Jump to content

ఉజియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఉజైర్పూర్
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°48′0″N 85°48′0″E మార్చు
పటం

ఉజియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2008లో ఆరు అసెంబ్లీ స్థానాలతో నూతనంగా ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్

(2019లో)

130 పటేపూర్ ఎస్సీ వైశాలి లఖేంద్ర కుమార్ రౌషన్ బీజేపీ బీజేపీ
134 ఉజియార్‌పూర్ జనరల్ సమస్తిపూర్ అలోక్ కుమార్ మెహతా ఆర్జేడీ బీజేపీ
135 మోర్వా జనరల్ సమస్తిపూర్ రణవిజయ్ సాహు ఆర్జేడీ బీజేపీ
136 సరైరంజన్ జనరల్ సమస్తిపూర్ విజయ్ కుమార్ చౌదరి జేడీయూ బీజేపీ
137 మొహియుద్దినగర్ జనరల్ సమస్తిపూర్ రాజేష్ కుమార్ సింగ్ బీజేపీ బీజేపీ
138 బిభూతిపూర్ జనరల్ సమస్తిపూర్ అజయ్ కుమార్ సీపీఐ(ఎం) బీజేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు [2] పార్టీ
2008లో నియోజకవర్గం నూతనంగా ఏర్పాటైంది
2009 అశ్వమేధ దేవి జేడీయూ
2014 నిత్యానంద రాయ్ బీజేపీ
2019

మూలాలు

[మార్చు]
  1. "Ujiarpur grapples with new caste equations - Delimitation changes constituency's constitution, not its share of problems". 2019. Archived from the original on 11 September 2022. Retrieved 11 September 2022.
  2. "Ujiarpur (Bihar) Lok Sabha Election Results, Winning MP and Party Name 2019, 2014, 2009". www.elections.in. Archived from the original on 2022-03-02.

వెలుపలి లింకులు

[మార్చు]