వైశాలి లోక్సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
వైశాలి లోక్సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1977 ![]() |
---|---|
దేశం | భారతదేశం ![]() |
వున్న పరిపాలనా ప్రాంతం | బీహార్ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 26°0′0″N 85°4′48″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,26,85.08,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%B5%E0%B1%88%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF_%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D%E2%80%8C%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4090519&groups=_6374e292569db2046e2d3a37c1f7125d9e9fb7a6)
వైశాలి లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్లోని 40 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]వైశాలి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఆరు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్
(2019లో) |
---|---|---|---|---|---|---|
90 | మినాపూర్ | జనరల్ | ముజఫర్పూర్ | రాజీవ్ కుమార్ | ఆర్జేడీ | లోక్ జనశక్తి పార్టీ |
95 | కాంతి | జనరల్ | ముజఫర్పూర్ | మహమ్మద్ ఇజ్రాయిల్ మన్సూరి | ఆర్జేడీ | లోక్ జనశక్తి పార్టీ |
96 | బారురాజ్ | జనరల్ | ముజఫర్పూర్ | అరుణ్ కుమార్ సింగ్ | బీజేపీ | లోక్ జనశక్తి పార్టీ |
97 | పరూ | జనరల్ | ముజఫర్పూర్ | అశోక్ కుమార్ సింగ్ | బీజేపీ | లోక్ జనశక్తి పార్టీ |
98 | సాహెబ్గంజ్ | జనరల్ | ముజఫర్పూర్ | రాజు కుమార్ సింగ్ | బీజేపీ | లోక్ జనశక్తి పార్టీ |
125 | వైశాలి | జనరల్ | వైశాలి | సిద్ధార్థ్ పటేల్ | జెడి (యు) | లోక్ జనశక్తి పార్టీ |
పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1977 | దిగ్విజయ్ నారాయణ్ సింగ్ [1] | జనతా పార్టీ | |
1980 | కిషోరి సిన్హా | ||
1984 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1989 | ఉషా సిన్హా | జనతాదళ్ | |
1991 | శివ శరణ్ సింగ్ | ||
1994 | లవ్లీ ఆనంద్ | సమతా పార్టీ | |
1996 | రఘువంశ్ ప్రసాద్ సింగ్ | జనతాదళ్ | |
1998 | రాష్ట్రీయ జనతా దళ్ | ||
1999 [2] | |||
2004 [3] | |||
2009 | |||
2014 | రామ కిషోర్ సింగ్ | లోక్ జన శక్తి పార్టీ | |
2019 | వీణా దేవి[4] |
మూలాలు
[మార్చు]- ↑ "General Election, 1977 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1999 (Vol I, II, III)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election 2004". Election Commission of India. Retrieved 22 October 2021.
- ↑ Business Standard (2019). "Vaishali Lok Sabha Election Results 2019". Archived from the original on 3 September 2022. Retrieved 3 September 2022.