - Partywise Comparision for 7-Chapra Constituency of BIHAR". Archived from the original on 2016-08-20. Retrieved 2016-08-05.
- ↑ "National / Elections 2004 : Chapra factor follows Laloo into Madhepura". The Hindu. 2004-05-04. Archived from the original on 2016-12-21.
- ↑ "'Order countermanding Chapra polls unanimous'". Rediff.
- ↑ "Front Page : Tight security for Chapra repoll". The Hindu. 2004-05-31. Archived from the original on 2016-12-21.
- ↑ "The Tribune, Chandigarh, India - Main News". tribuneindia.com.
- ↑ "Chapra an acid test: Laloo". Outlookindia.com. Retrieved 15 October 2019.
- ↑ "Lalu vs Election Commission". frontline.thehindu.com. Archived from the original on 2019-08-20. Retrieved 2022-09-08.
- ↑ "Repoll in Chhapra on May 31". rediff.com.
- ↑ "Laloo triumphs in Chapra". Outlookindia.com. Retrieved 15 October 2019.