సదాశివపేట మండలం
Jump to navigation
Jump to search
సదాశివపేట మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, సదాశివపేట మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°37′00″N 77°57′06″E / 17.616568°N 77.951528°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | సదాశివపేట |
గ్రామాలు | 29 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 248 km² (95.8 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 94,337 |
- పురుషులు | 47,665 |
- స్త్రీలు | 46,672 |
పిన్కోడ్ | 502291 |
సదాశివపేట మండలం, తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] మండల కేంద్రం, సదాశివపెట. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సంగారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 30 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 248 చ.కి.మీ. కాగా, జనాభా 94,337. జనాభాలో పురుషులు 47,665 కాగా, స్త్రీల సంఖ్య 46,672. మండలంలో 20,603 గృహాలున్నాయి.[3]
మండలంలోని పట్టణాలు
[మార్చు]మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- మాలపహాడ్
- ఏటిగడ్డసంగం
- పొట్టిపల్లి
- కొల్కూర్
- నిజాంపూర్
- మాచిరెడ్డిపల్లి
- అత్మకూర్
- బాబిల్గావ్
- ఎల్లారం
- నాగుల్పల్లి
- చందాపూర్
- ఎంకేపల్లి
- ఇష్రతాబాద్
- వెంకటాపూర్
- అంకన్పల్లి
- కోనాపూర్
- ఆరూర్
- మిల్గీర్పేట్
- సూరారం
- తంగడ్పల్లి
- మద్దికుంట
- కంబాల్పల్లి
- రేగెంతల్
- వెల్టూరు
- ముబారక్పూర్
- పెద్దాపూర్
- సదాశివపేట్ (M+OG)
- సిద్దాపూర్
- నందికంది
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.